డేవిడ్ వార్నర్ లాక్‌డౌన్ సమయంలో సోషల్ మీడియా ద్వారా చేసిన రచ్చ గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. 2020లో డేవిడ్ వార్నర్ అలరించినంతగా ఏ క్రికెటర్ కూడా అలరించలేదు. హాయిగా కుటుంబ సభ్యులతో గడుపుతూనే టిక్‌టాక్ వీడియోలతో ఆకట్టుకున్నాడు. దీంతో ప్రపంచవ్యాప్తంగా ముఖ్యంగా మన భారత్ లో యమా క్రేజ్ తెచ్చుకున్నాడు. ఆస్ట్రేలియన్ ఓపెనింగ్ బ్యాట్స్మెన్, సన్ రైజర్స్ హైదరాబాద్ కెప్టెన్ డేవిడ్ వార్నర్ మరోసారి తన క్రియోటివిటీ చూపించాడు. గతంలో టిక్ టాక్ వీడియోల రూపంలో అభిమానులను […]
ముంబయి- మహీంద్రా అండ్ మహీంద్రా సంస్థ అధినేత, ప్రముఖ పారిశ్రామికవేత్త ఆనంద్ మహీంద్రా సోషల్ మీడియాలో చాలా యాక్డీవ్ గా ఉంటారు. అంతే కాదు ఎవరైనా ఇబ్బందుల్లో ఉన్నారంటే వారికి తన వంతు సాయం చేస్తుంటారు ఆనంద్. ఇక వివిధ రంగాల్లో ప్రతిభ కనబరిచిన వారిని ప్రోత్సహించడంలో ఆనంద్ మహీంద్రా ముందుంటారు. కరోనా సమయంలో సోషల్ మిడీయా ద్వార తన దృష్టికి వచ్చిన చాలా సమస్యలపై స్పందించిన ఈ బిజినెస్ మ్యాన్.. కొందరికి ఆర్ధిక సాయం కూడా […]
ఈ వార్తలో ఎంత నిజముందో ముందు ముందు కాలమే చెప్పాలి. సింగపూర్లో చికిత్స పూర్తి చేసుకుని వచ్చిన తర్వాత మరింత ఉత్సాహంగా సినిమాలు చేస్తూ, బ్లాక్ బస్టర్ విజయాలు నమోదు చేస్తూ దూసుకెళుతున్నారు. చికిత్స తర్వాత ఆయన ‘కబాలి’ లాంటి బ్లాక్ బస్టర్ సినిమాతో పాటు కాలా, పేట లాంటి హిట్ చిత్రాలు చేశారు. 2.0 లాంటి భారీ బడ్జెట్ మూవీలో నటించారు. రజనీకాంత్ హీరోగా ఒక సినిమాను తెరకెక్కించే అవకాశం కలిగినా చాలు అనుకునే దర్శకులు […]