కొందరు అక్రమం మార్గంలో డబ్బులు సంపాదించేందుకు దొంగతనాన్ని వృత్తిగా ఎంచుకుంటారు. ఇళ్లు, దుకాణాలు, బ్యాంకులు, ఏటీఎం వంటి ఇతర ప్రాంతాల్లోకి వెళ్లి.. విలువైన వస్తువులను చోరీ చేస్తుంటారు. తాజాగా నెల్లూరు జిల్లాలో పట్టపగలే భారీ చోరీ జరిగింది.
ఈమధ్య కాలంలో ప్రముఖుల ఇళ్లల్లో వరుస దొంగతనాలు వెలుగు చూస్తున్నాయి. కొన్ని రోజుల క్రితం ఐశ్వర్య రజనీకాంత్ ఇంట్లో దొంగతనం వెలుగు చూడగా.. తాజాగా మరో స్టార్ సింగర్, నటుడి ఇంట్లో దొంగతనం వెలుగు చూసింది. ఆ వివరాలు..
నేటి కాలంలో చాలా మంది యువత ఏమాత్రం కష్టపడకుండా.. లగ్జరీ లైఫ్ బతకాలని భావిస్తున్నారు. అందుకు అవసరమైతే అడ్డదారులు తొక్కడానికి కూడా వెనకాడటం లేదు. తాజాగా సోషల్ మీడియా ఇన్‌ఫ్లూయెన్సర్స్ ఒకరు.. ఆడంబరాల కోసం ఏం చేసింది అంటే..
నేరాల్లో చాలా వరకు దొంగతనాలే ఉంటాయి. చాలామంది సినిమాల్లో భారీ దొంగతనాల సీన్లు చూసి వామ్మో అంటూ ఉంటారు. అయితే నిజ జీవితంలో ఆ తరహాలో దొంగతనాలు జరగడం కాస్త అరుదనే చెప్పాలి. కానీ, సినీ ఫక్కీలో ఒక దొంగతనాన్ని యత్నం జరిగింది. డబ్బు కొట్టేసేందుకు ఏకంగా విమానాశ్రయంలోకే దూసుకెళ్లారు.
దొంగలకు దేవుడు, గుడి అనే భయం కూడా లేకుండా పోతుంది. దర్జాగా ఆలయాల్లోనే చోరీలకు పాల్పడుతున్నారు. తాజాగా కొండగట్టు ఆంజనేయ స్వామి ఆలయంలో భారీ చోరీ చోటు చేసుకుంది. ఆ వివరాలు..
కష్టపడి పని చేయాలంటే బద్దక.. కానీ జీవితం మాత్రం లగ్జరీగా గడిచిపోవాలి. చేతి నిండా డబ్బులుండాలి.. విచ్చలవిడిగా ఖర్చు చేయాలి. జాబ్ చేస్తే.. నెలంతా కష్టపడి పని చేస్తే.. నెలాఖరులో జీతం చేతిలోకి వస్తుంది.. ఏదైనా బిజినెస్ చేస్తే.. సక్సెస్ అయితే ఓకే.. లేదంటే.. మరింత నష్ట పోవాలి. మరి జీవితంలో ఏంజాయ్ చేయాలంటే ఏం చేయాలి.. దానికి అడ్డదారులు తొక్కడమే బెటర్ అనుకుంటున్నారు చాలా మంది. జల్సాలకు అలవాటుపడి.. నేరాలకు పాల్పడుతున్న వారి సంఖ్య ఈమధ్య […]
ఈ మద్య కొంత మంది డబ్బు ఎంతటి నీచమైన పనులకైనా సిద్దపడుతున్నారు. ఈజీ మనీ హైటెక్ మోసాలకు పాల్పపడుతున్నారు. దొంగ నోట్ల వ్యాపారం, హైటెక్ వ్యభిచారం, డ్రగ్స్ స్మగ్లింగ్ చేస్తున్నారు. వీటితో పాటు కొంత మంది పక్కా వ్యూహాలతో ఏంటీఎం చోరీలకు పాల్పపడుతున్నారు. తాజాగా జగిత్యాల జిల్లా కోరుట్ల పట్టణంలో నడిరోడ్డుపై కరెన్సీ నోట్లు కలకలం సృష్టించాయి. పోలీసుకలు తెలిపిన వివరాల ప్రకారం.. కోరుట్ల పట్టణం పోలీస్ స్టేషన్ కి కూత వేటు దూరంలో ఎస్బీఐ బ్యాంక్ […]
నగరంలో క్రైమ్ రేట్ గణనీయంగా పెరుగుతోంది. ఒకవైపు హత్యలు, అత్యాచారాలు, యాక్సిడెంట్లు, దారి దోపిడీ వంటి ఘటనలు వణుకు పుట్టిస్తుంటే.. మరోవైపు డ్రగ్స్ రాకెట్స్ కలకలం రేపుతోంది. నగరంలో ఏం జరుగుతోందా అన్నది అంతు చిక్కడం లేదు. నేరాలను అరికట్టేందుకు ప్రభుత్వం ఎన్ని కట్టిన చట్టాలు తీసుకొస్తున్నా, పోలీసులు చాకచక్యంగా వ్యవహరించి పట్టుకుంటున్నా.. క్రైమ్ మాత్రం ఆగట్లేదు. భాగ్యనగరంలో భారీ దోపిడీ జరిగింది. రాత్రి బార్ మూసేసి ఇంటికి వెళ్తున్న ఓనర్ పై దాడి చేసిన దొంగలు […]
ప్రస్తుతకాలంలో.. కొన్ని రకాల దొంగతనాలు చూస్తే.. ఆ దొంగల తెలివికి ఆశ్చర్యపోతాం. ఈ తెలివితేటలేవో జీవితంలో బాగుపడటానికి వాడితే బాగుంటుంది కదా అనిపిస్తుంది. తాజాగా చోటు చేసుకున్న ఓ దొంగతనం చూస్తే.. ఫ్యూజులు ఎగిరిపోవడం ఖాయం. వాచ్‌మెన్‌ని బెదిరించి దొంగతనానికి పాల్పడ్డ దొంగలు.. తప్పించుకునే ప్రయత్నంలో ఉండగా.. అడ్డం వచ్చిన కుక్కను వదిలించుకోవడం కోసం వారు చేసిన పని చూసి స్థానికులతో పాటు పోలీసులు సైతం అవాక్కయ్యారు. ఈ భారీ దొంగతనం గుంటూరులో చోటు చేసుకుంది. మిర్చి […]
టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబుని ఈ ఏడాది వరుస విషాదాలు వెంటాడుతున్నాయి. కొన్ని నెలల క్రితం ఆయన సోదరుడు రమేష్ బాబు మృతి చెందిన సంగతి తెలిసిందే. ఆ విషాదం నుంచి పూర్తిగా కోలుకోకముందే.. ఆయనకు మరో షాక్ తగిలింది. మహేష్ బాబు తల్లి ఇందిరాదేవి.. మృతి చెందింది. దీంతో ఘట్టమనేని ఇంట్లో తీవ్ర విషాద ఛాయలు అలుముకున్నాయి. అయితే ఈ క్రమంలో తాజాగా మరో వార్త వెలుగులోకి వచ్చింది. అందంటంటే.. సూపర్ స్టార్ మహేష్ […]