బ్రోకెన్ లైన్స్ గురించి చాలా మందికి తెలిసుండకపోవచ్చు. బ్రోకెన్ వైట్ లైన్స్, కంటిన్యూస్ వైట్ లైన్స్, బ్రోకెన్ ఎల్లో లైన్, కంటిన్యూస్ ఎల్లో లైన్స్, డబుల్ కంటిన్యూస్ ఎల్లో లైన్స్, రంబుల్ స్ట్రిప్స్ ఇలా రోడ్ల మీద ఎక్కువగా చూస్తుంటాం. అయితే ఇవి ఎందుకు ఉంటాయో తెలుసా?
రోడ్లపై భద్రతా నిబంధనలు పాటించాలని ట్రాఫిక్ పోలీసులు ఎంత మొత్తుకుంటున్నా.. కొంత మందికి చెవికెక్కడం లేదు. రోడ్లపైనే పిచ్చి, వికృత చేష్టలు చేస్తున్నారు. రీల్స్ పేరుతో డ్యాన్స్ లు, ఫీట్లు చేస్తున్నారు. ఇది ఒక్కొక్కసారి ఇతరులనకే కాదూ వారికి ఇబ్బందులను తెచ్చిపెడుతుందన్న విషయాన్ని గ్రహించడం లేదు.
ఆ యువతి జీవితంపై ఎన్నో ఆశలు పెట్టుకుని.. అందుకు తగ్గినట్లే కష్టపడి చదివింది. అనంతరం ఓ సాఫ్ట్ వేర్ కంపెనీలు ఉద్యోగం సాధించి.. కుటుంబానికి ఆర్థికంగా తోడుగా ఉంది. అంతేకాక తన తమ్ముడిని బాగా చదవించాలని కోరుకునేది. ఇలా సాగుతున్నా ఆమె జీవిత ప్రయాణం.. ఓ బైక్ ప్రయాణంతో ముగిసిపోయింది. అధికారుల, పాలకుల నిర్లక్ష్యానికి తాను బలైపోయింది. రోడ్డుపై ఉన్న గుంతలు ఆ మహిళా సాఫ్ట్ వేర్ ఇంజనీర్ ప్రాణాన్ని బలితీసుకున్నాయి. దీంతో ఆమె తుది శ్వాసతో […]
‘రోడ్లన్నాక గుంతలు పడడం సహజం. గుంతలు ఉన్నప్పుడు చూసుకుని వెళ్ళాలి. నెమ్మదిగా వెళ్ళాలి. ఒక్కోసారి చూసుకోకుండా వేగంగా ప్రయాణిస్తే ప్రమాదం జరిగే అవకాశం ఉంటుంది. దురదృష్టవశాత్తు ప్రమాదంలో చనిపోయే అవకాశం కూడా ఉంది’. ఇలాంటి మాటలు ఎవరైనా చెబుతారు. కానీ గుంత కనిపిస్తే పూడ్చే సాహసం ఎవరూ చేయరు. కానీ ఒకరున్నారు. సన్నాఫ్ సత్యమూర్తి సినిమాలో అల్లు అర్జున్ ఒక సీన్‌లో.. రోడ్డు మీద గుంత ఉంటే ఒక కర్ర తీసుకుని అప్పటికప్పుడు ఒక ఎర్రని గుడ్డ […]
ప్రపంచం టెక్నాలజీ రంగంలో ఎంతో అభివృద్ది సాధిస్తూ వస్తుంది. ఇక సోషల్ మీడియా వచ్చినప్పటి నుంచి ఎక్కడెక్కడి విషయాలు మన కళ్లముందు ఆవిష్కరించబడుతున్నాయి. సోషల్ మీడియా ద్వారా ఎంతో మంది ఔత్సాహికులు వెలుగులోకి వస్తున్నారు. వింతలు.. విశేషాలు మన కళ్లముందు ఉంచబడుతున్నాయి. అయితే గ్రామీణ, పట్టణ ప్రాంతాల్లో ప్రజలు ఎదుర్కోంటున్న సమస్యలు సోషల్ మాద్యమాల ద్వారా అధికారుల దృష్టికి వెళ్లిన సందర్భాలు ఉన్నాయి. ఓ చిన్నారి తమ చుట్టుపక్కల రోడ్లు ఎంత దారుణమైన పరిస్థితుల్లో ఉన్నాయో తెలియజేస్తూ […]