పోలీసులు, అధికారులు ఎంత చైతన్యం తీసుకొచ్చినా కూడా.. రోడ్డు ప్రమాదాలు మాత్రం తగ్గడం లేదు. అతివేగం, నిర్లక్ష్యం కారణం ఏదైనా ప్రాణాలు గాల్లో కలిసిపోతున్నాయి.
గత కొంత కాలంగా దేశ వ్యాప్తంగా విపరీతంగా రోడ్డు ప్రమాదాలు జరుగుతున్నాయి. మద్యం సేవించి వాహనాలు నడపడం, అతివేగం, నియంత్రణ కోల్పోయి వాహనాలును నడపడం వల్ల ప్రమాదాలు జరుగుతున్నాయి. ప్రమాదాలను అరికట్టేందుకు ప్రభుత్వాలు కఠిన చర్యలు తీసుకుంటున్నాయి.
కడప జిల్లా చాపాడు మండల కేంద్రంలో ఇవాళ తెల్లవారుజామున ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. ఆగి ఉన్న లారీని టెంపో వాహనం ఢీకొనడంతో ఈ యాక్సిడెంట్ జరిగింది. ఈ ఘటనలో ముగ్గురు అక్కడికక్కడే మృతి చెందగా.. మరో 8 మంది తీవ్రంగా గాయపడ్డారు. వీరిలో ఒకరి పరిస్థితి విషమంగా ఉండటంతో వెంటనే హైదరాబాద్‌కు తరలించారు. ప్రొద్దుటూరు వైఎంఆర్ కాలనీకి చెందిన వీళ్లు తమ బంధువులతో కలసి తిరుపతికి వెళ్లారు. తిరిగి వస్తుండగా చాపాడులో ఈ దుర్ఘటన చోటుచేసుకుంది. […]
తెలంగాణ సిద్దిపేట జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం సంభవించింది. జగదేవ్ పూర్ మండలం మునిగడపలో మారుతి 800 కారు అదుపుతప్పి కాలువలోకి దూసుకెళ్లింది. వేములవాడ రాజన్న దర్శనం చేసుకుని తిరిగి వస్తుండగా ఈ ఘటన చోటు చేసుకుంది. ఈ ఘటనలో ఐదుగురు మృతి చెందగా.. ఒకరి పరిస్థితి విషమంగా ఉంది. ఆధార్ కార్డు, ఇతర వివరాల ఆధారంగా నల్గొండ జిల్లా బీబీ నగర్ ప్రాంతానికి చెందిన వారిగా పోలీసులు గుర్తించారు. పోలీసులు తెలిపి వివరాల ప్రకారం.. కారులో […]
శీతాకాలం వచ్చిందంటే చాలు.. ఉష్ణోగ్రతలు పడిపోయి.. చలి గజగజా వణికిస్తుంది. తెల్లారినా సరే.. లేవాలనిపించదు. కానీ ఆఫీసులు, స్కూల్స్, కాలేజీలకు వెళ్లే వారు లేవక తప్పదు. ఇక శీతాకాలంలో వేధించే మరో ప్రధాన సమస్య.. పొగమంచు. దట్టమైన పొగమంచు వ్యాపించి.. ఎదురుగా ఏం వస్తుందో కానరాని పరిస్థితి నెలకొంటుంది. ఇక పొగమంచు కారణంగా.. శీతాకాలంలో రోడ్డు ప్రమాదాలు కూడా ఎక్కువగా జరుగుతుంటాయి. ఇక విమనాలు వంటివి ప్రయాణించడం, టేకాఫ్, ల్యాండ్ అవ్వడం కష్టంగా ఉంటుంది. దాంతో పలు […]
గత కొంత కాలంగా ఇండస్ట్రీలో వరుస విషాదాలు చోటు చేసుకుంటున్నాయి. పలువురు సినీ ప్రముఖులు మృతి చెందడం.. వారి కుటుంబ సభ్యులతో పాటు.. అభిమానులు తీవ్ర విషాదంలో కుంగి పోతున్నారు. తాజాగా ఇండస్ట్రీలో మరో ప్రముఖుడు మృతి చెందాడు. వాకింగ్‌కి వెళ్లిన నిర్మాతను.. మృత్యువు యాక్సిడెంట్ రూపంలో పలకరించింది. ఆ వివరాలు.. కన్నడ కరియ, గణప లాంటి సినిమాలు నిర్మించిన నిర్మాత అనేకల్ బాలరాజ్ (58) రోడ్డు ప్రమాదంలో మృతిచెందారు. బెంగళూరు జేపీ నగరలో నివాసం వద్ద […]
సాధారణంగా ఎవరైన రోడ్డు ప్రమాదానికి గురైతే.. మిగిలిన వారు చూస్తూ వెళ్తారే కానీ సహయం చేయరు. కారణం ప్రమాదం జరిగిన వారికి ఏదైన జరిగితే తమ మీదకి వస్తుందేమో అనే భయం ఉంటుంది. అయితే తమిళనాడు సీఎం స్టాలిన్ సరికొత్త నాంది పలికారు. రోడ్డు యాక్సిడెంట్ లో గాయపడిన వారికి వెంటనే సహయం అందేలా దీన్ని రూపొందించారు. ఇకపై ప్రమాదాల్లో బాధితులకు సహయం చేసి ఆస్పత్రిలోచేర్చిన వారికి రివార్డు ఉంటుందని తమిళనాడు ముఖ్యమంత్రి స్టాలిన్ స్పష్టం చేశారు. […]
బెంగళూరు- వాళ్లిద్దరు ఎన్నో ఆశలతో పెళ్లి చేసుకుని కొత్త జీవితంలోకి అడుగుపెట్టాలనుకున్నారు. బంధువులు, స్నేహితుల సమక్షంలో అంగరంగ వైభవంగా వివాహం చేసుకున్నారు. కానీ విధికి ఆ నవ జంటపై అప్పుడే కన్నుకుట్టింది. పెళ్లయిన 24 గంటల్లోపే పెళ్లి కొడుకు చనిపోగా, పెళ్లి కూతురు కోమాలోకి వెళ్లింది. ఈ హృదయ విషాధకరమైన ఘటన బెంగళూరు దగ్గర చోటుచేసుకుంది. హైదరాబాద్‌లోని శేరిలింగంపల్లికి చెందిన శ్రీనివాస్ అనే యువకుడికి చెన్నైకి చెందిన కనిమొళితో తిరుపతిలో వివాహం జరిగింది. పెళ్లి బంధువులు, స్నేహితుల […]