యాంకర్ శ్రీముఖి అనే కంటే బుల్లితెర రాములమ్మ అంటే ఇట్టే గుర్తుపట్టేస్తారు. తెలుగు ప్రేక్షకులకు శ్రీముఖి గురించి ప్రత్యేక పరిచయాలు చేయాల్సిన పని లేదు. అటు యాంకరింగ్ మాత్రమే కాకుండా స్పెషల్ ఈవెంట్స్, సినిమాల్లోనూ శ్రీముఖి తానేంటో నిరూపించుకుంది. చిరంజీవి భోళా శంకర్ సినిమాలోనూ మంచి పాత్రలో కనిపించనున్నట్లు ప్రకటించిన విషయం తెలిసిందే. అటు బిజినెస్ ఉమెన్ గా కూడా శ్రీముఖి తానోంటో నిరూపించుకునే ప్రయత్నం చేస్తోంది. లువా బ్రాండ్ పేరుతో ఫ్యాషన్ స్టోర్స్ నిర్వహిస్తోంది. అటు […]
‘బిగ్ బాస్ తెలుగు ఓటీటీ’ ప్రస్తుతం బుల్లితెర ప్రేక్షకులను టీవీల నుంచి స్మార్ట్ ఫోన్లకు అంటుకునేలా చేస్తోంది. ఇక్కడ ఏం జరిగినా కూడా బయట పెద్ద బజ్ క్రియేట్ చేస్తుంది అనడంలో సందేహం లేదు. ప్రస్తుతం హౌస్ లో జరిగిన షాకింగ్ ఎలిమినేషన్ గురించే ఇప్పుడు సోషల్ మీడియాలో చర్చ. ఆర్జే చైతు ఎలిమినేషన్లో కుట్ర జరిగిందంటూ బిగ్ బాస్ నిర్వాహకులపై పెద్దఎత్తున విమర్శలు వస్తున్నాయి. ప్రతి సీజన్ లో ఇలాంటి ఎలిమినేషన్ ఒకటి జరుగుతూనే ఉంటుంది. […]
‘బిగ్ బాస్ తెలుగు ఓటీటీ’ సక్సెస్ ఫుల్ గా రన్ అవుతోందనే చెప్పాలి. వారియర్స్ Vs ఛాలెంజర్స్ అనగానే అందరి దృష్టి కొట్టుకోవడం పైనే ఉంది. 24/7 నాన్ స్టాప్ స్ట్రీమింగ్ అన్నారు కానీ, ప్రతిసారి ఏదొకి రీజన్ తో లైవ్ స్ట్రీమ్ ను ఆపేస్తున్నారు. ఈ ఆదివారం కూడా ఏదో సెట్ ఏర్పాటు ఉందని చెప్పి లైవ్ స్ట్రీమ్ ఆపేశారు. ఆదివారం అనగానే అందరికీ గుర్తొచ్చేది ఎలిమినేషన్ అవును ప్రతివారం ఇంటి నుంచి ఒకరు బయకు […]
‘బిగ్ బాస్ ఓటీటీ’ నాన్‌స్టాప్ ఎంటర్‌టైన్ చేయడంలో బాగానే సక్సెస్ అవుతున్నారు. వారియర్స్ Vs ఛాలెంజర్స్ కాన్సెప్ట్ ప్రేక్షకులను అకట్టుకుంటోంది. ప్రతి విషయానికి టాస్కులు పెట్టడం. వారియర్స్ ఏ అవసరం కావాలన్నా దానికి ఛాలెంజర్స్ పర్మిషన్ కావాలనడం. ఛాలెంజర్స్ కు షో మొదలైనప్పటి నుంచి సీనియర్లే ఒండిపెట్టడం కూడా చాలా గొడవలకు దారి తీస్తోంది. రోజు మొత్తంలో వాళ్లు ప్రశాంతంగా మాట్లాడుకున్న దానికంటే గొడవలు పడటమే ఎక్కువగా ఉంది. వాళ్లళ్లో వాళ్లు గొడవలు పడుతూ ప్రేక్షకుల్ని బాగా […]
‘బిగ్ బాస్ ఓటీటీ తెలుగు’ మోస్ట్ సక్సెస్ ఫుల్ గా రన్ అవుతోంది. నాన్ స్టాప్ అంటూ బుల్లితెర ప్రేక్షకులను ఫోన్లకు కట్టిపడేస్తున్నారు. వారియర్స్ Vs ఛాలెంజర్స్ కాన్సెప్ట్ బాగా క్లిక్ అయ్యింది. ఏ టాస్కు ఇచ్చినా, ఏ విషయం ఉన్నా కూడా అది వారి మధ్య యుద్ధంలా సాగుతోంది. ప్రతి విషయంలో పంతం నీదా నాదా సై అనేలా ఉంటున్నాయి సంఘటనలు. తాజాగా ఓ టాస్కు విషయంలో మొదలైన మాటలు నటి తేజశ్వి గుక్కపెట్టి ఏడ్చేలా […]
‘బిగ్ బాస్ ఓటీటీ’ ఫుల్ జోష్ తో కొనసాగుతోంది. కాస్త బ్రేక్ పడినా మళ్లీ పట్టాలెక్కి పరుగులు పెడుతోంది. వారియర్స్ Vs ఛాలెంజర్స్ అని పేరు పెట్టిన విధంగానే ప్రతి విషయంలో వారు తెగ కొట్టేసుకుంటున్నారు. కాకపోతే తమ టీమ్ సభ్యులను బాగానే వెనకేసుకొస్తున్నా కూడా.. అవతలి వారిని మాత్రం అవకాశం దొరికినప్పుడల్లా ఎండగట్టేస్తున్నారు. ఆ విషయంలో యాంకర్ శివ, ఆర్జే చైతు ముందుంటున్నారు. View this post on Instagram A post […]
బిగ్ బాస్ ఓటీటీ మొదలై.. ఇంకా వారం కూడా కాలేదు. కానీ.. అప్పుడే హౌస్ లో గొడవలకి లోటు లేకుండా పోయింది. నామినేషన్ ప్రక్రియలో నటరాజ్ మాస్టర్, ఆర్జే చైతూ చేసిన రచ్చ అందరికీ తెలిసిందే. ఇప్పుడు ఆ గొడవ మరవకముందే.. హౌస్ లో మరో షాకింగ్ ఘటన చోటు చేసుకుంది. అయితే.. ఈసారి బలి అయ్యింది మాత్రం అషు రెడ్డి. ఇంతకీ అషుకి ఎదురైన ఆ అవమానం ఏమిటో ఇప్పుడు తెలుసుకుందాం. బిగ్ బాస్ హౌస్ […]
తెలుగులో బిగ్ బాస్ ఓటిటి సీజన్ ప్రారంభం అయింది. అప్పుడే షోలో.. ఫన్ కంటే కూడా ఎమోషనల్ సన్నివేశాలు ఎక్కువైపోయాయి. హౌస్ లో అడుగుపెట్టిన మొదటి నామినేషన్స్ లోనే ఒకరిపై ఒకరు నిందలు, ఆరోపణలు చేసుకుంటూ.. అవగాహన లేకుండానే ఒక అభిప్రాయాన్ని వచ్చేసి కామెంట్స్ చేసుకోవడం, హర్ట్ అయిపోయి కంటతడి పెట్టుకోవడం అన్ని మొదలయ్యాయి. మొదటివారం నామినేషన్స్ లో నిందలు, నిందితులు, నిందించినవారు హైలైట్ అవుతున్నారు. ఈ క్రమంలో కంటెస్టెంట్ ఆర్జే చైతూ తనని బాడీ షేమింగ్ […]