రీసెంట్ గా ఐపీఎల్ ఆడి సొంతూరికి వెళ్లిపోయిన ఓ యంగ్ క్రికెటర్ యాక్సిడెంట్ లో గాయపడ్డాడు. ప్రస్తుతం ఈ విషయం కాస్త సోషల్ మీడియాలో చర్చనీయాంశంగా మారిపోయింది. ఇంతకీ ఏం జరిగింది?
2023 ఐపీఎల్ లో రాజస్థా రాయల్స్ జట్టు అన్ని లీగ్ మ్యాచులు ఆడేసింది. ఇక ఈ జట్టు భవితవ్యం వేరే జట్ల ఫలితాలపై ఆధారపడి ఉంది. ఈ నేపథ్యంలో రాజస్థాన్ రాయల్స్ ఆటగాడు గుజరాత్, సన్ రైజర్స్ జట్లను వేడుకోవడం ఆశ్చర్యంగా అనిపించింది.
కొందరు ప్లేయర్లకు ఒక్క ఛాన్స్ వచ్చినా తామేంటో నిరూపించుకుంటారు. ఇంకొందరు మాత్రం ఎన్ని అవకాశాలు ఇచ్చినా ఫెయిలవుతూ, జట్లను అంటిపెట్టుకుని ఉండిపోతారు. ప్రతిసారి విఫలమవుతూ టీమ్స్‌కు భారంగా మారతారు.
Riyan Parag, IPL 2023: ఐపీఎల్‌లో యంగ్ యాటిట్యూడ్ స్టార్ ఎవరంటే వినిపించే సమాధానం రియాన్ పరాగ్. ఈ యువ క్రికెటర్ కెరీర్ ఆరంభంలోనే యాటిట్యూడ్ చూపిస్తున్నాడంటూ చెడ్డ పేరును పొందాడు. తాజాగా ఐపీఎల్ 2023లో బ్యాడ్ ఫామ్‌తో అభిమానుల ట్రోలింగ్‌ను ఎదుర్కొంటున్నాడు.
రాజస్థాన్ రాయల్స్ యువ క్రికెటర్ రియాన్ పరాగ్ ఐపీఎల్ 2023 ప్రారంభానికి ముందు భారీ స్టేట్‌మెంట్ ఇచ్చాడు. ఒకే ఓవర్‌లో 4 సిక్సులు బాదేస్తా అంటూ పేర్కొన్నాడు. కానీ.. క్రికెట్ ఫ్యాన్స్ మాత్రం...
ఐపీఎల్‌లో రాజస్థాన్ రాయల్స్ తరఫున ఆడుతూ.. తన అల్లరి చేష్టలతో, ఓవర్ కాన్ఫిడెన్స్ కామెంట్లతో.. విమర్శల పాలైన యువ క్రికెటర్ రియాన్ పరాగ్. నునూగు మీసాలతో బ్యాటింగ్‌తో పాటు బౌలింగ్ కూడా చేయగల రియాన్ పరాగ్ ఐపీఎల్ 2022లో మంచి ప్రదర్శనలు చేశాడు. అలాగే పలు అతి వాఖ్యలతో క్రికెట్ అభిమానుల ఆగ్రహానికి కూడా గురయ్యాడు. కానీ.. దేశవాళీ టోర్నీలో మాత్రం రియాన్ దుమ్ములేపాడు. తన ఆల్‌రౌండ్ ప్రదర్శనతో టోర్నీ ఆసాంతం అదరగొట్టిన రియాన్.. జమ్మూ కశ్మీర్‌తో […]
ఐపీఎల్ 2022 ఫీవర్ ముగిసిందో లేదో.. టీమిండియా జూన్ 9న సౌత్ ఆఫ్రికాతో టీ20 సిరీస్ లో తలపడబోతోంది. ప్రస్తుతానికి అంతా ఐపీఎల్ గురించి మర్చిపోయిన సమయంలో.. మరోసారి ఐపీఎల్ 2022 సీజన్ వార్తల్లో నిలిచింది. రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు vs రాజస్థాన్ రాయల్స్ మ్యాచ్ లో రియాన్ పరాగ్- హర్షల్ పటేల్ మధ్య చిన్నపాటి గొడవ జరగడం అందరికీ తెలిసిందే. అయితే ఆ గొడవలో ఎవరిది తప్పు? ఎవరిది ఒప్పు అంటూ కొన్నిరోజులు చర్చోపచర్చలు కూడా […]
రాజస్థాన్ రాయల్స్ యువ ఆటగాడు రియాన్ పరాగ్‌ను మెచ్చుకుంటూ స్టార్ క్రికెటర్ సూర్యకుమార్ యాదవ్ చేసిన ట్వీట్ వివాదాస్పదమైన విషయం తెలిసిందే. నెటిజన్లు ఈ ట్వీట్‌పై ఫైర్ అయ్యారు. ఆ ట్వీట్ డిలీట్ చేయాల్సిందేనంటూ పట్టుపట్టారు. చివరికి తాను చేసిన ట్వీట్‌పై సూర్యకుమార్ వివరణ ఇవ్వాల్సి వచ్చింది. కోల్‌కతాలోని ఈడెన్ గార్డెన్స్‌లో గుజరాత్ టైటాన్స్, రాజస్థాన్ రాయల్స్ మధ్య జరిగిన మ్యాచ్‌లో రియాన్ పరాగ్ బౌండరీల వద్ద అద్భుతంగా ఫీల్డింగ్ చేసినప్పటికీ కాస్త నోటి దురుసు ప్రదర్శించాడు. […]
ఐపీఎల్ 2022లో మంగళవారం తొలి క్వాలిఫైయర్ మ్యాచ్ జరిగింది. రాజస్థాన్ రాయల్స్, గుజరాత్ టైటాన్స్ మధ్య హోరాహోరీ పోరు జరిగింది. చివరి ఓవర్ వరకు ఉత్కంఠభరితంగా సాగిన ఈ మ్యాచ్‌లో గుజరాత్ టైటాన్స్ అద్భుతంగా ఆడి ఫైనల్‌కు చేరింది. రాజస్థాన్ రాయల్స్‌కు మరో అవకాశం ఉంది. ఎలిమినేటర్ మ్యాచ్‌లో గెలిచిన జట్టుతో క్వాలిఫైయర్2లో పోటీ పడనుంది. కాగా ఈ మ్యాచ్ సందర్భంగా ఫీల్డింగ్‌లో రియాన్ పరాగ్ వైఖరిపై సూర్యకుమార్ యాదవ్ చేసిన ఓ ట్వీట్ సోషల్ మీడియాలో […]
ఐపీఎల్ 2022లో మంగళవారం తొలి క్వాలిఫైయర్ మ్యాచ్ జరిగింది. రాజస్థాన్ రాయల్స్, గుజరాత్ టైటాన్స్ మధ్య హోరాహోరీ పోరు జరిగింది. చివరి ఓవర్ వరకు ఉత్కంఠభరితంగా సాగిన ఈ మ్యాచ్‌లో గుజరాత్ టైటాన్స్ అద్భుతంగా ఆడి ఫైనల్‌కు చేరింది. రాజస్థాన్ రాయల్స్‌కు మరో అవకాశం ఉంది. ఎలిమినేటర్ మ్యాచ్‌లో గెలిచిన జట్టుతో క్వాలిఫైయర్2లో పోటీ పడనుంది. కాగా ఈ మ్యాచ్‌లో రాజస్థాన్ రాయల్స్ ఇన్నింగ్స్ చివరి ఓవర్‌లో అశ్విన్ చేసిన ఒక పనిపై నెటిజన్లు దారుణంగా ట్రోల్ […]