భారత క్రికెటర్ భార్యలు అంటే గ్యాలరీల్లో కనిపించడం తప్ప.. బ్యాట్ పట్టిన సందర్భాలు చాలాతక్కువ. ఏదో స్టువర్ట్ బిన్నీ భార్యలా కామెంటేటర్ అవతారం ఎత్తితే గానీ బ్యాట్ చేత పట్టరు. కానీ టీమిండియా ఆల్‌రౌండర్ రవీంద్ర జడేజా భార్య రివాభా జడేజా అందుకు విభిన్నం. బ్యాట్ చేత పట్టిన ఆమె బౌండరీల వర్షం కురిపించారు.
ఏంటి సినిమాల్లోకి క్రికెటర్ రవీంద్ర జడేజానా? ఏ మూవీలో యాక్ట్ చేస్తున్నాడు అనేగా మీ డౌట్. మీ సందేహాలకు సమాధానం కావాలంటే ఈ ఆర్టికల్ ని చివరి వరకు చదివేయండి.
నా భర్తకు నాకంటే ఆటే ఎక్కువంటూ భారత క్రికెటర్ భార్య సంచలన కామెంట్స్ చేసింది. దీంతో నెటిజన్లు ఆమెకు మద్దతు తెలుపుతూ కామెంట్స్ చేస్తున్నారు. 'ఎంత ఆట ఎక్కువైనా భార్యను పట్టించుకోవాలిగా' అంటూ ఫన్నీ కామెంట్స్ చేస్తున్నారు. ఇంతకీ ఆ భారత క్రికెటర్ ఎవరు..? ఆమె మాటల వెనుకున్న అర్థమేమిటో ఇప్పుడు తెలుసుకుందాం..
టీమిండియా ఆల్ రౌండర్ రవీంద్ర జడేజా ఆనందంలో మునిగితేలుతున్నాడు. అందుకు కారణం.. అతని భార్య రివాబా జడేజా. ఇటీవల జరిగిన గుజరాత్ అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేసిన ఆమె.. ఎమ్మెల్యేగా విజయం సాధించింది. ఈ క్రమంలో జడేజా గాల్లోకి డబ్బులు విసురుతూ సంబరాలు చేసుకుంటున్నాడు. అందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. అయితే.. కొందరు జడేజా తీరును విమర్శిస్తున్నారు. చేతికి డబ్బులివ్వకుండా అలా విసిరేయడం ఏంటని మండిపడుతున్నారు. జడేజా బంగ్లాదేశ్ టూర్ కు డుమ్మా […]
టీమిండియా స్టార్ క్రికెటర్ రవీంద్ర జడేజా భార్య రివాబా జడేజా గుజరాత్ అసెంబ్లీ ఎన్నికల్లో ఎమ్మెల్యేగా గెలుపొందారు. గుజరాత్‌లోని జామ్‌నగర్ నార్త్ నియోజకవర్గం నుంచి భారతీయ జనతా పార్టీ అభ్యర్థిగా పోటీ చేసిన రిబావా భారీ మెజార్టీతో గెలుపొందారు. రాజకీయలపై ఆసక్తితో 2019లో బీజేపీలో చేరిన రివాబా.. అప్పటి నుంచి పాలిటిక్స్‌లో యాక్టివ్‌గా ఉన్నారు. ఈ ఎన్నికల్లో బీజేపీ సిట్టింగ్ ఎమ్మెల్యే ధర్మేంద్ర సిన్హా జడేజాను కాదని.. బీజేపీ అధిష్టానం రివాబా జడేజాకు బీ ఫామ్ ఇచ్చింది. […]
ఆస్ట్రేలియా వేదికగా జరిగిన టీ20 వరల్డ్ కప్ 2022లో టీమిండియా వైఫల్యానికి బౌలింగ్ కారణమనే విమర్శలు వచ్చాయి. ప్రధాన బౌలర్ జస్ప్రీత్ బుమ్రా గాయం కారణంగా జట్టుకు దూరం కావడంతో పాటు మరో స్టార్ ఆల్‌రౌండర్ రవీంద్ర జడేజా సైతం మోకాలి సర్జరీ కారణంగా వరల్డ్ కప్ దూరమయ్యాడు. వీరిద్దరూ లేని లోటు జట్టులో స్పష్టంగా కనిపించింది. బుమ్రా, జడేజా జట్టులో ఉండిఉంటే.. కచ్చితంగా ఫలితం వేరేలా ఉండేది. కానీ.. బుమ్రా ఆసియా కప్‌లో గాయపడటం.. వరల్డ్ […]
భారతదేశంలో రాజకీయాలకు, క్రీడలకు విడదీయరాని సంబంధం ఉంది. క్రికెట్ నుంచి వీడ్కోలు పలికిన తర్వాత చాలా మంది ఆటగాళ్లు ఏదో ఒక విధంగా రాజకీయాల్లోకి రావడం మనం చూస్తూనే ఉన్నాం. అజారుద్దీన్, సచిన్, గౌతమ్ గంభీర్ లాంటి మరికొంత మంది ఆటగాళ్లు చట్ట సభలకు సైతం ప్రాతినిథ్యం వహించిన సంగతి మనకు తెలిసిందే. ఈ నేపథ్యంలోనే తన భార్య గెలుపు కోసం జోరుగా ప్రచారం సాగిస్తున్నాడు టీమిండియా ఆల్ రౌండర్ రవీంద్ర జడేజా. భార్య రివాబా జడేజా […]
టీమిండియా క్రికెటర్, స్టార్ ఆల్‌రౌండర్ రవీంద్ర జడేజా ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నాడు. ఇప్పటి వరకు బ్యాట్ పట్టి, బంతి విసిరి మైదానంలో తన సత్తా చాటిన జడ్డు. తాజాగా రెండు చేతులు జోడించి.. తన భార్యకు ఓటు వేసి గెలిపించాలని అభ్యర్థించాడు. గుజరాత్ అసెంబ్లీ ఎన్నికల్లో జడేజా భార్యా రీవాబా పోటీ చేస్తున్న విషయం తెలిసిందే. నార్త్ జామ్‌నగర్ నుంచి ఆమె బీజేపీ అభ్యర్థిగా పోటీ చేస్తున్నారు. అయితే ఈ ఎన్నికల్లో తన భార్యను భారీ మెజార్టీతో […]
భారతదేశంలో క్రీడలకు, రాజకీయాలకు అవినాభావ సంబంధం ఉంది. ఎంతో మంది క్రీడాకారులు తమ క్రికెట్ కెరీర్ కు వీడ్కోలు పలికాక రాజకీయాల్లోకి అడగుపెట్టిన సందర్భాలు కోకొల్లలు. కానీ క్రికెటర్ల భార్యలు, సోదరీమణులు రాజకీయాల్లోకి అడుగుపెట్టిన సందర్బాలు చాలా అరుదు. అయితే తాజాగా టీమిండియా క్రికెటర్ రవీంద్ర జడేజా భార్య రివాబా జడేజాకు బీజేపీ టికెట్ ఇచ్చిన సంగతి తెలిసిందే. ఇంకేంటి మరి సంతోషమే కదా అని అనుకుంటున్నారా? ఇక్కడే ఓ తిరకాసు ఉంది అదే నియోజకవర్గం నుంచి […]
సాధారణంగా క్రికెటర్లు తమ కెరీర్ కు వీడ్కోలు పలికిన తర్వాత వివిధ రంగాల్లో స్థిర పడుతూంటారు. టీమిండియా తరపున ప్రాతినిధ్యం వహించిన ఎంతో మంది ఆటగాళ్లు ప్రస్తుతం రాజకీయాల్లో ఉన్నారు. గౌతమ్ గంభీర్, సచిన్ టెండుల్కర్ ఎంపీలుగా కొనసాగుతున్న విషయం మనకు తెలిసిందే. అయితే ఓ ప్రముఖ క్రికెటర్ భార్య త్వరలో జరగబోయే గుజరాత్ ఎన్నికల్లో పోటీ చేస్తుందన్న వార్త అటు రాజకీయ వర్గాల్లో, ఇటు క్రికెట్ వర్గాల్లో ఆసక్తి రేకెత్తిస్తోంది. గుజరాత్ లో రెండు విడతల్లో […]