అది మధ్యప్రదేశ్ లోని రీవా. ఇదే ప్రాంతానికి చెందిన 63 ఏళ్ల వ్యక్తి గతంలో ఆరోగ్యశాఖలో కార్మికుడిగా చేసి ఆ తర్వాత రిటైరయ్యాడు. అప్పటి నుంచి ఇంటికే పరిమితమైన ఈయన స్థానికంగా ఉండే ఓ వివాహితతో వివాహేతర సంబంధాన్నినడిపించాడు. దీంతో భర్తకు తెలియకుండా ఆ మహిళ ప్రియుడితో ఎంచక్కా అతనితో తెరిగేది. ఇంతటితో ఆగకుండా ఇంట్లో భర్తలేని సమయంలో ప్రియుడిని ఏకంగా ఇంటికి రప్పించుకుని కోరికలు తీర్చుకునేది. ఇదిలా ఉండగా ఇటీవల తన భార్యతో ఆ 63 […]