పైన ఫొటోలో కనిపిస్తున్న పాప ప్రముఖ హీరోయిన్. హైదరాబాద్ లో పుట్టి పెరిగిన ఈమెకు విపరీతమైన ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది. ఏ ఔట్ ఫిట్ అయినా సరే ఈమెని కొట్టేవారు లేరు. మరి ఈ బ్యూటీ ఎవరో కనుగొన్నారా?
పూల మొక్కల మధ్య కూర్చుని.. నవ్వుతూ ఫోటో తీయించుకున్న ఈ చిన్నారిని గుర్తుపట్టారా? ఇప్పుడామె ఒక స్టార్ హీరోయిన్. షార్ట్ ఫిల్మ్స్, సినిమాల్లో సపోర్టింగ్ రోల్స్ లో నటించి.. ఆ తర్వాత సినిమాల్లో తన అదృష్టాన్ని పరీక్షించుకుంది. అదృష్టం కొద్దీ మొదటి సినిమాతోనే జూనియర్ ఎన్టీఆర్ తో కలిసి నటించే ఛాన్స్ కొట్టేసింది. ఎన్టీఆర్, కాజల్ అగర్వాల్ నటించిన సినిమాలో ఈమె కాజల్ కి చెల్లెలుగా నటించింది. సపోర్టింగ్ రోల్ చేసిన తర్వాత శ్రీవిష్ణుతో కలిసి ప్రేమ […]
విలక్షణ కథలను ఎంచుకుంటూ ముందుకెళ్తున్న యువ హీరో నాగ శౌర్య.. అచ్చ తెలుగు అమ్మాయి రీతూ వర్మ హీరోహీరోయిన్లుగా నటిస్తున్న లెటేస్ట్ చిత్రం ‘వరుడు కావలెను’. ఫ్యామిలీ ఎంటర్టైనర్గా తెరకెక్కిన ఈ సినిమాను పీడీవీ ప్రసాద్ సమర్పణలో సితార ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ పై సూర్యదేవర నాగవంశీ నిర్మించారు.. లక్ష్మీ సౌజన్య దర్శకత్వం వహించిన ఈ సినిమా ఈరోజు ప్రపంచవ్యాప్తంగా ప్రేక్షకుల ముందుకు వచ్చింది. కథ : భూమి (రీతూ వర్మ) పెద్ద ఎంఎన్‌సీ కంపెనీలో పని చేసే […]
సక్సెస్ ఫుల్ హీరోయిన్ గా దూసుకుపోతున్న రీతు వర్మ గురించి పరిచయం అవసరం లేదు. నాగశౌర్య, రీతువర్మ జంటగా నటించిన లవ్ & ఫ్యామిలీ ఎంటర్టైనర్ ‘వరుడు కావలెను’ సినిమా ఈ నెల 29న విడుదల కానుంది. లక్ష్మీ సౌజన్య ఈ మూవీకి దర్శకురాలు. ఈ నేపథ్యంలో ‘వరుడు కావలెను’ సినిమా ఎక్స్ పీరియన్స్ ని మీడియాతో పంచుకున్నారు హీరోయిన్ రీతువర్మ. లక్ష్మీ సౌజన్య గారు ఈ కథ చెప్పగానే బాగా నచ్చేసింది. ఇందులో నా క్యారెక్టర్ […]
ప్రసిద్ధ చలన చిత్ర నిర్మాణ సంస్థ సితార ఎంటర్ టైన్మెంట్స్ పతాకంపై యువ కథానాయకుడు నాగ శౌర్య హీరోగా ‘రీతువర్మ’ హీరొయిన్ గా ‘లక్ష్మీ సౌజన్య’ ను దర్శకురాలిగా పరిచయం చేస్తూ.. సూర్యదేవర నగవంశీ నిర్మించిన చిత్రం ‘వరుడు కావలెను‘. ఈ చిత్రాన్ని విజయదశమి పర్వదినాన అక్టోబర్ 15 న విడుదల చేయనున్నట్లు నేడు అధికారికంగా ప్రకటిస్తూ ఓ ప్రచారచిత్రాన్ని విడుదల చేశారు. ఇప్పటికే చిత్రం నుంచి విడుదల అయిన ‘‘‘కోలకళ్ళే ఇలా గుండే గిల్లే ఎలా’, […]
ఫిల్మ్ డెస్క్- ‘టక్ జగదీష్’.. నాచురల్ స్టార్ నాని హీరోగా రూపొందిన ఈ సినిమా సెప్టెంబర్ 10న అమెజాన్ ప్రైమ్ లో విడుదల అవుతోంది. షైన్ స్క్రీన్స్ బ్యానర్‌పై సాహు గారపాటి, హరీష్ పెద్ది ఈ సినిమాను నిర్మించారు. కుటుంబ కథా చిత్రంగా వస్తున్న టక్ జగదీశ్ కు శివ నిర్వాణ దర్శకత్వం వహించారు. నాని సరసన రీతూ వర్మ, ఐశ్వర్య రాజేష్ హీరోయిన్లుగా నటిస్తున్నారు. ఇక ఈ మూవీకి ఎస్ ఎస్ థమన్ సంగీతం అందించారు. […]
ఫిల్మ్ డెస్క్- అయినోళ్ల కంటే ఆస్తులు, పొలం ఎక్కువ కాదు, రక్త సంబంధం విలువేంటో తెలుసుకోరా.. అని అన్నయ్య తమ్ముడికి హితబోద చేయగా, భూ కక్ష్యలు లేని భూదేవిపురం చూడాలన్నది మా నాన్న కోరిక అంటూ తమ్ముడు చెప్పే సమాధానం అదిరిపోయింది. అవును నాచురల్ స్టార్ నాని నటించిన టక్ జగదీశ్ సినిమాలోని డైలాగ్స్ ఆకట్టుకుంటున్నాయి. నాని టక్ జగదీష్ మూవీ అఫీషియల్ ట్రైలర్ విడుదలైంది. అందాల భామలు రీతూ వర్మ, ఐశ్వర్య రాజేష్ హీరోయిన్లుగా ఈ […]
ఫిల్మ్ డెస్క్- పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటించిన వకీల్ సాబ్ సినిమా ఇప్పుడు అమెజాన్ ప్రైమ్‌లో సందడి చేస్తోంది. థియేటర్లో మిస్ అయిన అభిమానులతో పాటు, సెలెబ్రిటీలందరూ కూడా ఇంటి దగ్గరే ఈ సినిమాను చూస్తున్నారు. అంజలి, నివేదా ధామస్, ఐశ్వర్యా రాజేష్ ప్రకాష్ రాజ్.. ఇలా తారలంతా కూడా ఇంట్లోనే వకీల్ సాబ్‌ను చూసి ఎంజాయ్ చేస్తున్నారట. తాజాగా పెళ్లిచూపులు ఫేమ్ రీతూ వర్మ కూడా వకీల్ సాబ్ సినిమాను చూసింది. సోషల్ మీడియా […]