భారత పేసర్ మహమ్మద్ షమీ నిప్పులు చెరిగాడు. పదునైన బంతులతో ఢిల్లీ బ్యార్లట్లకు చెమటలు పట్టించాడు. అతని ధాటికి సగం మంది ఢిల్లీ బ్యాటర్లు.. పవర్ ప్లే ముగిసేలోపే పెవిలియన్ చేరిపోయారు. దీంతో బ్యాటర్ల మెరుపులు లేకపోవడంతో ప్రేక్షకులు స్టేడియంలో దిగాలుగా కూర్చున్నారు.
పాకిస్థాన్ సూపర్ లీగ్.. క్రికెట్ లో సంచలనాలకు కేరాఫ్ అడ్రస్ గా మారింది. నిన్ననే దక్షిణాఫ్రికా స్టార్ బ్యాటర్ రిలీ రోసో రికార్డు శతకంతో కదం తొక్కగా.. ఈ రోజు ఆ రికార్డు సెంచరీని బ్రేక్ చేశాడు ఉస్మాన్ ఖాన్.
పాకిస్తాన్ క్రికెట్ లీగ్ (పీఎస్ఎల్)లో సంచలనాలు నమోదవుతున్నాయి. బౌండరీలు చిన్నగా ఉండటం, పిచ్‌లు బ్యాటింగ్‌కు అనుకూలిస్తుండంటంతో బ్యాటర్లు చెలరేగిపోతున్నారు. 230.. 240 పరుగుల లక్ష్యాలను సైతం అలవోకగా ఛేదిస్తున్నారు. రికార్డు స్థాయిలో బౌండరీలు నమోదవుతూ.. మునుపటి రికార్డులు కనుమరుగవుతున్నాయి.
సాధారణంగా క్రికెట్ లో చిత్ర విచిత్రమైన సంఘటనలు జరుగుతుంటాయి. ఒక్కోసారి మనం వాటిని చూస్తే అస్సలు నమ్మలేం కూడా. అవి కాకతాళియమో లేక యాదృచ్చికంగానో జరుగుతూంటాయి. అయితే ఈ క్రమంలోనే సౌతాఫ్రికా స్టార్ బ్యాట్స్ మెన్ రిలీ రోసోవ్ చిత్ర విచిత్రమైన స్కోర్లతో సగటు క్రీడాభిమానులతో పాటుగా.. క్రీడానిపుణులను సైతం తన స్కోర్లతో ఆశ్చర్యానికి గురిచేస్తున్నాడు. దీనికి సాక్ష్యం గత 5 ఇన్నింగ్స్ ల్లో అతడు నమోదు చేసిన స్కోర్లే. మ్యాచ్ లో రోసొవ్ కొడితే సెంచరీ.. […]
2022 టీ20 ప్రపంచ కప్ రసతవత్తరంగా సాగుతోంది. ప్రారంభ మ్యాచ్ సంచలనంతో మెుదలై.. ఇండియా-పాక్ మ్యాచ్ తో ఓ రేంజ్ లోకి వెళ్లిపోయింది టోర్నీ. మధ్య మధ్య లో వరుణుడు అడ్డు తగిలినప్పటికీ.. ప్రపంచ కప్ మ్యాచ్ లు ఉత్కంఠగా సాగుతున్నాయి. తాజాగా సిడ్నీ గ్రౌండ్ లో బంగ్లాదేశ్-సౌతాఫ్రికా జట్లు తలపడుతున్నాయి. ఈ మ్యాచ్ లో సౌతాఫ్రికా బ్యాట్స్ మెన్ అయిన రైలీ రోస్సో.. బంగ్లా బౌలర్లకు చుక్కలు చూపిస్తూ.. వారి బౌలింగ్ ను ఊచకోత కోస్తు […]
సౌతాఫ్రికాతో మంగళవారం ఇండోర్ వేదికగా జరిగిన చివరి టీ20లో టీమిండియా 49 పరుగుల తేడాతో ఓడింది. తొలి రెండు మ్యాచ్‌ల్లో గెలిచి భారత్ సిరీస్ సొంత చేసుకున్న విషయం తెలిసిందే. కానీ.. మూడోదైన చివరి మ్యాచ్‌లో సౌతాఫ్రికా బ్యాటర్లు చెలరేగారు. ముఖ్యంగా రిలీ రోసోవ్ 48 బంతుల్లో 7 ఫోర్లు, 8 సిక్సులతో 100 పరుగులు చేసి నాటౌట్‌గా నిలిచాడు. చాలా రోజులుగా సరైన ఫామ్‌లో లేని రోసోవ్ ఈ మ్యాచ్‌లో సెంచరీ బాదడం విశేషం. తను […]
ఆరేళ్ల గ్యాప్ తర్వాత జట్టులోకి వచ్చి తన పునరాగమనాన్ని ఘనంగా చాటాడు సౌతాఫ్రికా క్రికెటర్ రిలీ రోసోవ్. ఇంగ్లండ్‌తో గురువారం జరిగిన రెండో టీ20 మ్యాచ్‌లో సంచలన ఇన్నింగ్స్‌తో దుమ్ములేపాడు. 55 బంతుల్లో 10 ఫోర్లు, 5 సిక్సులతో 96 పరుగులు చేసి తృటిలో సెంచరీ చేజార్చుకున్నాడు. కానీ.. తొలి మ్యాచ్‌లో సౌతాఫ్రికాకు ఎదురైన దారుణమైన ఓటమికి బదులుతీర్చుకుంటూ.. ఇంగ్లండ్‌పై మ్యాచ్ గెలవడంలో కీలకపాత్ర పోషించాడు. ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసి సౌతాఫ్రికా.. రోసోవ్ చెలరేగడంతో […]
పొట్టి క్రికెట్ అంటేనే రికార్టుల మీద రికార్డులు, సెంచరీలు నమోదవుతాయి. చాన్స్ వస్తే చాలు దుమ్ముదులుపడానికి రెడీగా ఉంటారు. కొంత మంది క్రికెటర్లు అంతర్జాతీయ టోర్నమెంట్స్ లో అల్లాడిస్తే.. మరికొందరు టోర్నమెంట్లో అదర గొడుతున్నారు. మరీ ముఖ్యంగా యువ బ్యాటర్స్ అయిటే రెచ్చిపోయి ఆడతారు. తాజాగా విటాలిటీ టీ20 బ్లాస్ట్ టోర్మమెంట్ అలాంటి మెరుపులో కలనిపిస్తున్నాయి. శనివారం జరిగిన మ్యాచ్ లో సౌతాఫ్రికన్ బ్యాటర్ రిలీ రోసోవ్ విధ్వసం సృష్టించాడు. ప్రత్యర్ధి బౌలర్ కు చుక్కలు చూపించాడు. […]