బాహుబలి సినిమాతో అంతర్జాతీయ స్థాయిలో పేరు తెచ్చుకున్న దర్శక ధీరుడు రాజమౌళి ప్రస్తుతం ఆర్‌ఆర్‌ఆర్ పేరుతో మరో భారీ చిత్రాన్ని తెరకెక్కిస్తున్న విషయం తెలిసిందే. మెగా పవర్ స్టార్ రామ్ చరణ్, యంగ్ టైగర్ ఎన్టీఆర్‌లు హీరోలుగా భారీ పీరిడియాడిక్ ఫాంటసీ డ్రామాను తెరకెక్కిస్తున్నాడు. అలియా భట్, ఒలీవియా హీరోయిన్లుగా నటిస్తున్నారు. ఈ చిత్రంలో అజయ్ దేవగన్, శ్రియ, సముద్ర ఖని తో పటు పలువురు బాలీవుడ్, హాలీవుడ్ నటులు నటిస్తుండడంతో ఈ సినిమాపై అందరి ఆసక్తి […]