iBOMMA: లాక్ డౌన్ కాలంలో సినీ ప్రియులంతా ఓటీటీలకు అలవాటుపడిన సంగతి తెలిసిందే. థియేటర్ లో విడుదలవుతున్న సినిమాలకంటే ఓటీటీలో స్ట్రీమింగ్ అవుతున్న సినిమాలకే ఎక్కువ ప్రాధాన్యత ఇస్తున్నారు. ఇక్కడ ఓటిటిలు అందించే సినిమాలు, కంటెంట్ ని బట్టి సబ్ స్క్రిప్షన్ చేసుకోవాలా లేదా అనేది ఆలోచిస్తారు. అయితే.. ఎంత ఓటిటి సినిమాలైనా అన్ని ఓటీటీలను సబ్ స్క్రైబ్ చేసుకోలేం కదా.. అందుకని కావాల్సిన ఓటిటి ఒకటి సబ్ స్క్రైబ్ చేసుకొని మిగతా సినిమాలను కొన్ని వెబ్ […]
తెలంగాణ సీఎం కేసీఆర్ ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకుని నిర్మిస్తున్న యాదాద్రి దేవాలయం త్వరలో ప్రారంభం కానుంది. యాదాద్రీశుడి స్వయంభువుల దర్శన భాగ్యం భక్తులకు త్వరలో కలగనుంది. ప్రధానాలయ ప్రారంభోత్సవ ఏర్పాట్లు మొదలయ్యాయి. భక్తులు స్వామిని దర్శించుకునేందుకు వీలుగా మహాకుంభ సంప్రోక్షణ మార్చి 28న ఉంటుందని ఇప్పటికే ప్రకటించారు. శ్రీశ్రీశ్రీ త్రిదండి చినజీయర్ స్వామి నిర్ణయించిన ముహూర్తం మేరకు ముందస్తు పనులు ప్రారంభించారు. ఈ నెల 28న ఉదయం 11 గంటల 55 నిమిషాలకు మహకుంభ సంప్రోక్షణతో ఆలయ […]
కరోనా నేపథ్యంలో తెలుగు రాష్ట్రాల్లో కేసుల సంఖ్య విపరీతంగా పెరిగిపోతున్నాయి. ఈ నేపథ్యంలో సంక్రాంతి సందర్భంగా విద్యార్థులకు జనవరి 8 నుంచి జనవరి 16 వరకు సెలవులు ప్రకటించింది. కానీ కరోనా కేసులు పెరిగిపోతూ ఉండటంతో సెలవులను జనవరి 31 వరకు పొడిగిస్తూ రాష్ట్రప్రభుత్వం నిర్ణయం తీసుకున్న సంగతి తెలిసిందే. జనవరి 31తో స్కూళ్లకు సెలవులు ముగియనున్నాయి. అయితే కరోనా కేసుల తగ్గుదల, తీవ్రత లేకపోవడతో తిరిగి విద్యాసంస్థలను ప్రారంభించాలని సర్కార్ నిర్ణయించినట్లు తెలుస్తుంది. ఇప్పటి వరకూ […]
తెలంగాణలో విద్యాసంస్థలను పునఃప్రారంభించేందుకు తెలంగాణ సర్కార్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఇప్పటికే విద్యాశాఖ ఇచ్చిన నివేదిక ఆధారంగా సీఎం కేసీఆర్ ఈ నిర్ణయం తీసుకున్నారు. కరోనాతో మూత పడ్డ అన్ని రకాల విద్యా సంస్థలను వచ్చే నెల నుంచి తెరుచుకునేందుకు సీఎం కేసీఆర్ ఆదేశాలు జారీ చేశారు. దీంతో విద్యాశాఖ అధికారులు ఈ దిశగా అడుగులు వేస్తున్నారు. ప్రస్తుతం తెలంగాణలో విద్యార్థులకు ఆన్‌లైన్ క్లాసులు నడుస్తున్నాయి. ఇక కరోనా కేసుల సంఖ్య క్రమంగా తగ్గుముఖం పట్టడంతో విద్యాసంస్థలను […]
కరోనాతో మూత పడ్డ సినిమా థియేటర్లను తెరుచుకునేందుకు ఏపీ సర్కార్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. కరోనా సెకండ్ వేవ్‌లో కేసుల సంఖ్య విపరీతంగా పెరగటంతో ప్రభుత్వం అప్పట్లో లాక్‌డౌన్‌ను విధించింది. దీంతో విద్యాసంస్థలతో పాటు సినిమా థియేటర్లకు కూడా తాళం పడింది. ఇక చాలా రోజుల తర్వాత కేసుల సంఖ్య కాస్త తగ్గుముఖం పట్టడంతో జనాలు కాస్త ఊపరి పీల్చుకున్నారు. ఈ నేపథ్యంలోనే ఏపీ ప్రభుత్వం లాక్‌డౌన్‌ను ఎత్తేసింది. ఇక దీంతో పాటు రాష్ట్రంలో ఎన్నో రోజుల […]