మెగా కాంపౌండ్ లో చిరంజీవి వేసిన బాటలో అందరూ హీరోలుగా కొనసాగుతున్నారు. అలాగే వారి వారసులు కూడా.. మరి పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ వారసుడు అకిరా నందన్ ఎప్పుడు సినిమాల్లోకి వస్తారు. అని మెగా ఫ్యాన్స్ కామెంట్లు చేస్తున్నారు.
రేణు దేశాయ్ ముక్కు సూటిగా, డేరింగ్ అండ్ డ్యాషింగ్ గా ఉంటారు. వ్యక్తిగత విషయాల గురించే కాకుండా అప్పుడప్పుడూ సమాజంలో జరిగే వాటి గురించి కూడా ఆమె స్పందిస్తుంటారు. తాజాగా ఆమె ఓ విషయంలో కోర్టుకెక్కారు.
తన కాలికి తీవ్ర గాయమైందని తెలియజేస్తూ ఇన్‌స్టాగ్రామ్‌లో ఓ వీడియో పోస్ట్ చేశారు నటి, దర్శకురాలు, పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ మాజీ భార్య రేణు దేశాయ్. ప్రస్తుతం మాస్ మహారాజా రవితేజ ‘టైగర్ నాగేశ్వర రావు’ మూవీలో నటిస్తున్నారామె.
మెగా ఫ్యామిలీ నుంచి అకిరా నందన్ ఎప్పుడు హీరోగా ఎంట్రీ ఇవ్వబోతున్నాడు అని ఎప్పటి నుంచో పవన్ కల్యాణ్ అభిమానులే కాదు.. మెగా అభిమానులు కూడా ప్రశ్నిస్తున్నారు. అయితే అకిరా నందన్ సినిమాల్లోకి ఎంట్రీకి సంబంధించి ఒక అధికారిక ప్రకటన విడుదలైంది.
ఒక మహిళ తన గురించి చేసిన వ్యాఖ్యలు విని రేణు దేశాయ్ ఏడ్చేశారట. ఆమె ఎవరో తెలియదు గానీ తన మాటలు విన్నాక కన్నీళ్లు ఆగలేదని ఆమె చెప్పుకొచ్చారు. అసలేం జరిగిందంటే..!
పవన్ కల్యాణ్ కి ఎంతోమంది అభిమానులు ఉన్నారు. అంత మంది అభిమానులు ఉండటం కొన్ని సందర్భాల్లో ఎంత ఇబ్బందిగా ఉంటుందో చాలాసార్లు రుజువైంది. తాజాగా మరో సంఘటన ఆ విషయానికి అద్దం పడుతోంది. అఖిరా పుట్టినరోజు సందర్భంగా రేణూ దేశాయ్ పవన్ కల్యాణ్ అభిమానులపై ఆగ్రహం వ్యక్తం చేశారు.
ప్రముఖ హీరోయిన్ రేణు దేశాయ్ కు అనారోగ్యం. ఆ విషయాన్ని స్వయంగా ఆమెనే బయటపెట్టింది. గత కొన్నాళ్ల నుంచి ఈ హెల్త్ ప్రాబ్లమ్ తో బాధపడుతున్నట్లు చెప్పుకొచ్చింది.
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కు ఇండస్ట్రీలో ఉన్న క్రేజ్ గురించి ఎంత చెప్పిన తక్కువే. ఇటు సినిమాలతో.. అటు రాజకీయాలతో బిజీ బిజీగా గడుపుతున్నాడు. ఇక మరోవైపు పవన్ కళ్యాణ్ కొడుకు అకీరా నందన్ ఎప్పుడెప్పుడు ఇండస్ట్రీకి ఎంట్రీ ఇస్తాడా అని అభిమానులు ఎదురుచూస్తున్నారు. ప్రస్తుతం అకీరా చదువుకుంటున్నాడు. వాడి ఇంట్రెస్ట్ ను బట్టి, వాడి కెరీర్ ను సెట్ చేసుకుంటాడు అంటూ చెప్పుకొచ్చింది తల్లి రేణుదేశాయ్. ఇక అకీరా సోషల్ మీడియాలో కనింపిచడం చాలా […]
సాధారణంగా.. నాన్నే పిల్లలకు మొదటి హీరో. తల్లిదండ్రులను చూసే పిల్లలు నడత, నవవడిక నేర్చుకుంటారు. సామాన్యుల మొదలు సెలబ్రిటీల వరకు అందరి ఇళ్లల్లోను ఇదే జరుగుతుంది. తల్లిదండ్రుల దృష్టిలో పిల్లలు సమానం అయినప్పటికి.. ఆడపిల్ల విషయంలో మాత్రం కొందరు వ్యత్యాసం చూపుతారు. చాలా ఇళ్లల్లో ఆడపిల్ల అంటే చిన్న చూపు ఉంటుంది. కానీ కొందరు మాత్రం ఆడపిల్ల పుడితే.. ఎంతో ప్రేమగా చూసుకుంటారు. ఈ విషయంలో తండ్రి ఓ అడుగు ముందే ఉంటాడు. మగ పిల్లల కన్నా.. […]
ఇండస్ర్టీలో కొంతకాలం సినిమాలు చేసి పెళ్లి అవ్వగానే ఇండస్ట్రీకి, నటనకు దూరంగా ఉండేవారు చాలామంది ఉంటారు. అలాగని సెకండ్ ఇన్నింగ్స్ స్టార్ట్ చేయరని కాదు.. వారికి నచ్చిన క్యారెక్టర్, స్క్రిప్ట్ దొరికితే ఖచ్చితంగా మళ్లీ సినిమాలు చేసేందుకు రెడీ అవుతారు. అయితే.. హీరోయిన్స్ కి పెళ్లయ్యిందంటే చాలు.. ఆ వెంటనే భర్త, పిల్లలు, ఫ్యామిలీ ఇలా కొన్ని బాధ్యతలు మీదపడటంతో వారు సినిమాలకు దూరం అవ్వాల్సి ఉంటుంది. అలాగని అందరి విషయంలో అలా జరగదు. పెళ్ళైన హీరోయిన్స్ […]