మహేష్ బాబు ఒక యాడ్ లో నటిస్తే కోట్ల రూపాయల పారితోషికం తీసుకుంటారు. అయితే మహేష్ తన మొదటి కమర్షియల్ కి అంత రెమ్యునరేషన్ తీసుకున్నారో లేదో గానీ సితార మాత్రం భారీగానే అందుకుందన్న చర్చ మొదలైంది.
వెండితెరపై కనిపించే రంగుల ప్రపంచంలో సినీ తారలు ఎన్నో విభిన్నమైన పాత్రల్లో కనిపిస్తుంటారు. రీల్ లైఫ్ లో కాకుండా రియల్ లైఫ్ లో నటీనటులు తమకు కష్టాలు, కన్నీళ్లు ఉన్నాయని పలు ఇంటర్వ్యూలో చెబుతుంటారు.
స్టార్ హీరోలు ఒక సినిమా చేస్తే కోట్లలో పారితోషికం తీసుకుంటారు. నాని కూడా స్టార్ హీరోల జాబితాలో చేరిపోయారు. తొలిసారిగా దసరా సినిమాతో పాన్ ఇండియా హీరోగా తన అదృష్టాన్ని పరీక్షించుకోబోతున్నారు. అయితే ఈ సినిమా కోసం నాని భారీగానే పారితోషికం అందుకున్నట్లు ప్రచారం జరుగుతోంది.
వామ్మో పవన్ కళ్యాణ్ ఆ సినిమా కోసం కేవలం 15 రోజులకు 50 కోట్ల రూపాయల పారితోషికం తీసుకుంటున్నారా? అంటే ఒక రోజుకి 3 కోట్లు పైమాటే. ఇది నిజంగా పవన్ ఫ్యాన్స్ కి అదిరిపోయే న్యూసే.
జాన్వీ కపూర్.. తన హాట్ హాట్ అందాలతో కుర్రకారుకు చమటలు పట్టిస్తుంటుంది. ఇక తాజాగా ఈ అమ్మడు ఓ విషయంలో అచ్చం తన తల్లి శ్రీదేవినే ఫాలో అవుతున్నట్లు ఇండస్ట్రీలో గుసగుసలు వినిపిస్తున్నాయి.
సినిమా ఇండస్ట్రీలో సక్సెస్ ని చూసి వాళ్ళ లైఫ్ బాగుంటుందని అనుకుంటాం గానీ.. అంత సక్సెస్ ఉన్నవాళ్ళని కూడా మోసాలు చేసే మనుషులు ఉంటారనేది జనమెరిగిన సత్యం. దూరపు కొండలు నునుపు అన్న సామెత నుంచే మనుషులు అలా ప్రవర్తిస్తారో లేక మనుషులను బట్టే ఇలాంటి సామెతలు పుడతాయో తెలియదు కానీ.. మంచిగా, అమాయకంగా ఉంటే మాత్రం ముంచేసి పోతారు. ఇండస్ట్రీలో ఎంతోమంది మోసపోయిన సందర్భాలు ఉన్నాయి. పెద్ద పెద్ద స్టార్లనే ఇస్తానన్న రెమ్యునరేషన్లు ఇవ్వకుండా తప్పించుకునే […]
జనసేన అధ్యక్షుడు, పవర్ స్టార్ పవన్ కళ్యాణ్.. ఓవైపు సినిమాలు చేస్తూనే, తన సమయాన్ని రాజకీయాలలో కూడా వెచ్చిస్తున్న సంగతి తెలిసిందే. గతేడాది భీమ్లా నాయక్ సినిమాతో ప్రేక్షకులను పలకరించిన పవన్.. ఈసారి భారీ లైనప్ సెట్ చేసుకున్నాడు. హరిహర వీరమల్లు, వినోదయ సితం రీమేక్ లతో పాటు డైరెక్టర్ సుజిత్ తో ‘ఓజి’ మూవీ, హరీష్ శంకర్ తో మరో సినిమా లైనప్ చేసి ఫ్యాన్స్ కి కిక్కిచ్చాడు. అయితే.. సినిమాలకు ఎంత టైమ్ కేటాయిస్తున్నాడో.. […]
బాలీవుడ్ నుండి హాలీవుడ్ లో అడుగుపెట్టి గ్లోబల్ బ్యూటీగా పేరొందిన స్టార్ హీరోయిన్ ప్రియాంక చోప్రా. కేవలం బాలీవుడ్ లోనే 60 సినిమాలకు పైగా చేసిన ప్రియాంక.. హాలీవుడ్ లో రెండు మూడు ప్రాజెక్టులకే మంచి క్రేజ్ సంపాదించుకుంది. పైగా ఇంగ్లీష్ సింగర్ నిక్ జోనస్ ని ప్రేమించి పెళ్లి చేసుకొని అమెరికా కోడలుగా సెటిల్ అయ్యింది. అయితే.. ఇండస్ట్రీలో ఇరవై ఏళ్ళ క్రితమే హీరోయిన్ గా కెరీర్ ప్రారంభించిన ఈ భామ.. రీసెంట్ గా మేల్ […]