హీరోయిన్ తమన్నా తన రిలేషన్ పై ఫస్ట్ టైం స్పందించింది. నటుడు విజయ్ వర్మతో లవ్ అంటూ వస్తున్న రూమర్స్ పై స్పందించింది. ప్రస్తుతం ఈ కామెంట్స్ కాస్త వైరల్ గా మారాయి.
హీరోయిన్ అదితిరావ్ హైదరీ.. సిద్ధార్థ్ తో తన రిలేషన్ పై దాదాపు క్లారిటీ ఇచ్చేసినట్లు కనిపిస్తుంది. ఈ వీడియో చూస్తుంటే దాదాపు అదే అనిపిస్తుంది కూడా.
గత కొంతకాలంగా ఇండస్ట్రీలో వరుసగా పెళ్లిళ్ళు జరుగుతున్నాయి. దాంతో ఓ హీరోయిన్ మనసు పెళ్లి మీదికి మళ్లినట్లుంది. నన్ను పెళ్లి చేసుకుంటారా? అంటూ కుర్రాళ్లకు స్టార్ హీరోయిన్ క్రేజీ ఆఫర్ ఇచ్చింది.
గత రెండు రోజులుగా సోషల్ మీడియాలో మిల్కీ బ్యూటీ తమన్నా, నటుడు విజయ్ వర్మల పేర్లు మార్మోగిపోతున్నాయి. కొత్త సంవత్సరం వేడుకలలో భాగంగా గోవాకు వెళ్లిన తమన్నా.. బాలీవుడ్ నటుడు విజయ్ వర్మతో జంటగా కనిపించేసరికి అందరూ ఒక్కసారిగా ఆశ్చర్యానికి గురయ్యారు. అదే వేడుకలో తమన్నా, విజయ్ వర్మ పబ్లిక్ గా ముద్దాడుకున్నారని ఓ వీడియో, ఫోటోలు తెగ వైరల్ అయ్యాయి. దీంతో వీరిద్దరూ డేటింగ్ లో ఉన్నారని, త్వరలోనే గుడ్ న్యూస్ చెప్పబోతున్నారని ఇండస్ట్రీలో టాక్ […]
ప్రస్తుతం ప్రపంచ వ్యాప్తంగా డేటింగ్ అన్నది బాగా వాడుకలోకి వచ్చింది. కొన్నేళ్ల కిందటి వరకు ఫారెన్ కంట్రీస్‌లో మాత్రమే ఉన్న ఈ సంప్రదాయం ఇండియాలోకి కూడా వచ్చింది. ముఖ్యమైన నగరాల్లో.. పట్టణాల్లో తారా స్థాయిలోకి చేరుకుంది. డేటింగ్ యాప్‌లు కూడా అందుబాటులోకి వచ్చాయి. యువతీ, యువకులు విచ్చల విడిగా డేటింగ్ ట్రెండ్‌ను ఫాలో అవుతున్నారు. ఈ నేపథ్యంలోనే చాలా మంది ఇబ్బందులకు గురవుతున్నారు. నేరాలు కూడా జరుగుతున్నాయి. డేటింగ్‌పై అసలు ఎలాంటి అవగాహన లేని కారణంగానే ఈ […]
సినీ ఇండస్ట్రీలో తారా జువ్వలా ఎగసిపడిన నటీమణులు అనూహ్యంగా కనుమరుగైపోయారు. తమ అందం.. అభినయం తో ప్రేక్షకుల మనసు దోచిన నటీమణులు అతి తక్కువ కాలంలోనే ఫెడవుట్ హీరోయిన్లుగా మారిపోయారు. తెలుగు, తమిళ ఇండస్ట్రీలో స్టార్ హీరోల సరసన నటించిన అనతి కాలంలో ఇండస్ట్రీలో మార్క్ సంపాదించి.. అంతే వేగంగా కనుమరుగైన హీరోయిన్లలో ఒకరు బూరె బుగ్గల సుందరి చార్మి. తెలుగు ఇండస్ట్రీలోకి తక్కువ వయసులో హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చిన పంజాబీ బ్యూటీ ఛార్మీ దాదాపు […]
Siddharth: సినీ ఇండస్ట్రీలో హీరో హీరోయిన్ల రిలేషన్ షిప్ పై రూమర్స్ రావడం అనేది మామూలే. హీరో, హీరోయిన్ జంటగా ఎక్కడ కనిపించినా రిలేషన్ షిప్ లో ఉన్నారని లేదా ప్రేమలో ఉన్నారనే వార్తలు వస్తుంటాయి. కొంతకాలంగా హీరో సిద్ధార్థ్, హీరోయిన్ అతిథిరావు హైదరి గురించి ఇలాంటి వార్తలే వినిపిస్తున్నాయి. కొందరు ప్రేమలో ఉన్నారంటే.. మరికొందరు అదేం లేదంటూ చెప్పుకొచ్చారు. కానీ.. తాజాగా ఇద్దరు కలిసి ఒకేచోట కనిపించడంతో రిలేషన్ లో ఉన్నారని వార్తలకు బలం చేకూరిందని […]
భారత స్ప్రింటర్, ఒలింపిక్ అథ్లెట్ ద్యుతీ చంద్ తన వివాహానికి సంబంధించి సంచలన వ్యాఖ్యలు చేసింది. కొద్దికాలంగా రిలేషన్షిప్ లో ఉన్న తన భాగస్వామితోనే.. తన పెళ్లి జరుగుతుందని కుండబద్దలు కొట్టింది. “తాను స్వలింగ సంపర్కురాలినని, తమ గ్రామానికి చెందిన ఓ అమ్మాయితో తాను రిలేషన్ షిప్ లో ఉన్నట్టు ద్యుతీ చంద్” ఇప్పటికే ప్రకటించిన విషయం తెలిసిందే. ఒడిశాలోని మారుమూల గ్రామం నుంచి వచ్చిన ద్యుతీ చంద్.. దేశానికి పరుగు పందెంలో పథకాలు అందించడమే కాకుండా.. […]
‘బిగ్ బాస్ ఓటీటీ’ ప్రేక్షకులను బాగానే ఆకట్టుకుంటోంది. నో కామా, నో పుల్ స్టాప్ అంటూ మొదలైనా కూడా.. కాస్త బ్రేక్ పడిన విషయం తెలిసిందే. మళ్లీ లైవ్ స్ట్రీమింగ్ మొదలైంది. గత సీజన్ల మాదిరిగా ఎపిసోడ్లు కూడా పెడుతున్నారు. ప్రతి టాస్కు, ప్రతి విషయం వారియర్స్ Vs ఛాలెంజర్స్ గానే డిజైన్ చేస్తున్నారు. అందులో భాగంగా వారి మధ్య చెలరేగుతున్న వివాదాలు, ఆ డ్రామా సదరు ఆడియన్ ను బాగా అలరిస్తోంది. ముఖ్యంగా ఇది వారియర్స్ […]
ఈ మధ్యకాలంలో యువతీయువకులు ఎంతవేగంగా ప్రేమలో పడుతున్నారో.. అంతేవేగంగా బ్రేకప్ అంటూ విడిపోతున్నారు. బ్రేకప్ అనేది ప్రతి ఒక్కరి జీవితంలో బాధించే విషయమే. వాస్తవానికి ప్రేమించిన వ్యక్తిని వదులుకోవాలంటే ఎంతో బాధగా ఉంటుంది. అంతేగాక లవ్ బ్రేకప్ అయినప్పుడు మానసికంగా డిప్రెషన్ లోకి వెళ్లే అవకాశం ఉంది. అంతటి బ్రేకప్ బాధ నుండి బయటపడటం అనేది అంత తేలికైన విషయం కాదు. జీవితంలో బ్రేకప్ ఎన్నో కొత్త విషయాలను కూడా నేర్పిస్తుంది. అయితే బ్రేకప్ బాధ నుండి […]