టాలీవుడ్ లో తెలుగు హీరోయిన్స్ కి ఛాన్సులు చాలా తక్కువ. ఒకవేళ వాళ్లు చేసినా సరే రెండో హీరోయిన్, సైడ్ క్యారెక్టర్సే ఎక్కువగా ఇస్తుంటారు. ఇది మనందరికీ తెలిసిన నగ్నసత్యం. దీన్ని ఎవరూ కాదనరు కూడా. ఈ విషయమై సందర్భం బట్టి పలువురు తెలుగు భామలు మాట్లాడుతూనే ఉంటారు. ఇప్పుడు కూడా ఓ తెలుగు నటి.. సంచలన వ్యాఖ్యలు చేసింది. ఏకంగా అక్కడ దమ్ముండాలి అని అనేసింది. ఫేస్ బుక్ లో ఓ పెద్ద పోస్టు కూడా […]
సినిమా ఇండస్ట్రీ అనేది ఓ రంగుల ప్రపంచం. పైకి చూసేవారికి అది ఎంతో అబ్బురంగా, అందంగా కనిపిస్తుంది. కానీ ఈ రంగుల లోకంలో నెగ్గుకురావడం అంత తేలిక కాదు. ఎన్నో అవమానాలు, కష్టాలు దాటుకుంటే కానీ విజయం సాధించలేం. ఇక మరీ ముఖ్యంగా యువతులు ఇండస్ట్రీలో రాణించడం అంటే కత్తి మీద సాములాంటిదే. అవకాశాల కోసం తిరిగితే.. మాకేంటి అనే అడిగే ప్రబుద్ధులు కోకొల్లలు. ఇక కొన్నాళ్ల క్రితం వచ్చిన మీటూ ఉద్యమం ఫలితంగా ఇండస్ట్రీలో మహిళలకు […]
సినీ ఇండస్ట్రీ అంటే పైకి కనిపించే అంత ప్రశాంతంగా ఉండదు. ఇక్కడ అవకాశాలు సాధించాలంటే ఎన్నో అవరోధాలను, అగాధలను దాటాల్సి ఉంటుంది. ఒక్కోసారి ఆస్తులను అమ్ముకోవాల్సి ఉంటుంది. ఈ విషయాన్ని మరోసారి నిజం చేసి చూపించింది హీరోయిన్ రేఖా భోజ్. రేఖా తెలుగులో కొన్ని చిన్న సినిమాల్లో నటించింది. నటిగా ఈమెకి మంచి గుర్తింపు దక్కినా, పెద్ద సినిమాల్లో మాత్రం అవకాశాలు రావడం లేదు. ఈ నేపథ్యంలో తనని తాను ప్రూవ్ చేసుకోవడానికి ఐకాన్ స్టార్ అల్లు […]
విశాఖపట్నం- ఇప్పుడు సినీ తారలు ఎవరికి వారు సొంత ప్రమోషన్ చేసుకోవడం ట్రేండ్. అందులోను హీరోయిన్స్ ఎప్పటికప్పుడు తమ లేటెస్ట్ ఫోటోలను సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తున్నారు. ఇక అవకాశాలు సన్నగిల్లిన ముద్దుగుమ్మలైతే కాస్త అందాల డోస్ ను పెంచి ఆ పిక్స్ ను, ఫోటోలను సోషల్ మీడియాలోకి వదులుతున్నారు. ఇదిగో విశాఖ బ్యూటీ రేఖా భోజ్ అదే పనిచేసింది. అందం, అభినయం, ఆరబోతలో తగ్గేదే లేదంటోంది రేఖా భోజ్. దామిని విల్లా, రంగేలా, కళ్యాణ తస్మై […]
దేశంలో ఎన్ని కఠినమైన చట్టాలు తెస్తున్నా, ఎన్ని శిక్షలు అమలు చేస్తున్నా.. మృగాళ్ల ప్రవర్తనలో మార్పు రావడం లేదు. దేశంలో ఏదో ఒక చోట నిత్యం స్త్రీలపై దాడులు జరుగుతూనే ఉన్నాయి. తాజాగా జరిగిన గుంటూరు రమ్య హత్య ఇందుకు ప్రత్యక్ష సాక్ష్యం. రెండు తెలుగు రాష్ట్రాలను ఊపేస్తున్న ఈ ఉదంతంపై సినీ సెలబ్రెటీలు కూడా ఒక్కొక్కరిగా పెదవి విప్పుతున్నారు. మొన్నటికి మొన్న మంచు మనోజ్ రమ్య హత్య విషయంలో స్పందించిన విషయం తెలిసిందే. ఇక తాజాగా.., […]