సాధారణంగా ఎవరైన కంప్యూటర్ కోర్సు ఒకటి, రెండు.. మహా అయితే ఓ పది నేర్చుకుంటారు. అయితే మరికొందరు మాత్రం కొన్ని సంవత్సరాలు టైమ్ తీసుకోని పదుల సంఖ్యలో కోర్సులు నేర్చుకుంటారు. కానీ ఓ యువతి మాత్రం కేవలం 24 గంటల్లోనే 81 కోర్సులను పూర్తి చేసింది. గంట సేపు అదే పనిగా కంప్యూటర్ ముందుకు కూర్చోవడమే కష్టంగా ఉంటుంది. అలాంటిది ఏకంగా 24 గంటల పాటు అదే పనిగా కూర్చొని ఈ 81 కోర్సులు పూర్తి చేసి […]