రెజీనా కాస్టింగ్ కౌచ్ గురించి ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది. ఇప్పుడవి సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. అలాగే తనకు సినీ పరిశ్రమలో జరిగిన కొన్ని సంఘటనల గురించి చెప్పుకొచ్చింది.
హీరోయిన్లు అనగానే ప్రేక్షకులు దాదాపుగా వాళ్ల గ్లామర్ సైడ్ మాత్రమే చూస్తారు. కానీ సదరు బ్యూటీస్ కి కూడా పర్సనల్ లైఫ్ ఉంటుంది. వాళ్లు చిన్నప్పుడు చేసిన అల్లరి, తీసుకున్న ఫొటోలు అప్పుడప్పుడు బయటకొస్తుంటాయి. వాటిని చూసినప్పుడు.. అరే భలే ముద్దుగా ఉన్నారు కదా అని అభిమానులకు కచ్చితంగా అనిపిస్తుంది. ఎందుకంటే ఇప్పుడంటే హీరోయిన్, యాక్టింగ్ అని బిజీబిజీగా ఉంటారు. చిన్నప్పుడు మాత్రం అలాంటి హడావుడి ఏం లేకుండా మనస్ఫూర్తిగా నవ్వుతూ ఫొటోలు తీసుకుని ఉంటారు. అలా […]
సాధారణంగా ఇండస్ట్రీలో కాంబినేషన్ కు ఉన్న క్రేజే వేరు. టాలీవుడ్ లో హీరో – డైరెక్టర్, హీరో – హీరోయిన్ ల జోడీలకు ప్రత్యేక ఫ్యాన్ బేస్ ఉంది. అయితే ఒక సినిమా హిట్ అయ్యి.. ఆ మూవీలో హీరో-హీరోయిన్ ల మధ్య కెమిస్ట్రీ ప్రేక్షకుల హృదయాలను కొల్లగొడితే చాలు, వారి నుంచి మరో మూవీ ఎప్పుడొస్తుందా అని ఎదురుచూస్తుంటారు. ఈ క్రమంలోనే వారిద్దరు ఎక్కడైనా మీడియా కంటపడితే.. వారు ప్రేమలో ఉన్నారనో, డేటింగ్ లో ఉన్నారనో […]
సినీ ఇండస్ట్రీలో హీరోహీరోయిన్స్ మాట్లాడే మాటలు అప్పుడప్పుడు వివాదాలకు దారి తీస్తుంటాయి. మరికొన్ని జోక్ గా మిగిలిపోతుంటాయి. ఇటీవల హీరోయిన్ రెజినా అబ్బాయిలు, మ్యాగీ అంటూ చేసిన కామెంట్స్ సోషల్ మీడియాలో చర్చనీయాంశంగా మారిన సంగతి తెలిసిందే. రెజినా, నివేద థామస్ తో కలిసి ‘శాకినీ డాకిని’ అనే సినిమా చేశారు. సుధీర్ వర్మ తెరకెక్కించిన ఈ సినిమా సెప్టెంబర్ 16న థియేట్రికల్ రిలీజ్ కాబోతుంది. రిలీజ్ దగ్గర పడుతుండటంతో ప్రమోషన్స్ లో పాల్గొంటున్న రెజినా.. “అబ్బాయిలు, […]
బౌండరీస్ అంటూ లేని నటి రెజీనా. ఒక కమర్షియల్ సినిమాల్లో నటిస్తూనే.. మరో పక్క వైవిధ్యమైన కథలతో, వైవిధ్యమైన పాత్రలతో అలరిస్తున్నారు. హీరోయిన్ గానే కాకుండా స్పెషల్ సాంగ్ లతో కూడా ఉర్రూతలూగిస్తున్న రెజీనా.. సినిమాలతో పాటు వెబ్ సిరీస్ లలో కూడా నటిస్తున్నారు. తాజాగా ఈమె నటించిన చిత్రం ‘శాకిని డాకిని’. సుధీర్ వర్మ దర్శకత్వంలో యాక్షన్ కామెడీ ఫిల్మ్ గా తెరకెక్కిన ఈ సినిమాలో రెజీనాతో పాటు నివేదా థామస్ కూడా నటించారు. లేడీ […]
సినిమా ఇండస్ట్రీ అంటేనే గ్లామర్. ఇందులో లవ్-రిలేషన్ షిప్ లాంటివి చాలా సాధారణ విషయమని ప్రేక్షకులు అనుకుంటూ ఉంటారు. అందుకు తగ్గట్లే కొందరు స్టార్స్.. లవ్ చేసి పెళ్లి చేసుకుంటారు. మరికొందరు కెరీర్ సాఫీగా ఉందని వివాహం చేసుకోకుండా చాలా ఏళ్లపాటు అలానే ఉండిపోతూ ఉంటారు. ఇలాంటి వారిలో హీరోల కంటే హీరోయిన్సే ఎక్కువమంది. మనం కరెక్ట్ గా గమనిస్తే ఆ విషయం క్లియర్ గా అర్ధమైపోతుంది. సదరు స్టార్స్ పెళ్లి చేసుకోకపోవడానికి కారణాలు చాలా ఉండొచ్చు. […]
యంగ్ హీరోయిన్ రెజీనా.. చాలారోజుల గ్యాప్ తర్వాత తెలుగులో ‘శాకిని డాకిని’ సినిమా చేసింది. అడ్వంచర్ స్టోరీతో తీసిన ఈ చిత్రంలో రెజీనాతో పాటు హీరోయిన్ నివేదా థామస్ కూడా ప్రధాన పాత్రలో నటించింది. అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకుని సెప్టెంబరు 16న థియేటర్లలోకి రానుంది. ఈ క్రమంలోనే మూవీని ప్రమోట్ చేసేందుకు ప్రెస్ మీట్ పెట్టగా… అందులో ఓ రిపోర్టర్ వింత ప్రశ్న అడిగారు. దీంతో హీరోయిన్ రెజీనా ఫుల్ సీరియస్ అయింది. ఇలాంటి ప్రశ్నలా […]
ఆచార్య మూవీలో “చానా కష్టం” పాటతో కుర్రాళ్ళను మత్తు ఉయ్యాలలో పడేసి ఊపు ఊపేసిన అందాల భామ రెజీనా ప్రెగ్నెన్సీ విషయంలో ఒక అబద్ధం ఆడిందట. అది కూడా తనకి ఎంతో ఇష్టమైన స్వీట్ కోసం ఆ అబద్ధం ఆడిందట. ఈ విషయాన్ని స్వయంగా రెజీనానే వెల్లడించింది. “అలీతో సరదాగా” షోలో పాల్గొన్న రెజీనా తన జీవితంలో జరిగిన వింత అనుభవాలను షేర్ చేసుకుంది. రాత్రి 11 గంటల సమయంలో మిస్టి దోయ్ స్వీట్ బాగా తినాలపించిందట. […]
Regina: టాలీవుడ్ లో హీరోయిన్ గా డెబ్యూ చేసి మంచి హిట్స్ ఖాతాలో వేసుకున్న చెన్నై భామ రెజీనా కసాండ్రా. తెలుగులో యంగ్ హీరోలందరి సరసన సినిమాలు చేసిన రెజినా.. స్టార్ హీరోయిన్స్ జాబితాలో మాత్రం చేరలేకపోయింది. ఇక కొంతకాలంగా సరైన హిట్ కోసం ట్రై చేస్తున్న రెజీనా.. ఇటీవలే మెగాస్టార్ సరసన స్పెషల్ సాంగ్ లో ఆడిపాడి, ఇప్పుడు ఓటిటి వెబ్ సిరీస్ ‘అన్యాస్ ట్యుటోరియల్’ ద్వారా ప్రేక్షకుల ముందుకొచ్చింది. తెలుగు ఓటీటీ ప్లాట్‌ఫామ్ ఆహాలో […]
మెగాస్టార్ చిరంజీవి – మెలోడీ బ్రహ్మ మణిశర్మ మ్యూజికల్ కాంబినేషన్ ఎవర్ గ్రీన్ అనే సంగతి తెలిసిందే. ఇప్పటివరకు వీరి కాంబినేషన్ లో వచ్చిన ఆల్బమ్స్ అన్ని చార్ట్ బస్టర్స్ గా నిలిచాయి. ఇన్నేళ్లయినా వీరి ఆల్బమ్స్ అదే రేంజిలో మెగా ఫ్యాన్స్ ని ఉర్రూతలూగిస్తున్నాయి. దాదాపు 12ఏళ్ల తర్వాత చిరు – మణిశర్మ కాంబోలో తెరకెక్కుతున్న మూవీ ఆచార్య. కొరటాల శివ దర్శకత్వంలో రూపొందిస్తున్న ఈ చిత్రం ఫిబ్రవరి 4న ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. ఏడాది […]