RCB, Wayne Parnell: తొలి మ్యాచ్‌లో ముంబై విజయంతో ఆర్సీబీ బలమైన జట్టుగా కనిపించింది. కానీ, రెండో మ్యాచ్‌లోనే దారుణంగా ఓడిపోవడం మళ్లీ పాత కథేనా అనిపిస్తోంది. పైగా ఆటగాళ్లు గాయాలతో జట్టుకు దూరం కావడం సైతం పెద్ద సమస్యగా మారింది. తాజాగా టోప్లీ కూడా దూరం అయ్యాడు. అతని ప్లేస్‌లో ఓ మ్యాచ్ విన్నర్‌ను ఆర్సీబీ జట్టులోకి తీసుకుంది.
ఆర్సీబీ వరస స్ట్రోక్స్ తగులుతూనే ఉన్నాయి. ఓవైపు మ్యాచ్ ఓడిపోయిన బాధలో ఉంటే.. ఇప్పుడు జట్టులోని మరో స్టార్ ప్లేయర్ గాయంతో టోర్నీ మొత్తానికే దూరమయ్యాడు. ఈ విషయం ప్రస్తుతం అందరినీ కలవరపెడుతోంది.
ఐపీఎల్ ఫస్ట్ మ్యాచులో బెంగళూరు జట్టు గెలిచిందని అందరూ తెగ సంబరపడిపోతున్నారు. కానీ ఈ సీజన్ లో ఆర్సీబీకి వరసగా మూడో షాక్ తగలడం గురించి మాత్రం పెద్దగా పట్టించుకోవడం లేదు.
మాంచెస్టర్ వేదికగా ఇంగ్లండ్-సౌతాఫ్రికా మధ్య జరిగిన రెండో వన్డేలో ఇంగ్లండ్ బౌలర్లు చెలరేగిపోయారు. తొలి వన్డేలో గెలుపుతో మంచి జోష్‌లో ఉన్న ప్రొటీస్ జట్టును 83 పరుగులకే కుప్పకూల్చి.. ఏకంగా 118 పరుగుల భారీ తేడాతో విజయం సాధించారు. వర్షం కారణంగా 29 ఓవర్లకు కుదించిన ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన ఇంగ్లండ్ ధాటిగా ఆడే క్రమంలో 28.1 ఓవర్లలో 201 పరుగులకు ఆలౌట్ అయింది. లివింగ్‌స్టోన్ 26 బంతుల్లో ఒక ఫోర్, 3 సిక్సులతో […]
టీమిండియా టూర్ ఆఫ్ ఇంగ్లాండ్-2022లో భాగంగా జరిగిన టీ20 సిరీస్ ను 2-1 తేడాతో భారత్ కైవసం చేసుకుంది. మూడో టీ20 కూడా గెలవాల్సిందే గానీ, ఆఖరి నిమిషంలో సూర్యకుమార్ యాదవ్ ఔట్ అవ్వడం ఇంగ్లాండ్ కు కలిసొచ్చింది. సూర్య కుమార్ యాదవ్ ఇంకో రెండు బంతులు అదనంగా క్రీజులో ఉన్నా భారత్ గెలిచేసేది. అయితే ఈ మాటలు ఇండియన్ ఫ్యాన్స్ చెప్తున్నవి కాదు.. ఏకంగా ఇంగ్లాండ్ బౌలర్ అన్న మాటలు. మ్యాచ్ అనంతరం అవార్డ్ ప్రదానంలో […]