బోర్డర్-గవాస్కర్ ట్రోఫీలో భాగంగా నాలుగు టెస్ట్ మ్యాచ్ ల సిరీస్ ను భారత్ 2-1 తేడాతో కైవసం చేసుకుంది. ఇక నాలుగో టెస్ట్ అయిదో రోజులో పలు ఆసక్తికరమైన సంఘటనలు చోటుచేసుకున్నాయి. ఆ సంఘటనలు చూసి టీమిండియా స్టార్ స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్ షాకింగ్ ట్వీట్ చేశాడు.
నాలుగో టెస్టు డ్రాతో బోర్డర్-గవాస్కర్ ట్రోఫీ ముగిసింది. 2-1తో భారత్ సిరీస్‌ను కైవసం చేసుకుంది. చివరి టెస్టులో సెంచరీతో దుమ్మురేపిన కోహ్లీకి ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్దు దక్కగా.. ప్లేయర్ ఆఫ్ ది సిరీస్ అవార్డు మాత్రం ఇద్దరికి ఇచ్చారు..
జస్ట్ మిస్... కోహ్లీ డబుల్ సెంచరీ ఛాన్స్ చేజేతులా మిస్ అయిపోయింది. అశ్విన్ అలా చేయకుండా కాస్త క్రీజులో స్టాండింగ్ ఇచ్చి ఉంటే మాత్రం కోహ్లీ పేరిట సరికొత్త రికార్డులు నమోదయ్యేవి. ఇంతకీ ఏం జరిగింది?
ఆసిస్ తో జరుగుతున్న నాలుగో టెస్ట్ లో టీమిండియా సీనియర్ స్టార్ బౌలర్ రవిచంద్రన్ అశ్విన్ అరుదైన ఘనతను సాధించాడు. భారత్ తరపున ఈ ఘనత సాధించిన తొలి బౌలర్ గా చరిత్ర సృష్టించాడు.
ఆస్ట్రేలియాతో జరుగుతున్న మూడో టెస్టు రసకందాయకంగా మారింది. ఇరు జట్ల బౌలర్లు వికెట్ల పండగ చేసుకుంటున్నారు. ఇక ఈ ఇన్నింగ్స్ లో 3 వికెట్లు తీశాడు టీమిండియా సీనియర్ బౌలర్ రవిచంద్రన్ అశ్విన్. దాంతో దిగ్గజ క్రికెటర్ కపిల్ దేవ్ రికార్డును బ్రేక్ చేశాడు ఈ మిస్టరీ స్పిన్నర్.
టీమిండియా సీనియర్ బౌలర్ రవిచంద్రన్ అశ్విన్ టెస్టుల్లో నెం.1 బౌలర్ గా నిలిచాడు. ఇంగ్లాండ్ బౌలర్ అయిన జేమ్స్ అండర్సన్ ను వెనక్కి నెట్టి అగ్రస్థానంలోకి దూసుకెళ్లాడు అశ్విన్.
టీమిండియా మాజీ క్రికెటర్ హర్భజన్ సింగ్ టీమిండియా టెస్ట్ వైస్ కెప్టెన్సీ కోసం ఒక క్రికెటర్ పేరు సూచించి దారుణ విమర్శలు ఎదుర్కొంటున్నాడు. మరి భజ్జీ ఎవరి పేరు సూచించాడో ఇప్పుడు తెలుసుకుందాం..
టీమిండియాతో ఆస్ట్రేలియా టెస్టు సిరీస్ ఆడుతోంది. రికార్డులే లక్ష్యమన్నట్లు అశ్విన్ చెలరేగిపోతున్నాడు. తాజాగా రెండో టెస్టు తొలిరోజే రెండు ఘనతల్ని సాధించాడు.
బోర్డర్ - గవాస్కర్ ట్రోఫీలో భాగంగా జరుగుతున్న రెండో టెస్ట్ మ్యాచ్ లో టీమిండియా బౌలర్లు చెలరేగారు. దాంతో తక్కువ స్కోరుకే ఆలౌట్ అయ్యింది ప్రత్యర్థి టీమ్. ఇక ఈ మ్యాచ్ లో అశ్విన్-షమీ మధ్య ఓ ఆసక్తికరమైన సన్నివేశం చోటుచేసుకుంది.