భారత్ క్రికెట్‌కు మహేంద్ర సింగ్ ధోని అందించిన సేవల గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. బ్యాటర్‌గా విధ్వంసకర ఇన్నింగ్స్‌లతో ఎన్నో మ్యాచుల్లో జట్టును ఒంటిచేత్తో విజయతీరాలకు చేర్చాడు. సారథిగా అద్భుతంగా రాణించిన ధోని.. వన్డే, టీ20 ప్రపంచ కప్‌లను భారత్‌కు అందించాడు. టెస్టుల్లోనూ టీమిండియాను అగ్రస్థానానికి చేర్చాడు. పెర్ఫార్మెన్స్‌తో సంబంధం లేకుండా ప్రతిభ ఉన్న ప్లేయర్లకు అండగా నిలబడ్డాడు. ఎలాంటి పరిస్థితులు ఎదురైనా నిబ్బరంగా ఉంటూ, జట్టును ముందుండి నడిపిస్తూ కెప్టెన్ కూల్ అనిపించుకున్నాడు. అలాంటి ధోనీపై మాజీ […]
సాధారణంగా ఫామ్ లో లేని ఆటగాడిని జట్టు నుంచి తొలగించమని క్రికెట్ దిగ్గజాలు.. సెలెక్షన్ కమిటీకి సలహాలు, సూచనలు ఇస్తుంటారు. అయితే అనుభవాన్ని బట్టి, ఆటగాణ్ణి బట్టి కొందరిని అప్పుడప్పుడు జట్టులో కొనసాగించాల్సి వస్తుంది. కానీ సూపర్ ఫామ్ లో ఉన్న ఆటగాణ్ణి పక్కన పెట్టాలి అని ఏ దిగ్గజ ఆటగాడు కూడా చెప్పడు. అయితే ఇక్కడ మాత్రం సూపర్ ఫామ్ లో ఉన్న విరాట్ కోహ్లీని జట్టు నుంచి తొలగించాలని టీమిండియా దిగ్గజం, మాజీ హెడ్ […]
టీమిండియాలో ఎంతో మంది ప్రతిభ కలిగిన క్రీడాకారులు ఉన్నారు. ఇది కాదనలేని వాస్తవం. ఇప్పుడు ఇదే పెద్ద తలనొప్పిగా మారింది సెలక్టర్లకు. ఎవరిని సెలక్ట్ చేయాలో అర్థం కాక తలలు పట్టుకునే పరిస్థితి వచ్చింది. ఈ క్రమంలోనే కొంత మంది నైపుణ్యం ఉన్న ఆటగాళ్లకు జట్టులో స్థానంతో పాటుగా గుర్తింపు దక్కడంలేదన్నది కొందరి వాదన. ఈ వాదనను నిజం చేస్తూ.. తాజాగా షాకింగ్ కామెంట్స్ చేశాడు టీమిండియా మాజీ కోచ్ రవిశాస్త్రి. టీమిండియాలో ఎంతో మంది గొప్ప […]
టీ20 వరల్డ్ కప్ 2022 ముగిసిన ఐదు రోజుల వ్యవధిలోనే టీమిండియా మరో సిరీస్‌కు సిద్ధమైంది. భారత జట్టు వరల్డ్ కప్ టోర్నీలో ఉండగానే న్యూజిలాండ్, బంగ్లాదేశ్‌తో సిరీస్‌లకు సెలెక్టర్లు జట్లను ప్రకటించిన విషయం తెలిసిందే. రెగ్యులర్ కెప్టెన్ రోహిత్ శర్మ, వైస్ కెప్టెన్ కేఎల్ రాహుల్‌తో పాటు సీనియర్ ఆటగాళ్లు విరాట్ కోహ్లీ, అశ్విన్, షమీ, దినేష్ కార్తీక్‌లకు రెస్ట్ ఇచ్చిన సెలెక్టర్లు.. హార్దిక్ పాండ్యా కెప్టెన్సీలో యువ ఆటగాళ్లతో కూడిన టీమిండియా న్యూజిలాండ్‌తో టీ20 […]
ఆస్ట్రేలియా వేదికగా జరిగిన టీ20 వరల్డ్ కప్‌లో టీమిండియా దారుణంగా విఫలమైంది. సూపర్ స్టేజ్‌లో పాకిస్థాన్‌పై వచ్చిన తొలి గెలుపు మినహా.. సౌతాఫ్రికాపై ఓటమి, చిన్న జట్లపై విజయాలతో సెమీస్ చేరింది. ఇక సెమీస్‌లో బలమైన ఇంగ్లండ్ బ్యాటింగ్ ముందు మన బౌలింగ్ ఎటాక్ తేలిపోయింది. ఒక్క వికెట్ కూడా తీయకుండా 170 పరుగులు సమర్పించుకుని 10 వికెట్ల తేడాతో చిత్తుచిత్తుగా ఓడారు. ఈ ఓటమితో ఇండియన్ టీమ్‌పై తీవ్ర విమర్శలు వచ్చాయి. ఇలా అయితే వరల్డ్ […]
ప్రస్తుత బీసీసీఐ అధ్యక్షుడిగా ఉన్న సౌరవ్ గంగూలీ మరో 4 నాలుగు రోజుల్లో మాజీ కాబోతున్న సంగతి తెలిసిందే. ఆ స్థానంలో 1983 వరల్డ్ కప్ గెలిచిన జట్టులో సభ్యుడైన టీమిండియా మాజీ ఆల్‌రౌండర్ రోజర్ బిన్నీ బాధ్యతలు తీసుకోనున్నాడు. గంగూలీ మరోసారి అధ్యక్షుడిగా కొనసాగేందుకు ఆసక్తిగా ఉన్నప్పటికి బోర్డు మాత్రం దాదాను కాదని బిన్నీకే అవకాశం ఇవ్వాలని భావించింది. ఈ మేరకు రోజర్ బిన్నీ నామినేషన్ కూడా దాఖలు చేశాడు. ఈ నేపథ్యంలో టీమిండియా మాజీ […]
టీమిండియా మాజీ క్రికెటర్, దిగ్గజ ఆటగాడు సచిన్ టెండూల్కర్ గురించి టీమిండియా మాజీ హెడ్‌కోచ్, క్రికెట్ వ్యాఖ్యాత రవిశాస్త్రి ఆసక్తికర కామెంట్లు చేశారు. గత మూడు, నాలుగేళ్లుగా ఇండియన్ క్రికెట్‌లో బౌలింగ్ చేసే బ్యాటర్లు కనిపించడం లేదని అభిప్రాయపడ్డారు. అంతకుముందు సచిన్ టెండూల్కర్, వీరేంద్ర సెహ్వాగ్, యువరాజ్ సింగ్, యూసుఫ్ పఠాన్, సురేష్ రైనా లాంటి బ్యాటర్లు.. జట్టుకు అవసరమైన సమయంలో బౌలింగ్ చేసేందుకు ఉండే వారని అన్నారు. వీరి వల్ల అదనపు బౌలర్ అవసరం లేకుండా […]
ఏడాది ఒక సారి క్రికెట్ అభిమానులకు కావాల్సినంత వినోదం అందించే ఐపీఎల్‌ను ఏడాదికి రెండుసార్లు నిర్వంచే సూచనలు ఉన్నాయని టీమిండియా మాజీ హెడ్ కోచ్ రవిశాస్త్రి అన్నారు. టీ20 లీగ్‌లకు పెరుగుతున్న ఆదరణ వల్ల ఏడాది రెండు ఐపీఎల్ సీజన్‌లు జరగడం ఖాయమని ఆయన అభిప్రాయపడ్డారు. రవిశాస్త్రి మాట్లాడుతూ.. ఒక నార్మల్ ఐపీఎల్‌తో పాటు నాకౌట్ తరహాలో మరో ఐపీఎల్ టోర్నమెంట్ జరుగుతుందని, భవిష్యత్తులో రెండు ఐపీఎల్ సీజన్లు ఉండవచ్చని నేను కచ్చితంగా భావిస్తున్నాను. దాని కోసం […]
భారత జట్టు ప్రస్తుతం ఇంగ్లాండ్ పర్యటనలో ఉంది. తాజాగా జరిగిన మూడో వన్డేలో టీమ్ ఇండియా 5 వికెట్ల తేడాతో ఆతిధ్య ఇంగ్లాండ్ జట్టును ఓడించింది. దీంతో సీరిస్ ను 2-1తో భారత్ చేజిక్కించుకుంది. 260 పరుగుల లక్ష్యాన్నిభారత్ 42.1 ఓవర్లలో ఛేదించింది. ఈ మ్యాచ్ లో పంత్ 125 పరుగులతో నాటౌట్ గా నిలిచాడు. అయితే మ్యాచ్ అనంతరం జరిగిన సెలబ్రేషన్స్ లో ఓ ఆసక్తి కరమైన వీడియో ప్రస్తుతం నెట్టింట వైరల్ గా మారింది. […]
జమ్ము ఎక్స్ ప్రెస్ ఉమ్రాన్ మాలిక్.. అనతికాలంలోనే టీమిండియాలో స్థానం సంపాదించాడు. సౌత్ ఆఫ్రికా సిరీస్ లో టీ20ల్లో అరంగేట్రం కోసం ఎదురుచూస్తున్నాడు. ఐపీల్ 2022 సీజన్లో సన్ రైజర్స్ హైదరాబాద్ తరఫున తన సత్తాచాటి టీమిండియాలోకి అడుగుపెట్టాడు. కానీ, అక్కడి నుంచి ప్లేయింగ్ 11లో స్థానం సంపాదించడం అంత తేలికేం కాదు. పైగా ఉమ్రాన్ మాలిక్ ఇంకా కఠోర శ్రమ చేయాలంటూ కోచ్ ద్రావిడ్, మాజీలు సైతం ఉమ్రాన్ మాలిక్ కు అప్పుడే అవకాశం కల్పించడం […]