‘రేసుగుర్రం’ చిత్రంతో తెలుగులో మంచి ఆదరణ దక్కించుకున్నారు స్టార్ నటుడు రవికిషన్. ఇప్పుడు యాక్టింగ్‌తో పాటు పాలిటిక్స్తోనూ ఆయన ఫుల్ బిజీగా ఉన్నారు. అలాంటి ప్రముఖ వ్యక్తి కూతురు భారత ఆర్మీలో చేరాలనే నిర్ణయం తీసుకున్నారు.
సినీ పరిశ్రమలో.. ఏ ఇద్దరు సన్నిహితంగా ఉన్నా సరే.. వారి మధ్య ఏదో నడుస్తుంది అంటూ జోరుగా పుకార్లు ప్రచారం అవుతాయి. ఇలాంటి వార్తల వల్ల సదరు సెలబ్రిటీలు ఎంతో ఇబ్బంది పడతారు. కానీ గ్లామర్ ఫీల్డ్‌లో ఇవన్ని కామన్ కాబట్టి.. ఎవరిని ఏమి అనలేరు. తాజాగా ఓ నటుడు.. గతంలో తనపై వచ్చిన ఇలాంటి వార్తలపై క్లారిటీ ఇచ్చాడు. ఆ వివరాలు..
ఇండస్ట్రీలో చాలా మంది అమ్మాయిలే క్యాస్టింగ్ కౌచ్ ఎదుర్కొంటారు అని అనుకుంటారు. కానీ గత కొంత కాలంగా మగాళ్లు కూడా తామూ క్యాస్టింగ్ కౌచ్ ఎదుర్కొన్నాము అంటూ బహిరంగంగానే చెబుతున్నారు. తాజాగా మరో స్టార్ నటుడు ఇండస్ట్రీకి వచ్చిన కొత్తలో ఓ మహిళ తనను వాడుకోవాలని చూసినట్లు చెప్పుకొచ్చాడు.
ప్రముఖ బహుభాషా నటుడు రవి కిషన్ ఇంట్లో వరుస విషాదాలు చోటు చేసుకుంటున్నాయి. ఒకే సంవత్సరంలో ఆయన కుటుంబానికి చెందిన ఇద్దరు వ్యక్తులు మరణించారు. 2022, మార్చి నెలలో రవి కిషన్ పెద్ద అన్నయ్య రమేష్ కిషన్ శుక్లా క్యాన్సర్ కారణంగా ఆసుపత్రిలో చేరారు. ఆసుపత్రిలో చికిత్స పొందుతూ తుది శ్వాస విడిచారు. ఈ ఘటన జరిగి సంవత్సరం కూడా అవ్వలేదు. ఇంతలోనే ఆ ఇంట్లో మరో విషాదం చోటుచేసుకుంది. రవి కిషన్ మరో పెద్ద అన్నయ్య […]
ప్రస్తుత సమాజంలో ఎవరిని నమ్మాలో తెలియడం లేదు. మన పక్కనే ఉంటూ.. మనకి వెన్ను పోటు పొడిచేవారే ఈ సమాజంలో చాలా మంది కనిపిస్తున్నారు. ఈ క్రమంలోనే ఓ వ్యాపారవేత్త చేతిలో ఓ ఎంపీ మోసపోయాడు అనే వార్త హాట్ టాపిక్ గా మరింది. అతడు ఎంపీనే కాదు.. ఓ సినీ నటుడు కూడా. తనదైన విలనిజంతో ప్రేక్షకుల గుండెల్లో నిలిచిపోయారు. ఆయన మరెవరో కాదు.. నటుడు రవికిషన్. అవును ఎంపీ రవికిషన్ ముంబాయికి చెందిన ఓ […]