గంజాయి కేసులో పట్టుబడిన ఇద్దరు నిందితులు ఎలుకల పుణ్యాన నిర్దోషులుగా విడుదలయ్యారు. కోర్టు ఆ నిందితులను నిర్దోషులుగా విడుదల చేసింది. కేసు కొట్టివేస్తూ తీర్పు వెలువరించింది. ఇంతకీ ఎలుకలు ఏం చేశాయి? ఆ వివరాలు ఇలా ఉన్నాయి..
సినిమాల్లో హీరో కమెడియన్స్ ని అడ్డం పెట్టుకుని కథ నడుపుతా ఉంటారు. సినిమాలో ఇంతమంది ఆర్టిస్టులు ఉండగా హీరో నన్నే ఎందుకు వాడుకున్నాడు అంటే.. టిష్యూ పేపర్ లా తుడుచుకోవడానికి తప్ప మరెందుకూ పనికి రావు కాబట్టి అని ఒక డవిలాగ్ కొట్టేస్తాడు వేరే కమెడియన్. అలానే ప్రపంచంలో ఎన్నో రకాల జంతువులు ఉండగా ఈ సైంటిస్ట్ లు మా మీదే ఎందుకు బ్రో ప్రయోగాలు చేస్తారు అని ఎలుక అడిగితే దానికి చాలా కారణాలు ఉంటాయి.
వరంగల్ ఎంజీఎం ఆస్పత్రిలో ఎలుకల ఘటన మరవక ముందే కాకతీయ యూనివర్సిటీలోనూ మూషికాల సంచారం కలవరపెడుతోంది. లేడీస్ హాస్టళ్లలో పెద్ద సంఖ్యలో ఎలుకలు సంచరిస్తున్నాయి.
మాములుగా పిల్లనిచ్చే అత్తమామలు అల్లుడికి కట్నంగా ప్రాంతాన్ని బట్టి ఏవేవో ఇస్తుంటారు. మరీ ముఖ్యంగా కట్నం అంటే డబ్బులు, నగలు, ఆస్తులు ఇస్తారని తెలుసు. కానీ ఈశాన్య భారతదేశంలో మాత్రం ఏకంగా అల్లుడికి కట్నంగా ఏకంగా ఎలుకలనే ఇస్తారని తెలుసా? వినటానికి ఆశ్చర్యకరంగా ఉన్నా.. ఇది ముమ్మాటికి నిజం. అసలు అల్లుడికి కట్నం కింద ఎలుకలును ఇవ్వడం ఏంటని అనుకుంటున్నారా? అవును దక్షిణ భారతదేశంలో ఇదే సంస్కృతి గత కొంత కాలం నుంచి కొనసాగుతూ వస్తుంది. కట్నం […]
కార్పోరేట్ ఆసుపత్రుల్లో వైద్యం చేయించుకునే స్తోమత లేని పేదవారికి ప్రభుత్వ ఆసుపత్రులే దిక్కు. ఓ వైపు ప్రభుత్వ ఆసుపత్రుల్లో అన్ని వసతులు ఉంటున్నాయని.. నిత్యం వైద్య సేవలు అందుబాటులో ఉంటాయని.. వైద్య సిబ్బంది కంటికి రెప్పలా చూసుకుంటారని ప్రభుత్వం చెబుతుంది. కానీ సరైన వసతులు లేక సిబ్బంది కొరత కారణంగా పేదలకు వైద్యం అందడం లేదన్న విమర్శలు వస్తునే ఉన్నాయి. తాజాగా వరంగల్ ఎంజీఎం ఆసుపత్రిలో జరిగిన ఘటనే అందుకు నిదర్శనం. వివరాల్లోకి వెళితే.. వరంగల్ లోని […]
‘హోమ్ స్వీట్ హోమ్’ అంటారు కదా.. అదే ఆ హోమ్ లో ఎలుకలు ఉన్నాయనుకో.. అది స్వీట్ హోమ్ కాదు చిరాకు హోమ్ అవుతుంది. ఎంతో మందికి అది ప్రత్యక్షంగా అనుభవం కూడా అయ్యే ఉంటుంది. ఎలుకలను కట్టడి చేసేందుకు మార్కెట్లోకి ఎన్నో వస్తువులు, కెమికల్స్ అందుబాటులో ఉన్నాయి. కానీ, అలా వాటిని చంపాలంటే మనసొప్పదు.. వాటిని భరించాలంటే మన సహనం సరిపోదు. అందుకే మేము చెప్పే ఈ చిన్న చిట్కాలను ఫాలో అయితే వాటిని ఇట్టే […]
ఎలుకల వలన రైతులు అధిక మొత్తంలో తమ పంటను నష్ట పోతున్నారు. అధిక మొత్తంలో వుండి జాతీయ సంపదకు కూడా నష్టం వాటిల్లుతోంది. ఎలుకలు పంట పొలాలలోనే కాకుండా, ధాన్యాన్ని నిలువ వుంచిన గోదాములలో చేరి విపరీత నష్టాన్ని కలిగిస్తున్నాయి. సరుకులు దాచిపెట్టే గదుల్లో ఎలుకలు చొరబడి బస్తాలను, సంచులను కొరికేసి అందులోని ఆహారాన్ని తినేస్తుంటాయి. అయితే ఇప్పుడు మరో అరుదైన ఘటన దక్షిణ భారతంలో జరిగింది. ఎలుకలు మద్యం దుకాణంలో దూరి మందు బాటిళ్లు […]