వెండితెరపై హవా నడిపిస్తున్న హీరోయిన్లలో రాశి ఖన్నా ఒకరు. ‘మద్రాస్ కేఫ్’ వెబ్‌సిరీస్‌తో హిందీలో హీరోయిన్‌గా ఎంట్రీ ఇచ్చిన రాశి ఖన్నా ఆ తర్వాత తెలుగు, తమిళ, మలయాళీ భాషల్లో నటించి మంచి క్రేజ్ కొట్టేసింది. మొదట బొద్దుగా ఉన్న ఈ బ్యూటీ ఈ మధ్య స్లిమ్ లుక్ లోకి మారి మరింతగా అట్రాక్ట్ చేస్తోంది. నిన్నమొన్నటి వరకూ కెరియర్ విషయంలో నిదానమే ప్రధానం అన్నట్టుగా వ్యవహరిస్తూ ఇటీవల జోరు పెంచింది. కోలీవుడ్, టాలీవుడ్, బాలీవుడ్ అనే […]