ఫిల్మ్ డెస్క్- రష్మిక మందన.. తెలుగులో చేసింది చాలా తక్కువ సినిమాలే అయినా అభిమానుల్లో మంచి క్రేజ్ ఉంది. ఛలో సినిమాతో తెలుగు సినిమా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టి, గీత గోవిందంతో ఒక్కసారిగా స్టార్ హీరోయిన్ అయిపోయింది. ఇక ఆ తరువాత మహేశ్ బాబుతో చేసిన సరిలేరు నీకెవ్వరు సినిమాతో టాప్ హీరోయిన్స్ లిస్ట్ లో చేరిపోయింది రష్మిక. ఇక ఇప్పుడు అల్లు అర్జున్ పుష్పలో నటిస్తూ బాగా బిజీ అయిపోయింది. అన్నట్లు రష్మిక మందన సోషల్ మీడియాలో […]
ఫిల్మ్ డెస్క్- పెళ్లంటే.. మూడు ముళ్లు, ఏడడుగులు, నూరేళ్లు. మనిషి జీవితంలో వివాహానికి ఎంతో ప్రాముఖ్యత ఉంది. ఎందుకంటే జీవితంలో పెళ్లి ఒక్కసారే జరుగుతుంది. అందుకే వివాహ వేడుకకు అంత ప్రాధాన్యం ఇస్తారు అందరు. ఇక సినిమా వాళ్లు, సెలబ్రెటీల పెళ్లిలైతే చెప్పక్కర్లేదు. సినమా హీరో, హీరోయిన్ల పెళ్లిల్లపై అందరికి ఆసక్తి. ఇక సహజంగానే సినిమా వాళ్లు చాలా మంది కొన్నాళ్లకే విడాకులు తీసుకుంటున్న ఘటనలు మనం చూస్తున్నాం. ఇక ఇప్పుడైతే పెళ్లి వరకు కాదు, నిశ్చితార్దం […]
ఫిల్మ్ డెస్క్- కన్నడ సోయగం రష్మిక మందన్నా సినిమాల్లోనే కాదు సోషల్ మీడియాలోను చాలా యాక్టీవ్ గా ఉంటుంది. గీత గోవిందం, డియర్ కామ్రేడ్ సినిమాలతో ఉత్తరాదిన కూడా రష్మిక పాపులర్ అయ్యారు. అలా మొత్తానికి నేషనల్ క్రష్ అనిపించుకుంటుంది. దానికి తగ్గట్టే ఆమె చేసే అల్లరికి తోడవుతుంటుంది. సోషల్ మీడియాలో రష్మిక రచ్చ అంతా ఇంతా కాదు. ఎప్పటికప్పుడు తన గురించి, తన సినిమాలు, ఫ్యామిలీ గురించిన విశేషాలను అభిమానులతో పంచుకుంటుంది రష్మిక. ఇటువంటి సందర్బాల్లో […]
ఫిల్మ్ డెస్క్- రష్మిక మందన్న.. ఈ పేరు తెలుగు సినీ ప్రేక్షకులను పెద్దగా పరిచయం చేయాల్సిన పనిలేదు. గీత గోవిందం సినిమాతో తెలుగు సినీ పరిశ్రమలోకి అడుగుపెట్టిన ఈ కన్నడ సోయగం, ఆ తరువాత వెనక్కి తిరిగి చూసుకోలేదు. గీతగోవిందం మంచి విజయం సాధించడంతో రష్మికకు వరుస అవకాశఆలు వచ్చాయి. దీంతో ఒక్కో సినిమా చేసుకుంటూ ముందుకు వెళ్తోంది రష్మిక. ఆమె అదృష్టమో లేక కధలు ఎన్నుకునే విధానమో తెలియదు గాని రష్మిక చేసిన చాలా సినిమాలు […]
తెలుగు తెరపై స్టార్ హీరోలకి కొదవ ఉండదు. ఎటొచ్చి హీరోయిన్స్ షార్టేజ్ మాత్రం ఎప్పుడు ఉంటూనే వస్తోంది. నిన్న మొన్నటి వరకు సమంతా, కాజల్, తమన్నా వంటి వారు టాలీవుడ్ బ్యూటీ క్వీన్స్ గా చెలామణి అవుతూ వచ్చారు. కానీ.., ఇప్పుడు మాత్రం స్టార్ హీరోయిన్ రేసులో పూజాహెగ్డే, రష్మికా మందన్న మాత్రమే మిగిలారు. ముఖ్యంగా రష్మిక తెలుగులో స్టార్ హీరోలందరికీ ఫస్ట్ ఛాయస్ గా మారింది. కెరీర్ ఇలా పీక్స్ లో ఉండగానే రష్మిక ఇప్పుడు […]
ప్రెట్టీ డాల్ రష్మిక మందన్న ఈవేళ టాలీవుడ్ అగ్రశ్రేణి కథానాయికలలో ఒకరు. ఇక్కడ స్టార్ హీరోలతో సినిమాలు చేస్తూ అత్యధిక పారితోషికాన్ని అందుకుంటోంది. అలాగే, కన్నడ సినిమా రంగంలో కూడా తను బిజీనే. అక్కడ కూడా సెలక్టివ్ గా సినిమాలు చేస్తూ తన హవా కొనసాగిస్తోంది. మరోపక్క ఇటీవలే బాలీవుడ్ మీద కూడ కన్నేసింది. ఇప్పటికే సిద్ధార్థ్ మల్హోత్రా హీరోగా రూపొందుతున్న ‘మిషన్ మజ్ను’ సినిమాలో కథానాయికగా నటిస్తోంది. సౌత్ తో బిజీ హీరోయిన్ గా దూసుకుపోతున్న […]
టాలీవుడ్ స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్, ఢిపరెంట్ డైరెక్టర్ సుకుమార్ హాట్రిక్ కలయికలో వస్తోన్న చిత్రం ‘పుష్ప’. రష్మిక మందన్న హీరోయిన్గా నటిస్తోన్న ఈ చిత్రంపై టాలీవుడ్లో భారీ అంచనాలే ఉన్నాయి. అల్లు అర్జున్ బర్త్ డే సందర్భంగా గతేడాది ఈ సినిమా ఫస్ట్ లుక్‌తో పాటు టైటిల్‌ను అఫీషియల్‌గా అనౌన్స్ చేసారు. అల్లు అర్జున్- సుకుమార్ క్రేజీ కాంబోలో కొత్త సినిమా రాబోతున్న సంగతి తెలిసిందే. బన్నీ కెరీర్లో 20వ సినిమాగా ఈ చిత్రం రూపొందుతోంది. మునుపెన్నడూ […]