తన అందంతో బుల్లితెరని ఏలుతున్న స్టార్ యాంకర్ రష్మీ గౌతమ్ కి.. జంతువులంటే ఎంత ప్రేమో ప్రత్యేకించి చెప్పాల్సిన పని లేదు. జంతువులను హింసించవద్దు అంటూ ట్విట్టర్ లో ట్వీట్స్ చేస్తుంటుంది. తన వ్యక్తిగత, కెరీర్ కి సంబంధించిన ట్వీట్స్ కంటే కూడా జంతువుల గురించి చేసే ట్వీట్సే ఎక్కువగా ఉంటాయి. కోళ్లు, మేకలు, కుక్కలు, ఆవులు వంటి వాటికి ఏమైనా అయితే తట్టుకోలేదు. అందుకే తన బాధను ట్విట్టర్ ద్వారా వెల్లడిస్తోంది. ఒక మాటలో చెప్పాలంటే […]
సుడిగాలి సుధీర్.. తెలుగు ప్రేక్షకులకు పరిచయం అక్కర్లేని పేరు ఇది. జబర్దస్త్ షో ద్వారా గుర్తింపు పొందిన నటుల్లో సుడిగాలి సుధీర్ ఒకరు. అందులో తనదైన నటనతో ప్రేక్షకులను మెప్పించి బుల్లితెర మెగాస్టార్ గా మారాడు. అలానే రష్మీ, సుధీర్ లా జోడికి ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది. వారిద్దరి కోసమే షోలను చూసే వాళ్లు ఉన్నారంటే వారి జోడికి ఉన్న క్రేజ్ ను అర్ధం చేసుకోవచ్చు. అయితే అనుకోని కారణాలతో సుధీర్ జబర్దస్త్ షోను వదిలి వెళ్లాడు. […]
సినీ ఇండస్ట్రీలో హీరో, హీరోయిన్లకు వారి వారి క్రేజ్ ను బట్టి రెమ్యునరేషన్స్ ఉంటుంది. కొంత మంది హీరోయిన్లు హీరోలతో సమానంగా పారితోషకం తీసుకుంటున్నారు. ఇక వెండి తెర నుంచి బుల్లితెర వైపు చూస్తే.. టీవీ నటులు కూడా బాగా సంపాదిస్తున్నారు. కొన్ని సందర్భాల్లో వీళ్లు తీసుకునే పారితోషకం ముందు హీరోయిన్ల సంపాదన కూడ సరిపోదు. అయితే ప్రస్తుతం చాలా మంది నటీనటులు బుల్లితెరపై మంచి ఫామ్ లో కొనసాగుతున్నారు. ఇక తెలుగులో టాప్ లో ఉన్న […]
ఫిల్మ్ డెస్క్- రష్మి గౌతమ్.. ఈ జబర్దస్త్ యాంకర్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. ఎందుకంటే కేవలం జబర్దస్త్ ద్వారానే కాకుండా, ఇతరత్రా కార్యక్రమాలు, సినిమాల ద్వార రష్మి అందరిని అలరిస్తోంది. ఇక రష్మికి సామాదిక అంశాల పట్ల ఇంట్రెస్ట్ ఎక్కువ అని మనందరికి తెలుసు. చాలా రోజుల తరువాత రష్మీ వెండితెరపై వెలిగేందుకు సిద్దమవుతోంది. బొమ్మ బ్లాక్ బస్టర్ అనే సినిమాలో హీరోయిన్‌గా, చిరంజీవి భోళా శంకర్ సినిమాలో అతిథి పాత్రలో నటిస్తోంది రష్మి. […]
స్పెషల్ డెస్క్- ఈ మధ్య వ్యాపార ప్రకటనల్లో సృజనాత్మకత బాగా పెరిగిపోతోంది. అందులోను మద్యపాన కంపెనీలు సెలబ్రెటీలచేత బాగా బాగా ప్రమోట్ చేయిస్తున్నాయి. మరీ ముఖ్యంగా హీరోయిన్స్ చేత విస్కీ కంపెనీలు యాడ్స్ చేయించి మందుబాబులను ఆకట్టుకునే ప్రయత్నం చేస్తున్నాయి. ఇప్పటికే పలు మద్యం కంపెనీలు రెజీనా, పూజా హెగ్డే, రాయ్ లక్ష్మీ వంటివారి చేత రకరకాల విస్కీ బ్రాండ్లను ప్రమోట్ చేయిస్తున్నారు. ఇదిగో ఇప్పుడు జబర్దస్త్ ఫేమ్ రష్మీ గౌతమ్ కూడా ఈ వరుసలో చేరిపోయింది. […]
చిత్తూరు- రష్మి గౌతమ్.. ఈ జబర్దస్త్ యాంకర్ మరియు సినిమా నటికి ఎంత క్రేజ్ ఉందో అందిరికి తెలిసిందే. జబర్దస్త్ కామెడీ షోను హోస్ట్ చేస్తూనే, అడపా దడపా సినిమాల్లో కూడా నటిస్తోంది రష్మి. ఇక రష్మి అందం, అభినయానికి ఫ్యాన్స్ ఫిదా అవుతుంటారు. ఎక్కడైనా బయట రష్మి కనిపిస్తే అభిమానులు ఆమెను చూసేందుకు ఎగబడిపోతుంటారు. తాజాగా చిత్తూరుకు వచ్చిన రష్మిని చూసేందుకు ఆమె ఫ్యాన్స్ పోటీపడ్డారు. సోమవారం చిత్తూరు నగరంలో యాంకర్ రష్మి సందడి చేసింది. […]
విశాఖపట్నం- రష్మీ గౌతమ్.. ఈ జబర్దస్త్ యాంకర్ మరియు సినిమా నటికి ఉన్న క్రేజ్ అంతా ఇంతా కాదు. రష్మీ అందం, అభినయం, టీవీలో గల గల మాట్లాడే మాటలకు అభిమానులు మైమరిచిపోతారు. మరి టీవీల్లో, సినిమాల్లో మాత్రమే కనిపంచే రష్మి నిజంగా కళ్ల ముందుకు వస్తే.. ఇక ఆమె అభిమానులు ఆగుతారా మరి. ఇదిగో ఇక్కడ అదే జరిగింది. ఓ షాపింగ్ మాల్ ను ప్రారంభించేందుకు వచ్చిన రష్మిను చూసేందుకు జనం ఎగబడ్డారు. విశాఖ పట్నం […]