టాలీవుడ్ స్టార్ హీరోయిన్ రాశి ఖన్నా హాట్ క్లీవేజ్ షోతో కాకరేపుతున్నారు. యువత మతులు పోగొట్టేలా ఆమె తాజాగా కెమెరాల ముందు ఫొటోలకు ఫోజులు ఇచ్చారు.
ఆమె హీరోయిన్ కమ్ సింగర్. ప్రస్తుతం మాత్రం సినిమాలు, వెబ్ సిరీసులు చేస్తూ ఫుల్ బిజీగా ఉంది. ఇప్పుడు ఆమె చిన్నప్పటి ఫొటో ఒకటి సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. మరి ఆమె ఎవరో గుర్తుపట్టారా?
కొన్నిసార్లు ఒక హీరోయిన్ చేయాల్సిన పాత్ర మరొక హీరోయిన్ చేయాల్సి ఉంటుంది. ఆ హీరోయిన్ కంటే ముందు వేరే హీరోయిన్ కి అవకాశం వస్తుంది. కానీ అనుకోని కారణాల వల్ల ఆ పాత్ర మిస్ చేసుకుంటారు. అనుష్క నటించిన అరుంధతి పాత్ర మమతా మోహన్ దాస్ మిస్ చేసుకున్నట్టే.. బాహుబలి సినిమాలో తమన్నా నటించిన అవంతిక పాత్ర కూడా రాశి ఖన్నా చేయాల్సిందట. కానీ ఆడిషన్స్ కి వెళ్ళినప్పుడు రాజమౌళి ఒక మాట అన్నారట.
ఇండస్ట్రీలో హీరోయిన్స్ కెరీర్ ని ఎంతకాలం కొనసాగిస్తారు అనేది వారు ఎంచుకునే కథల ఎంపికపై ఎక్కువగా ఆధారపడి ఉంటుంది. కథలు సరిగ్గా ఎంచుకున్నా.. గ్లామర్ వైపు పడాల్సిన మార్కులు కూడా సంపాదించుకోవాల్సి వస్తుంది. ముఖ్యంగా రాశిఖన్నా లాంటి యాపిల్ బ్యూటీలను రొమాంటిక్, గ్లామర్ రోల్స్ లో చూడాలని కోరుకునే వారి సంఖ్య ఎక్కువ.
అందరు హీరోలు ఒక్కో సినిమాని పాన్ ఇండియా అంటూ రిలీజ్ చేస్తుంటే.. అన్ని భాషలలో సినిమాలు చేస్తూ ట్రూ పాన్ ఇండియా యాక్టర్ అనిపించుకుంటున్నాడు మక్కల్ సెల్వన్ విజయ్ సేతుపతి. బేసిగ్గా తమిళ యాక్టర్ అయినప్పటికీ.. తెలుగు, హిందీ ఇలా అన్ని భాషలలో తన సత్తా ప్రూవ్ చేసుకుంటున్నాడు. ఈ క్రమంలో ఓ వెబ్ సిరీస్ ద్వారా బాలీవుడ్ లో అడుగు పెడుతున్నాడు విజయ్ సేతుపతి. తెలుగులో ఉప్పెన సినిమాతో పాటు మరెన్నో డబ్బింగ్ సినిమాలతో మంచి […]
సాధారణంగా ఇండస్ట్రీలో హీరోలకు హీరోయిన్ లపైనా.. హీరోయిన్ లకు హీరోలపైనా క్రష్ ఉంటుంది. ఇక ఈ క్రష్ కొంత మందిలో చిన్నప్పటి నుంచి ఉంటుంది. మరికొంత మందిలో తాము కలిసి నటించిన సహ నటులపై క్రష్ ఉంటుంది. ఇలాగే ఆ హీరోపై మనసు పారేసుకుంది బెల్లం శ్రీదేవి రాశి ఖన్నా. తాజాగా రిలీజ్ అయిన అన్ స్టాపబుల్ సీజన్ 2 షో ప్రోమోను మేకర్స్ తాజాగా విడుదల చేశారు. ఈ ఎపిసోడ్ కు అలనాటి అందాల తారలు […]
ఈ మధ్యకాలంలో టీవీ షోలతో పాటు ఓటిటి షోలు కూడా జనాలను ఎంతో ఆకట్టుకుంటున్నాయి. ముఖ్యంగా తెలుగు ప్రేక్షకులను ‘ఆహా’ ప్లాట్ ఫామ్ వినూత్న ప్రోగ్రాంలతో విశేషంగా అలరిస్తోంది. ఇప్పటికే తెలుగు ఇండియన్ ఐడల్, అన్ స్టాపబుల్, చెఫ్ మంత్రా లాంటి షోలు సీజన్లవారీగా రన్ చేస్తున్నారు. ఈ విధంగా ఆహాలో ఇటీవల ప్రారంభమైన డాన్స్ రియాలిటీ షో ‘డాన్స్ ఐకాన్’. ఈ షోని ఓంకార్ హోస్ట్ చేస్తుండగా.. నటి రమ్యకృష్ణ, కొరియోగ్రాఫర్ శేఖర్ మాస్టర్ జడ్జిలుగా […]
దక్షిణాది స్టార్ హీరో ధనుష్ కి కోలీవుడ్ తో పాటు తెలుగులో ఫ్యాన్ ఫాలోయింగ్ భారీగానే ఉంది. 3, రఘువరన్ బీటెక్ సినిమాలతో తెలుగు ప్రేక్షకులకు దగ్గరైన ధనుష్.. ఆ తర్వాత మారి, అనేకుడు, మరియన్, మారి 2, అసురన్, కర్ణన్ సినిమాలతో మరింత పాపులర్ అయ్యాడు. అయితే.. ధనుష్ చేసే అన్ని సినిమాలు తమిళంతో పాటు తెలుగులో ఒకేసారి డబ్బింగ్ వెర్షన్ లో రిలీజ్ అవుతుంటాయి. ఈ క్రమంలో ఇటీవల ధనుష్ నుండి ప్రేక్షకుల ముందుకొచ్చిన […]
టాలీవుడ్ లో హిట్స్ ప్లాప్స్ తో సంబంధం లేకుండా సినిమాలు చేస్తున్న హీరో గోపీచంద్. గత కొన్నేళ్లుగా వరుసగా ప్లాప్ సినిమాలు ఖాతాలో వేసుకుంటున్నాడు. చివరి సీటిమార్ తో పరవాలేదనిపించిన గోపీచంద్.. ఇటీవల ‘పక్కా కమర్షియల్’ మూవీతో ప్రేక్షకుల ముందుకొచ్చాడు. అయితే.. మారుతీ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద అంచనాలైతే క్రియేట్ చేసింది. కానీ.. ఈ సినిమా కూడా ప్రేక్షకులను పూర్తి స్థాయిలో మెప్పించలేకపోయింది. . ఇక ఏ సినిమా అయినా థియేట్రికల్ రిలీజ్ […]
ఈ మధ్యకాలంలో థియేట్రికల్ రిలీజ్ అయినటువంటి కొత్త సినిమాల పరిస్థితులను గెస్ చేయడం చాలా కష్టంగా మారింది. హిట్టు, ఫట్టు అనేది పక్కన పెడితే.. ఊహించని ఫలితాలను అందుకొని.. అంతే వేగంగా ఓటిటిలోకి వచ్చేస్తున్నాయి సినిమాలు. అసలే కరోనా తర్వాత థియేటర్లకు రావడం తగ్గించేశారు జనాలు. ప్రభాస్, అల్లు అర్జున్ లాంటి బిగ్ స్టార్స్ సినిమాలకు తప్పితే.. పెద్దగా థియేటర్లకు రావడం లేదనే చెప్పాలి. అందుకే వచ్చిన సినిమాలు వీలైనంత త్వరగా ఓటిటిలో సైతం రిలీజ్ చేస్తున్నారు […]