సాధారణంగా వర్షాకాలం ప్రారంభం అయిందంటే చాలు.. చాలా చోట్ల చేపల వానలు కురిశాయి.. 5 కేజీల చేప, 10 కేజీల చేప దొరికిందన్న వార్తలు మనం తరచూ చుస్తూనే ఉంటాం. అలాగే సముద్రంలో వేటకి వెళ్లిన జాలర్లకు పలు సందర్భాల్లో వింత.. వింత చేపలు వలకు చిక్కడమూ జరిగాయి. కానీ మనం ఇప్పుడు తెలుసుకోబోయే చేప మాత్రం చాలా అరుదైనది, ప్రత్యేకమైనది. ఇంతకీ ఆ చేప ఎక్కడ చిక్కింది.. దాన్ని రాకాసి చేప అని ఎందుకంటారు.. లాంటి […]
మనం నిత్యం అనేక రకాల చేపలను చూస్తూంటాము. వాటిని చూస్తుంటే మనసుకు ఆహ్లదకరంగా ఉంటుంది. కాని కొన్ని రకాల చేపలు మాత్రం చూడటానికి క్యూట్ గా కనిపించిన.. అవి చాలా ప్రమాదకరం. అలాంటి వాటిలోని మనిషి ముఖాన్ని పోలిన చేప ఒక్కటి జాలర్ల కంటపడింది. అరుదుగా కనిపించే మనిషి రూపం పోలిన ఈ చేపను బొంక చేప అని పిలుస్తారు. ఈ చేప నీటిలో ఉన్నప్పుడు అన్నిచేపలలానే ఉన్న తనను తాకితే మరో రూపం చూపిస్తుంది. ఇది […]
చేపలు పట్టడం కొందరికి సరదా అయితే.. మరికొందరికి అదే జీవనోపాధి. ఎందరో మత్స్యకారులు చేపల వేట మీద ఆధారపడి జీవనం సాగిస్తున్నారు. చేపలు పట్టడం కోసం సముద్రంలోకి వెళ్లి రోజులు తరబడి అక్కడే గడుపుతారు. వలకు ఏదైనా చిక్కితేనే ఇంటికి వస్తారు. అలా.. మత్స్యకారుల వాళ్లకు చిక్కే చేప ఎన్ని కిలోలు ఉంటుంది..? పది.. ఇరవై.. యాభై.. మహా అయితే వంద కిలోలు..! కానీ విశాఖ జిల్లాలో వేటకు వెళ్లిన ఓ మత్స్యకారులకు… ఓ భారీ టేకు […]
రుతుపవనాల రాకతో అన్నదాతలకే కాదు జీవరాశికీ పండుగ వచ్చేసినట్లే. ఇప్పటివరకు కలుగుల్లోవున్న రకరకాల జీవరాశులు కాస్తా వర్షాలతో బయటకొచ్చి అందరినీ కనువిందు చేస్తాయి. వర్షంతో పాటు చేపలు కురుస్తున్నాయంటూ పక్క గ్రామాల ప్రజలకు తెలియడంతో వారు కూడా అక్కడకు చేరుకుని వాటిని ఏరుకుని తీసుకెళ్తున్నారు. సరిగ్గా ఇలాంటి సంఘటనే గతంలో థాయ్‌లాండ్ చోటు చేసుకుంది. రీసెంట్ గా తెలంగాణా రాష్ట్రం సూర్యాపేట జిల్లా నాగారం మండల పరిధిలోని మాచిరెడ్డిపల్లి గ్రామ చెరువులో చేపల వేటకు వెళ్లిన వీరగాని […]