దేశంలో ఆడవాళ్లు ఒంటరిగా పట్టపగలు కూడా వెళ్లాలంటే భయంతో వణికిపోతున్నారు. ప్రతిరోజూ ఎక్కడో అక్కడ మహిళలపై అత్యాచారాలు జరుగుతూనే ఉన్నాయి. కామాంధులు చిన్న పిల్లలను సైతం వదలడం లేదు.
నిత్యం ఏదో ఒక ప్రాంతంలో మహిళపై అఘాయిత్యాలు జరుగుతున్నే ఉన్నాయి. ఆడపిల్లలు అడుగు బయట పెట్టినది మొదలు తిరిగి ఇంటికి వచ్చే వరకు భయం భయంగా ఉంటారు. తాజాగా ఓ ర్యాపిడో బైకర్ యువతి పట్ల వికృతంగా ప్రవర్తించా[g. ఆ నీచుడి కారణంగా యువతి ఆస్పత్రి పాలైంది.
అందరికీ ఆటోలు ఎంతో అందుబాటులో ఉన్నా కూడా.. చాలా మంది వాటిలో ప్రయాణించేందుకు భయపడుతూ ఉంటారు. ఎందుకంటే భద్రత పరంగా ఆటోల్లో ఎలాంటి ప్రత్యేకమైన ఫీచర్స్ ఉండవు. కానీ, ఇకనుంచి ఆటోల్లో అలాంటి సేఫ్టీ ఫీచర్స్ ఉండనున్నాయి. ఇకపై ఆటోల్లో కూడా సీట్ బెల్ట్స్ ఉండబోతున్నాయి.
రైడ్ షేరింగ్ ప్లాట్ ఫారమ్ లైన ఓలా, ఉబెర్, ర్యాపిడోలకు పెద్ద ఎదురుదెబ్బ తగిలింది. ప్రభుత్వం తాజాగా.. ఉబెర్, ఓలా,ర్యాపిడో బైక్ సేవలపై నిషేధం విధించింది. ఈ నిషేధాన్ని ఉల్లంఘిస్తే భారీ జరిమానాను సైతం విధిస్తామని రవాణ శాఖ హెచ్చరికలు జారీ చేసింది.
మహా నగరాల్లో క్యాబ్, ఆటో, బైక్ సర్వీసులు చాలా పాపులర్ అయిపోయాయి. రాపిడో సంస్థ వచ్చిన తర్వాత బైక్ సర్వీసులకు కూడా డిమాండ్ పెరిగింది. సరసమైన ధరలకు సింగిల్ పాసింజర్ రైడ్లు ప్రొవేడ్ చేసిన రాపిడో క్యాబ్ సర్వీసెస్ లో సెన్సేషన్ గా నిలిచింది. రాపిడో వచ్చిన తర్వాత ఓలా, ఉబెర్ కంపెనీలకు కూడా బైక్ సర్వీస్ లు బాగా పాపులర్ అయ్యాయి. అద్భుతమైన క్యాష్ బాక్- డిస్కౌంట్ ఆఫర్లతో కస్టమర్లను బాగా ఆకట్టుకుని అతి తక్కువ […]
ఓలా, ఉబెర్, ర్యాపిడో.. ఈ పేర్లు సిటీలలో ఉండేవారికి బాగా పరిచయమే. అసలు ఇవి లేకపోతే చాలామంది పనులు ఆగిపోతాయనే చెప్పాలి. ఎందుకంటే అందరూ మెట్రోలు, ఎంఎంటీఎస్‌లు, రైళ్లలో వెళ్లాలి అంటే అవ్వకపోవచ్చు. కొందరికి అంత ఓపిక కూడా ఉండకపోవచ్చు. కావాలంటే ఒక రూపాయి పోయినా కంఫర్ట్ మిస్ కాకూడదు అనుకుంటారు. ఇంకొందరు అయితే వారి ప్రాంతానికి బస్సు సర్వీసులు లేకపోతే తప్పుకుండా ఇలాంటి రైడింగ్ యాప్లను ఆశ్రయించాల్సిందే. కరోనా తర్వాత కాస్త ఈ సర్వీసులు తగ్గినా […]
ఈ మధ్యకాలంలో సోషల్ మీడియా అనేది బిజినెస్ డెవలప్ మెంట్ కి ప్రధాన ప్లాట్ ఫామ్ అయింది. ఎలాంటి బిజినెస్ అయినా కాస్త పాపులారిటీ కలిగిన సెలబ్రిటీలను లేదా సినీ స్టార్స్ చేత ప్రమోషన్స్ చేయిస్తూ ఉంటారు. ఈ క్రమంలోనే బైక్ టాక్సీ బిజినెస్ రాపిడో(Rapido) సంస్థను స్టార్ హీరో అల్లు అర్జున్ ప్రమోట్ చేసిన సంగతి తెలిసిందే. టీఎస్ఆర్టీసీ ఎండీ సజ్జనార్ ఈ రాపిడో యాడ్ ని తీవ్రంగా వ్యతిరేకించి.. ఆ సంస్థ పై కోర్టులో […]
తెలంగాణ ఆర్టీసీ ఎండీ సజ్జనార్ పంపిన నోటీసులతో ర్యాపిడో సంస్థ దిగొచ్చింది. ఆర్టీసీ బస్సులను అవమానించే విధంగా చిత్రీకరించిన యాడ్‌ను ర్యాపిడో తొలగించింది. అల్లు అర్జున్ నటించిన ఈ యాడ్ వివాదస్పదమైంది. ఆర్టీసీని కించపరిచేలా దోశతో పోలుస్తూ ఈ యాడ్ ఉందని విమర్శలు వెల్లువెత్తాయి. ఆర్టీసీ ప్రతిష్టకు భంగం కలిగేలా ఈ వాణిజ్య ప్రకటన ఉందని ఆర్టీసీ ఎండీ సజ్జనార్ అల్లు అర్జున్ తో పాటు ర్యాపిడో సంస్థకు నోటీసులు పంపించారు. నోటిసులకు స్పందించిన ఆ సంస్థ […]