స్పెషల్ డెస్క్- హైదరాబాద్ లోని సింగరేణి కాలనీలో ఆరేళ్ల చిన్నారిపై అత్యాచారం చేసిన, దారుణంగా హత్య చేసిన దుర్మార్గుడు రాజు రైలు కింద పడి ఆత్మహత్య చేసుకున్న సంగతి తెలిసిందే. అత్యాచార ఘటన తరువాత పోలీసులు అతడి కోసం తీవ్రంగా గాలించడం ప్రజలు సైతం అతడి కోసం వెతకడంతో ఒత్తిడి తట్టుకోలేకే రాజు ఆత్మహత్య చేసుకున్నాడని పోలీసులు ప్రకటించారు. కానీ రాజును మూడు రోజుల క్రితమే పోలీసులు అదుపులోకి తీసుకుని, చిత్రహింసలకు గురిచేసి చంపేశారని, పైకి మాత్రం […]
హైదరాబాద్ క్రైం- ఆరేళ్ల చిన్నారి అత్యాచారం, హత్య కేసు ఇప్పుడు తెలంగాణ వ్యాప్తంగా సంచలనం సృష్టిస్తోంది. సైదాబాద్ లోని సింగరేణి కాలనీకి చెందిన రాజు, అభం శుభం తెలియని చిన్నారిపై అఘాయిత్యం చేసి, ఆపై గొంతు నులిమి హత్యచేశాడు. స్నేహితులతో కలిసి ఆడుకుంటున్న ఆరేండ్ల చిన్నారిపై కన్నేసిన ఈ కామాంధుడు, మాయమాటలు చెప్పి తన ఇంట్లోకి తీసుకెళ్లి లైంగికదాడి చేశాడు. ఆపై అత్యంత అమానుషంగా హత్య చేశాడు. రాజు కోసం తెలంగాణ పోలీసులు తీవ్రంగా గాలిస్తున్నారు. చిన్నారిపై […]