ప్రముఖ విలక్షణ నటుడు రావు గోపాలరావు నట వారసుడిగా సినీ ఇండస్ట్రీలోకి అడుగుపెట్టాడు రావు రమేష్. నటనలో తండ్రికి తగ్గ తనయుడిగా పేరు తెచ్చకున్నారు. విలన్ గా, సహాయక నటుడిగా, తండ్రిగా, కమెడియన్ గా మెప్పించారు. ఇప్పుడు ఆయన ఓ సినిమాలో హీరోగా నటించబోతున్నారు.
ఇళ్లల్లో పని చేసే వారిని.. సొంత మనుషుల మాదిరి ఆప్యాయంగా చూసే వారు చాలా తక్కువ. జీతం తీసుకుని పని చేసే వారి మీద ఎందుకు అభిమానం చూపాలి.. అలా చేస్తే పనోళ్లు నెత్తికెక్కుతారు అనుకునే వారే ఎక్కువ. కానీ ఏళ్ల తరబడి.. ఒకే కుటుంబాన్ని అంటిపెట్టుకుని.. నమ్మకంగా పని చేసేవాళ్లు చాలా మంది ఉన్నారు. అయితే వారందరికి యజమాని నుంచి ఆదరాభిమానులు లభించవు. కానీ కొందరు యజమానులు మాత్రం.. తమ దగ్గర పనిచేసేవారి బాగోగులు పట్టించుకుంటారు. […]
రావు రమేష్.. ప్రత్యేక పరిచయం అక్కర్లేని నటుడు. ఆయన తండ్రి లెజండరీ యాక్టర్ రావు గోపాలరావు నట వారసత్వాన్ని పుణికిపుచ్చుకున్నాడు. ఆయన వారసుడిగా ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చిన రావు రమేష్ అనతి కాలంలోనే మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు. కొత్త బంగారులోకం సినిమాలో ఆయన యాక్టింగ్‌తో ప్రేక్షకులు మదిలో సుస్థిర స్థానం సంపాదించుకున్నారు. ఆ తర్వాత నుంచి ఇక వెనుతిరిగి చూడలేదు. ప్రస్తుతం చేతి నిండా సినిమాలతో.. బిజీ ఆర్టిస్ట్‌గా మారారు. తెలుగులోనే కాక.. తమిళంలో కూడా వరుస […]
ప్రముఖ దర్శకుడు మారుతి దర్శకత్వంలో గోపీచంద్ నటించిన చిత్రం ‘పక్కా కమర్షియల్’ ప్రీ రిలీజ్ ఫంక్షన్ కి మెగాస్టార్ చిరంజీవి ముఖ్య అతిథిగా విచ్చేశారు. ఈ సందర్భంగా మెగాస్టార్ చిరంజీవి, విలక్షణ నటుడు రావు గోపాల రావుకి తనకు ఉన్న అనుబంధం గురించి మాట్లాడారు. మా మామయ్య అల్లూ రామలింగయ్య, రావుగోపాల్ రావు కాంబినేషన్ గురించి ఇండస్ట్రీలో ప్రత్యేకంగా చెప్పనక్కరలేదు. వాళ్లిద్దరూ తెరపై ఎలా ఉన్నా.. బయట మాత్రం అన్నదమ్ముల్లా ఉండేవారు. అందుకే నేను రావుగోపాల రావు […]