సమాజంలో రోజు రోజుకు ఊహించని దారుణాలు జరుగుతున్నాయి. మరీ ముఖ్యంగా వివాహేతర సంబంధాల కారణంగా కొందరు జీవితాలను నాశనం చేసుకుంటున్నారు. భర్తను కాదని భార్య, భార్యని కాదని భర్త. ఇలా ఒకరికి తెలియకుండా ఒకరు వివాహేతర సంబంధాల్లో పాలు పంచుకుని చివరికి హత్యలు, ఆత్మహత్యలతో జీవితానికి ముగింపు పలుకుతున్నారు. ఇదిలా ఉంటే పరాయి మహిళపై కన్నేసిన ఓ భర్తకు తన భార్య అండగా నిలిచింది. ఇంతటితో ఆగకుండా దగ్గరుండి భర్తను గదిలోకి పంపి భార్య కాపలాగి నిలిచింది. […]
పోలీస్ ఉద్యోగం సంపాదించాలని ఎంతోమంది కలలు కంటారు. కలకి, కళకి ఆడ, మగ తేడా ఉండదు కదా. ఆడవారు కూడా తమ కలలని నిజం చేసుకోవాలని, తమ కళని బయట ప్రపంచానికి చూపించాలని తాపత్రయపడతారు. ఈ క్రమంలో కొంతమంది అవమానిస్తారు. ఆడదానివి నీకెందుకు చదువు, నీకెందుకు ఉద్యోగం, అందులోనూ పోలీస్ ఉద్యోగం అవసరమా అని నిందిస్తుంటారు. ఆడపిల్ల పుడితే శాపం, పాపం అనుకునే ఈరోజుల్లో ఒక తండ్రి తన ఆడపిల్లల్ని మగాళ్లకేం తీసిపోని విధంగా పెంచారు. తనకి […]
మన భారతీయ సంస్కృతిలో వివాహ వ్యవస్థకు ఎంతో ప్రాముఖ్యత ఉంది. ఇలా ఎంతో ప్రాముఖ్యత కలిగి ఉన్న వివాహ వ్యవస్థకు కొందరు వ్యక్తులు మచ్చ తెస్తున్నారు. సంసారపు కట్టుబాట్లను గాలికొదిలేసి తాము కోరుకున్న సుఖం కోసం అన్నీ మరిచి అడుగులు వేస్తున్నారు. కొందరు మహిళలు ప్రియుడితో తెగ ఎంజాయ్ చేస్తూ నిండు కాపురాలను చేజేతులా కూల్చేసుకుంటున్నారు. ఇలా వివాహేతర సంబంధాల కారణంగా కొందరు మహిళలు భర్తను కాదని పరాయి మగాడి మైకంలో పడి చివరికి కట్టుకున్న భర్తను […]
నేటి కాలంలో కొందరు భార్యాభర్తలు పవిత్రమైన వివాహబంధానికి తూట్లు పొడుస్తున్నారు. భర్తకు తెలియకుండా భార్య, భార్యకు తెలియకుండా భర్త. ఇలా ఎవరికి వారే యమునా తీరే అన్నట్లుగా బరితెగిస్తూ అక్రమ సంబంధాల వేటలో పడి పచ్చటి కాపురాన్ని నాశనం చేసుకుంటున్నారు. సరిగ్గా ఇలాగే భార్యను కాదని ఓ భర్త పరాయి మహిళపై మోజుపడ్డాడు. తీరా ఈ విషయం తన భార్యకు తెలియడంతో ఒక్కసారిగా షాక్ కు గురైంది. ఇంత మోసం చేస్తావా అంటూ భర్తపై కోపంతో రగిలిపోయింది. […]