ఎంత కష్టపడి పనిచేసినా అదృష్టం ఆవ గింజంత అయినా ఉండాలని అంటారు పెద్దలు. ఎందుకంటే అదృష్టం.. ఒక్క రోజులోనే జీవితాన్ని మార్చేయగలదు. నిరుపేదను సైతం ధనవంతుడ్ని చేయగలదు. అదృష్టం ఒక్కసారి తలుపు తడితే.. దరిద్రం వెంటాడుతూనే ఉంటుంది. కానీ ఆ వ్యక్తి విషయంలో అదృష్టమే తలుపు తడుతూనే ఉంది.
వీవీఐపీలు తిరిగే కార్ల విషయంలో అత్యంత భద్రతా ప్రమాణాలు పాటిస్తారన్న విషయం తెలిసిందే. ప్రస్తుతం అలాంటి వాహనాలనే ప్రధాని మోదీ కాన్వాయ్ లో వాడుతున్నారు. నలుపు రంగులో ఉండే రేంజ్ రోవర్ సెంటినెల్ ఎస్‌యూవీ కార్లను ప్రధాని కాన్వాయ్ లో ప్రస్తుతం వాడుతున్నారు. నిజానికి ఈ రేంజ్ రోవర్ సెంటినెల్ ఎస్‌యూవీ అనేది ఆల్ టెర్రైన్ వాహనం. ఎలాంటి వాతావరణ పరిస్థితులనైనా తట్టుకుని నడిచేలా.. ఆన్ రోడ్లు, ఆఫ్ రోడ్ల మీద, తడి, పొడి, మంచుతో కూడిన […]
గౌతమ్ అదానీ.. ఓ ఏడాది క్రితం వరకు కూడా ఈ పేరు గురించి కేవలం వ్యాపార వర్గాల్లో వారికి మాత్రమే బాగా తెలుసు. కానీ నేడు సామాన్యులు కూడా అతడి గురించి చర్చించుకుంటున్నారు. అవును మరి ఏడాది కాలంలో ఏకంగా ప్రపంచ కుబేరుల జాబితాలో రెండో స్థానంలోకి ఎగబాకాడు. అప్పటి వరకు ప్రపంచ కుబేరుల్లో భారతదేశం నుంచి తొలి స్థానంలో నిలిచిన వ్యక్తి ముఖేష్ అంబానీ. కానీ అతి తక్కువ కాలంలోనే అనూహ్యంగా అదానీ సంపద భారీగా […]
ఇప్పుడు విజయాన్ని రుచి చూస్తున్న గొప్ప గొప్ప వాళ్ళందరూ ఒకప్పుడు సాధారణ మనుషులే. సాధారణ మనుషుల్లానే సైకిల్ మీదనో, ఒక డొక్కు టూవీలర్ మీదనో తిరుగుతూ.. రోడ్డు మీద ఒక కారు వెళ్తుంటే.. ఆ కారులో మనం ఎప్పుడు తిరుగుతామో అని అనుకునేవాళ్లే. అలా అనుకున్నవాళ్ళు ఇప్పుడు కారు ఎక్కడమే కాదు, విమానాల్లో సైతం విహరిస్తున్నారు. ప్రతిభ ఉండి, కష్టపడేతత్వం ఉంటే కోరుకున్నవన్నీ మన దగ్గర వాలిపోతాయని అనేక మంది గొప్ప వ్యక్తులు నిరూపించారు. సినిమా రంగమైనా, […]
బిత్తిరి మాటలతో.. బిత్తిరోడిలా నటిస్తూ అందరినీ కడుపుబ్బా నవ్వించే బిత్తిరి సత్తి రేంజ్ గురించి ప్రత్యేకించి చెప్పాల్సిన పని లేదు. టాపిక్ ఏదైనా ట్రాఫిక్ క్రియేట్ చేయగల టాలెంట్ ఉన్న వ్యక్తి బిత్తిరి సత్తి. అద్భుతమైన పద ప్రయోగంతో నవ్వించగల నేర్పరి. టీవీ షోస్ లో కమెడియన్ గా కెరీర్ స్టార్ట్ చేసిన బిత్తిరి సత్తి.. మహేష్ బాబు, గోపీచంద్ వంటి స్టార్ హీరోలను తనదైన శైలిలో ఇంటర్వ్యూ చేస్తూ మూవీ ప్రమోషన్స్ చేస్తున్నారు. పలు కామెడీ […]
2 Young Girls: యువతుల మద్యం మత్తు ఓ వ్యక్తి ప్రాణం తీసింది. మద్యం మత్తులో సదరు యువతులు ర్యాష్ డ్రైవింగ్ చేయటంతో ఓ నిండు ప్రాణం బలైంది. ఈ సంఘటన హరియాణాలో చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల మేరకు.. హరియాణా అంబాలాకు చెందిన ఇద్దరు యువతులు మద్యం నడిపి రేంజ్ రోవర్ కారు డ్రైవ్ చేస్తున్నారు. కారు ఢిల్లీ-అమృత్‌సర్ జాతీయ రహదారిపై వేగంగా వెళుతోంది. మోహ్డా ధాన్యం మార్కెట్ దగ్గరకు రాగానే రోడ్డు పక్క ఆగి […]