కానీ ప్రస్తుతం కామం ముసుగులో ప్రేమ పుడుతుంది. కేవలం శారీరక సౌందర్యం చూసి.. చిన్న చిన్న గిఫ్టులు, ఓ మాట సాయంతో అమ్మాయిలను వలలో పడేస్తున్నారు అబ్బాయిలు. అదే నిజమైన లవ్ అనుకుని.. వారి కోసం పడిగాపులు కాయడం, వారికి నచ్చినట్లు నడుచుకోవడం, 24 గంటలు ప్రేమికుడు ముచ్చట్లతో మునిగి తేలిపోతుంటారు.
హైదరాబాద్ లో దారుణం వెలుగు చూసింది. ఓ వ్యక్తి నిర్లక్ష్యానికి 3 ఏళ్ల పసిబిడ్డ ప్రాణాలు కోల్పోవాల్సి వచ్చింది. బుధవారం చోటు చేసుకున్న ఈ ఘటన స్థానికంగా తీవ్ర విషాదాన్ని మిగిల్చింది.
తల్లిదండ్రులు చెప్పిన మాట కూడా వినడం లేదు పిల్లు. మందలించేందుకు కళ్లు ఎర్ర చేసినా మండిపడుతున్నారు. అస్తమాను సెల్ ఫోన్లలో తల పెట్టేసి.. చదువు అటకెక్కిస్తున్నారు. మొండిగా వ్యవహరిస్తున్నారు. చిన్న దెబ్బ కొట్టినా కూడా ఊరుకోవడం లేదు. అలా తల్లిదండ్రులు కొడుతున్నారని ఓ బాలుడు ఏకంగా
తెలంగాణలో ఓ జిల్లాలో దారుణం చోటు చేసుకుంది. ఓ భర్త తన భార్యను అతి కిరాతకంగా హత్య చేసి ఆ తర్వాత తానూ ఆత్మహత్య చేసుకున్నాడు. తాజాగా వెలుగు చూసిన ఈ ఘటన స్థానికంగా తీవ్ర కలకలంగా మారింది. అసలేం జరిగిందంటే?
రోడ్లపై రయ్ మంటూ దూసుకెళుతున్నారు నేటి కుర్రకారు. వాహనం చేతికొస్తే చాలు.. బ్రేకుల్లేని వారి మనస్సుల్లాగే.. వారూ ప్రవర్తిస్తున్నారు. డ్రైవింగ్ సరిగ్గా రాని యువకులు కూడా ఇష్టానుసారంగా బండ్లను నడుపుతూ..మృత్యువాత పడుతున్నారు. మరి కొంత మంది ప్రాణాలు పోయేందుకు కారణమౌతున్నారు. రంగారెడ్డి జిల్లా గండిపేట మండలం ఖానాపూర్ చౌరస్తా వద్ద ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది.
మద్యానికి బానిసైన భర్త.. బాధ్యతారాహిత్యంగా వ్యవహరిస్తూ పెళ్లాం, పిల్లల గురించి పూర్తిగా మర్చిపోతున్నాడు. అందిన కాడికి అప్పులు చేస్తూ.. తాగుతూ.. ఇల్లు గుళ్ల చేస్తాడు. తాగి వాగుతూ ఉన్న కాస్త పరువు కూడా బజారున పడేస్తుంటారు. ఈ తాగుడు మూలంగా అనేక జీవితాలు నాశనమౌతున్నాయి.
రంగారెడ్డి జిల్లాలో దారుణం చోటు చేసుకుంది. ఓ దుర్మార్గపు భర్త కరెంట్ షాక్ తో భార్య ప్రాణాలు తీశాడు. తాజాగా చోటు చేసుకున్న ఈ ఘటన స్థానికంగా తీవ్ర కలకలంగా మారింది.
కల్తీ, కల్తీ, కల్తీ.. ఎక్కడా చూసిన మొత్తం కల్తీనే. బియ్యం నుంచి తినే ఐస్ క్రీమ్ వరకు నోటికి రుచిగా ఉందని కల్తీ ఆహార పదార్థాలను తినేస్తున్నాం. ఇటీవల హైదరాబాద్ లో కల్తీ ఐస్ క్రీమ్ గుట్టు రట్టు అయిన విషయం తెలిసిందే.ఇది మరువక ముందే తాజాగా హైదరాబాద్ లో కల్తీ అల్లం వెల్లుల్లి పేస్ట్ బయటపడింది.
దేశ వ్యాప్తంగా రోజుకు ఎంతో మంది గుండెపోటుతో మరణిస్తున్నారు. చిన్న పిల్లల నుంచి పెద్ద వాళ్ల వరుకు అందరూ హార్ట్ ఎటాక్ తో కుప్పకూలుతున్నారు. అయితే తాజాగా మరో యువకుడు క్రికెట్ ఆడుతూ గుండెపోటుతో మరణించాడు.
ఎండకాలం ఎండలు మండిపోతాయి.. ప్రజలు ఉక్కపోతతో ఉక్కిరి బిక్కిరి అవుతుంటారు. సాధారణంగా ఎండాకాలంలో ఎండ వేడిమి వల్ల పలు చోట్ల అగ్ని ప్రమాదాలు సంభవిస్తుంటాయి.