ఈ మధ్య కాలంలో ప్రేక్షకుల్ని ఎమోషనల్ చేసిన సినిమా అంటే 'రంగమార్తండ'నే. కృష్ణవంశీ డైరెక్ట్ చేసిన ఈ మూవీ.. మరీ రెండు వారాలు కూడా కాకుండానే ఓటీటీలోకి వచ్చేసింది. ఇంతకీ ఇది ఎందులో స్ట్రీమింగ్ అవుతుందో తెలుసా?
గులాబీ సినిమాతో మొదలైనా కోయిల స్వరం సీతారామం వరకు కొనసాగింది. ఇంకా వినిపిస్తూనే ఉంది. సింగర్ సునీత ఈ పేరు తెలియని తెలుగు వారుండరు. తన సాంగ్స్ తో మెస్మరైజ్ చేస్తుంటారు. ఎన్నో పాటలు పాడి.. మెప్పించారు. అయితే ఇప్పుడు ఆమె మనసు గుబులుగా ఉందంటోన్నారు.
సాధారణంగా సినీ దర్శకులు ఎవరైనా వారికంటూ ప్రత్యేకమైన స్టైల్ అనేది ఏర్పడుతుంది. ఫలానా మాస్ డైరెక్టర్.. క్లాస్ డైరెక్టర్.. క్రియేటివ్.. సెన్సిబుల్.. ఇలా డిఫరెంట్ ట్యాగ్స్ తో పాపులర్ అవుతుంటారు. అంటే.. వాళ్ళ నుండి ఆయా జానర్స్ లో ఎక్కువ సినిమాలు వచ్చేసరికి ప్రేక్షకులు కూడా అలాంటి సినిమాలనే ఎక్సపెక్ట్ చేస్తుంటారు. ఒకవేళ కొత్తరకం సినిమాలు తీసినా.. అందులో వీళ్లకు సక్సెస్ ఫార్ములాగా నిలిచిన కొన్ని రెగ్యులర్ ఎలిమెంట్స్ ని మిస్ కాకుండా చూసుకుంటారు. అలా టాలీవుడ్ […]
కృష్ణ వంశీ.. టాలీవుడ్ ప్రేక్షకులకు పరియచయం అక్కర్లేని పేరు ఇది. అనేక విభిన్నమైన సినిమాలను తెరకెక్కించింది క్రియేటివ్ డైరెక్టర్ గా గుర్తింపు పొందరు. గులాబీ,సింధూరం, ఖడ్గం, అంతఃపురం.. వంటి సినిమాలతో ప్రేక్షకల దృష్టిని తనవైపు తిప్పుకున్నారు. ఒకప్పడు టాలీవుడ్ లోని టాప్ దర్శకుడిగా కొనసాగాడు. 2017లో నక్షత్రం సినిమాను డైరెక్ట్ చేశారు. దాదాపు ఐదేళ్ల గ్యాప్ తరువాత రంగమార్తాండ సినిమాను వంశీ తెరకెక్కించారు. త్వరలో ఈసినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది. దీంతో మూవీ ప్రమోషన్ లో బిజీగా […]