సినిమా అనేది రంగుల ప్రపంచం.. ఇక్కడ రాణించాలంటే.. ఆవగింజంత అదృష్టంతో పాటు.. అందమైన రూపం కూడా అవసరం అవుతుంది. ఇండస్ట్రీలో కొనసాగాలనుకునేవారు తమ రూపం పట్ల ఎన్ని జాగ్రత్తలు తీసుకుంటారో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. కొందరు సర్జరీలను కూడా ఆశ్రయిస్తుంటారు.కానీ కొన్ని సార్లు అనుకోని సమస్యలు తలెత్తుతాయి. వీటిలో అరుదైన వ్యాధులు కూడా ఉంటాయి. కొన్ని చికిత్సకు లొంగుతాయి. మరి కొన్ని వ్యాధులు వచ్చినట్లు కూడా మనకు తెలియదు. ప్రమాదకర స్టేజ్‌కి చేరిన తర్వాతే బయటపడతాయి. […]
ప్రపంచ వ్యాప్తంగా తన గానంతో ఎంతో మంది మనసు గెల్చుకున్న పాప్ సింగర్ జస్టిన్ బీబర్ ఓ విచిత్రమైన వ్యాధితో బాధపడుతున్నాడు. తనకు రామ్సే హంట్ సిండ్రోమ్ అనే అరుదైన వ్యాధి వచ్చినట్లు స్వయంగా తెలిపాడు. ఈ వీడియోలో జస్టిన్ బీబర్ తన ముఖంపై ఉన్న ఇబ్బందిని చూపించాడు. అంతేకాదు పాక్షిక పక్షవాతం కారణంగా ముఖం కుడి సగ భాగాన్ని ఎలా కదలించగలడో చూపించాడు. ప్రస్తుతం దీనికి సంబంధించిన ఓ వీడియో సోషల్ మీడియాలో తెగ వైరల్ […]