వివాదాలకు కేరాఫ్ అడ్రెస్ గా ఉన్న రామ్ గోపాల్ వర్మ.. సినిమాల్లో కంటే కూడా సోషల్ మీడియాలో ఎక్కువ యాక్టీవ్ గా ఉంటున్నారు. ఇక ఆయన ఏదో ఒక్క వివాదంతో తరచూ వార్తల్లో నిలుస్తుంటాడు. ఆర్జీవీ ఎప్పుడు ఎవరిని టార్గెట్ చేస్తారో, ఎలాంటి వివాదాన్ని రేపుతారో ఎవ్వరూ ఊహించలేరు. తాజాగా కాంగ్రెస్ సీనియర్ నేత, మాజీ ఎంపీ వి. హనుమంతురావుపై సెటైర్లు వేశారు.
ఫిల్మ్ డెస్క్- రామ్ గోపాల్ వర్మ.. ఈ వివాదాస్పద సినీ దర్శకుడి గురించి తెలుగు ప్రేక్షకులకు కొత్తగా చెప్పాల్సిన అవసరం లేదు. తన సినిమాల కంటే తన మాటలు, చేష్టలతో ఎక్కువ పాపులర్ అయ్యాడు వర్మ. ఎప్పుడూ ఎవరినో ఒకరిపై విమర్శలు, సెటైర్లు వేసే ఆర్జీవి.. తమ మనసుకు ఏది నచ్చితే అది చేస్తుంటారు. తాజాగా వరంగల్ కు చెందిన కాంగ్రెస్ పార్టీ దంపతులు కొండా సురేఖ, కొండా మురళి జీవిత చరిత్రపై కొండా సినిమా తీస్తున్నారు […]
రామ్ గోపాల్ వర్మ.. అలియాస్ ఆర్జీవి.. వివాదాలకు కేరాఫ్ అడ్రెస్ గా నిలుస్తారు. తన చుట్టూ చోటు చేసుకునే అంశాలపై తనదైన శైలీలో స్పందిస్తూ ఉంటారు. తాజాగా ఏపీలో ప్రారంభమైన సినిమా టిక్కెట్ల రేట్ల వివాదంతో రామ్ గోపాల్ వర్మ పేరు మరోసారి తెరమీదకు వచ్చింది. ఈ అంశంపై ముఖ్యమంత్రితో సహా.. మంత్రులపై కూడా వ్యంగ్యాస్త్రాలు సంధిస్తున్నారు వర్మ. ప్రస్తుతం రాష్ట్రంలో వర్మ వర్సెస్ ఏపీ ప్రభుత్వం అన్న రేంజ్ లో వివాదం నడుస్తోంది. అయితే తాజాగా […]
ఫిల్మ్ డెస్క్- రామ్ గోపాల్ వర్మ.. ఈ వివాదాస్పద డైరెక్టర్ ఏంచేసినా సంచలనమే. ఎప్పుడూ ఎవరో ఒకరిమీద సెటైర్లు వేయడమో, విమర్శలు గుప్పించడమో చేసే ఆర్జీవీ వైఖరిలో ఇప్పుడు స్పష్టమైన మార్పు కనిపిస్తోంది. అవును ఎవరేమైపోతే నాకేంటి, నాకు వొడ్కా ఉంటే చాలని అనుకునే వర్మ.. ఇప్పుడు సినిమా ఇండస్ట్రీ గురించి ఆలోచిస్తున్నారు. అదేనండీ ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ లో సినిమా టిక్కెట్ల ధరల విషయంలో టాలీవుడ్ ప్రముఖులకు, వైసీపీ సర్కార్ పెద్దలకు మద్య వివాదం నడుస్తోంది కదా. […]
ఫిల్మ్ డెస్క్- మంచు లక్ష్మి ఏంచేసినా అది సంచలనమే అవుతుంది. అమెరికా నుంచి వచ్చిన కొత్తలో మంచు లక్ష్మి వచ్చీ రాని తెలుగుతో మాట్లాడుతుంటే అంతా ఆశ్చర్యపోయారు. కాని రాను రాను అది అందరికి అలవైటైంది. ఇక ఆ తరువాత సినిమాలు, బుల్లితెర షోలతో బాగా బిజీగా మారిపోయింది మంచు లక్ష్మి. అన్నట్లు మంచు లక్ష్మి ఈ మధ్య కొత్త విద్యలు నేర్చుకుంటోంది. కేరళ రాష్ట్రానికి చెందిన ప్రాచీన విద్య కలరిపట్టులో మంచు లక్ష్మీ ట్రైనింగ్ తీసుకుంటోంది. […]
వరంగల్- రామ్ గోపాల్ వర్మ ఏం చెసినా సంచలనమే. ఆయన సినిమా తీసినా, వెబ్ సిరీస్ చేసినా, యాంకర్ ను ఇంటర్వూ చేసినా, సోషల్ మీడియాలో పోస్ట్ పెట్టినా.. ఇలా ఆర్జీవి ఏంచేసినా అది వివాదాస్పదం అవ్వడం మాత్రం ఖాయం. తానేం చేసినా అది చిరిగి చాటవ్వాలనే వర్మ కోరుకుంటాడనుకొండి. అన్నట్లు రాంగోపాల్ వర్మ ప్రస్తుతం కాంగ్రెస్ నేతలు కొండా సురేఖ, కొండా మురళి బయోపిక్ తీస్తున్న సంగతి అందరికి తెలిసిందే. కంపెనీ ప్రొడక్షన్ సమర్పణలో యోయో […]
కోలీవుడ్, బాలీవుడ్ లో సంచలన దర్శకుడిగా పేరు తెచ్చుకున్నారు రాంగోపాల్ వర్మ. కెరీర్ బిగినింగ్ లో మాఫియా, కామెడీ, హర్రర్ నేపథ్యంలో ఉన్న చిత్రాలు తీసేవారు. ముంబాయి షిఫ్ట్ అయ్యాక.. ఎక్కువ ఈ తరహా చిత్రాలకు ప్రాధాన్యత ఇవ్వడంతో పెద్దగా సక్సెస్ కాలేకపోయారు. అక్కడ నుంచి తిరిగి టాలీవుడ్ కి వచ్చిన ఆయన ఇక రియల్ స్టీరీస్ పై ఫోకస్ పెట్టి బయోపిక్ లు తీయడం మొదలు పెట్టారు. ఈ నేపథ్యంలో రామ్ గోపాల్ వర్మ ప్రస్తుతం […]
ఫిల్మ్ డెస్క్- అండర్ వరల్డ్ పై సినిమాలు తీయాలన్నా, దెయ్యాల కధలతో జనాన్ని భయపెట్టాలన్నా, ఫ్యాక్షన్ బ్యాక్ డ్రాప్ స్టోరీతో మూవీ రూపొందించాలన్నా ఒక్క రాంగోపాల్ వర్మకే చెందుతుంది. ఈ మధ్య యాంకర్స్ తో బోల్డ్ ఇంటర్వూలు, వెబ్ సిరీస్ చేస్తున్నారు కానీ, ఒకప్పుడు ఆర్జీవి సినిమాలంటే ఓ బ్రాండ్ ఉండేది. ఇదిగో చాలా రోజుల తపువాత వర్మ నక్సల్ బ్యాక్ డ్రాప్ స్టోరీతో సినిమా తీస్తున్నారు. తెలంగాణ కాంగ్రెస్ నేతలు కొండా సురేఖ, కొండా మురళి […]
ఫిల్మ్ డెస్క్- రామ్ గోపాల్ వర్మ.. ఇప్పుడంటే వెబ్ సిరీస్, యాంకర్స్ తో అశ్లీల ఇంటర్వూలు, మందుపార్టీల్లో డ్యాన్సులు చేస్తూ కొంత దిగజారి పోయారు గానీ.. ఒకప్పుడు రాంగోపాల్ వర్మ అంటే సంచలనాలకు మారు పేరు. వర్మ సినిమా అంటేనే ఓ సెన్సేషన్. ప్రేమ కధను చెప్పాలన్నా, దెయ్యాన్ని చూపించాలన్నా, మాఫియాను తెరకెక్కించాలన్నా, ఫ్యాక్షన్ గొడవలను చిత్రీకరించాలన్నా అది ఒక్క ఆర్జీవీకే సాధ్యం అన్నంతగా పేరు తెచ్చుకున్నారు. అందుకే రాంగోపాల్ వర్మ ఏంచేసినా, ఏ సినిమా తీసినా […]
ఫిల్మ్ డెస్క్- ఒకప్పుడు టాలీవుడ్ నుంచి బాలీవుడ్ వరకు ఎన్నో సూపర్ డూపర్ హిట్ సినిమాలు తీసిన రామ్ గోపాల్ వర్మ, ఇప్పుడు తన రూటే సపరేటు అంటున్నారు. వెండితెరను వదిలిపెట్టి, వెబ్ సిరీస్, యూట్యూబ్ సిరీస్ ఇంటర్వూలతో బిజీగా మారారు ఆర్జీవి. ఒకప్పుడు మీడియా అంతా రాంగోపాల్ వర్మ ఇంటర్వూల కోసం ఎగబడితే, ఇప్పుడు వర్మ యాంకర్ల ఇంటర్వూల కోసం పాకులాడుతున్నారు. అవును మొన్న అరియానా ఇంటర్వూ చేసిన ఆర్జీవి, తాజాగా అషూ రెడ్డి ఇంటర్వూ […]