సూపర్ స్టార్ ఈ పదం తెలుగునాట ఒక ప్రభంజనం. సూపర్ స్టార్ కృష్ణ తర్వాత ఆయన వారసుడిగా ఆ టైటిల్ కి న్యాయం చేసిన హీరో మహేష్ బాబు. ఈ జనరేషన్ కి మహేష్ బాబే సూపర్ స్టార్.. ఆ తర్వాత జనరేషన్ కి గౌతమ్ కృష్ణ సూపర్ స్టార్ అనే అనుకున్నారు అంతా. కానీ ఇప్పుడు ఘట్టమనేని కుటుంబం నుంచి మరో సూపర్ స్టార్ రాబోతున్నాడు. అతను మరెవరో కాదు. మహేష్ బాబు అన్న రమేష్ […]
ఘట్టమనేని కుటుంబానికి, వారి అభిమానులకు 2022 సంవత్సరం తీరని కష్టాన్ని మిగిల్చింది. ఈ ఏడాది మహేశ్ కుటుంబంలో ఏకంగా మూడు మరణాలు సంభవించాయి. ముందుగా అన్నని, తల్లిని కోల్పోయిన మహేశ్.. తాజాగా తండ్రిని కూడా కోల్పోయి తీవ్ర దుఃఖంలో మునిగిపోయాడు. దీంతో.. ఇప్పుడు మహేశ్ కి వచ్చిన కష్టాన్ని చూసి అంతా చలించిపోతున్నారు. అయితే.. ఇంతటి బాధలో కూడా సూపర్ స్టార్ మహేశ్ ఆ ఇంటి పెద్దగా తన బాధ్యతని నిర్వర్తిస్తుండటం గొప్ప విషయం. నిజానికి కృష్ణ […]
తెలుగు ఇండస్ట్రీలో ఈ సంవత్సరం వరుస విషాదాలు చోటు చేసుకుంటున్నాయి. దిగ్గజ నటులు వరుసగా కన్నుమూశారు. రెబల్ స్టార్ కృష్ణం రాజు లేరన్న విషాదం నుంచి కోలుకోకముందే.. సూపర్ స్టార్ కృష్ణ కన్నుమూశారు. సోమవారం ఆయనకు గుండెపోటు రావడంతో హైదరాబాద్ లోని కాంటినెంటల్ ఆసుపత్రికి తరలించారు. మంగళవారం ఆయన తెల్లవారుజామున 4.09 నిమిషాలకు తుదిశ్వాస విడిచారు. తెలుగు తెరపై ఎన్నో సాహసాలు, ప్రయోగాలు చేసి తనకంటూ ప్రత్యేక ఇమేజ్ సొంతం చేసుకున్న సూపర్ స్టార్ కృష్ణ కోట్లమంది […]
కుటుంబంలో ఒక్కరు మృతి చెందితేనే.. ఆ బాధ నుంచి బయటపడటానికి.. ఎంతో కాలం పడుతుంది.. అలాంటిది.. ఒకే ఏడాది.. నెలల వ్యవధిలో వరుసగా కుటుంబంలో ముగ్గురు మృతి చెందితే.. ఇక ఆ కుటుంబ సభ్యుల బాధ వర్ణణాతీతం. ప్రస్తుతం ఘట్టమనేని కుటుంబంలో ఇలాంటి పరిస్థితే నెలకొంది. ఏడాది వ్యవధిలోనే ఘట్టమనేని కుటుంబంలో ముగ్గురు సభ్యులు మృతి చెందారు. అన్న, తల్లి, తండ్రి మృతితో మహేష్ కుటుంబంలో తీవ్ర విషాదం నెలకొంది. ఈ ఏడాది ప్రారంభంలోనే అనగా జనవరి […]
ఈ ఏడాది ప్రారంభంలో సూపర్ స్టార్ కృష్ణ కుమారుడు, మహేష్ బాబు సోదరుడు రమేష్ బాబు మృతి చెందిన సంగతి తెలిసిందే. కృష్ణ వారసుడిగా ఫిల్మ్ ఇండస్ట్రీలోకి వచ్చిన రమేష్ బాబు హీరోగా నిలబడలేక పోయారు. తరువాత ప్రొడ్యూసర్ గా మారి మహేష్ బాబుతో కొన్ని సినిమాలు నిర్మించారు. కానీ అవి అనుకున్న మేర సక్సెస్ కాలేదు. ఇక ఆ తర్వాత నుంచి రమేష్ బాబు ఇండస్ట్రీకి దూరంగా ఉన్నారు. ఆయన భార్య, బిడ్డల గురించి కూడా […]
సూపర్ స్టార్ మహేశ్‌బాబు, కీర్తీ సురేష్ జంటగా తెరకెక్కిన చిత్రం ‘సర్కారువారి పాట’. పరశురాం దర్శకత్వం వహించిన ఈ చిత్రాన్ని నవీన్ ఎర్నేని, వై. రవిశంకర్, రామ్ ఆచంట, గోపీచంద్ ఆచంట సంయుక్తంగా నిర్మించారు. మే 12న ప్రపంచ వ్యాప్తంగా ఈ చిత్రం విడుదల కాబోతుంది. ఈ క్రమంలో చిత్ర బృందం సినిమా ప్రమోషన్స్ స్పీడ్ పెంచింది. దానిలో భాగంగా శనివారం (మే 7) హైదరాబాద్‌లో ప్రీరిలీజ్ ఈవెంట్‌ను గ్రాండ్‌గా నిర్వహించింది. ఈ కార్యక్రమంలో మహేశ్‌బాబుతో పాటు […]
ఫిల్మ్ డెస్క్- సూపర్ స్టార్ కృష్ణ పెద్ద కుమారుడు రమేష్ బాబు ఇటీవల చనిపోయిన సంగతి తెలిసిందే. కొన్ని రోజులుగా అనారోగ్యంతో బాధపడుతున్న రమేష్ బాబు హైదరాబాద్ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ జనవరి 8న తుదిశ్వాస విడిచారు. ఫిల్మ్ నగర్ వైకుంఠదామంలో ఆయన అంత్యక్రియలు నిర్వహించారు. ఐతే మహేష్ బాబుకి కరోనా పాజిటివ్ కావడంతో, అన్నయ్య రమేష్ బాబు చివరి చూపుకు కూడా ఆయన రాలేకపోయారు. అన్నయ్య చివరి చూపుకునోచుకోకపోవడంతో మహేష్ బాబుతో పాటు ఆయన కుటుంబాన్ని, […]
కృష్ణ పెద్ద కుమారుడు రమేష్ బాబు ఆకస్మిక మృతితో.. ఇండస్ట్రీలో తీవ్ర విషాదం నెలకొంది. ఆదివారం మధ్యాహ్నం రమేష్ బాబు అంత్యక్రియలు ముగిసాయి. మహేష్ బాబు అన్న అంత్యక్రియలకు హాజరు కాలేదు. కొన్ని రోజుల క్రితం మహేష్ కరోనా బారిన పడటంతో.. ప్రసుత్తం ఆయన క్వారంటైన్ లో ఉన్నారు. ఇక సోదరుడు రమేష్ బాబు మృతి పట్ల మహేష్ బాబు తీవ్ర భావోద్వేగానికి గురయ్యారు. సోదరుడి ఆత్మకు శాంతి చేకూరాలని కోరుకుంటూ.. ఎమోషనల్ పోస్ట్ షేర్ చేశారు. […]
సూపర్ స్టార్ కృష్ణ పెద్ద కుమారుడు రమేష్ బాబు శనివారం రాత్రి అనారోగ్య కారణంగా మృతి చెందారు. ఆదివారం మధ్యాహ్నం ఆయన అంత్యక్రియలు ముగిసాయి. అంత్యక్రియలకు ముందు రమేష్ బాబు పార్థివ దేహాన్ని పద్మాలయ స్టూడియోలో ఉంచారు. కుమారుడి మృతదేహాన్ని చూసి కృష్ణ-ఇందిర దంపతులు చలించిపోయారు. రమేష్ బాబు హీరోగా నిలదొక్కుకోలేకపోవడం పట్ల కృష్ణ చాలా బాధపడేవారట. ఇది కూడా చదవండి : ఆ సినిమానే రమేష్ బాబు కెరీర్ కి మైనస్ అయ్యిందా? రమేష్ బాబుని […]
సూపర్ స్టార్ కృష్ణ పెద్ద కుమారుడు రమేష్ బాబు మృతి చెందిన సంగతి తెలిసిందే. కొంత కాలంగా కాలేయ వ్యాధితో బాధపడుతున్న ఆయన శనివారం రాత్రి కన్ను మూశారు. రమేష్ మరణ వార్తతో ఘట్టమనేని కుటుంబంలో తీవ్ర విషాదం అలుముకుంది. అయితే బాల నటుడిగా తెరంగ్రేటం చేసిన రమేష్ బాబు ఆ తర్వాత పలు చిత్రాల్లో హీరోగా నటించారు. తండ్రి కృష్ణ హీరోగా నటించిన అల్లూరి సీతారామరాజు సినిమాలో చిన్నప్పటి సీతారామారాజుగా తొలిసారి తెర మీద కనిపించారు […]