టీమిండియా ప్లేయర్ల ప్రదర్శనపై పాకిస్థాన్ మాజీ ఆటగాడు, పీసీబీ మాజీ చైర్మన్ రమీజ్ రాజా ఎప్పుడూ విమర్శలు చేస్తుంటాడు. భారత ఆటగాళ్లతో పాటు బీసీసీఐ పైనా ఆయన అవాకులు చెవాకులు పేలుతుండేవాడు. అలాంటి రమీజ్ రాజా తొలిసారి టీమిండియా యువ క్రికెటర్ మీద ప్రశంసలు కురిపించాడు. న్యూజిలాండ్‌తో రెండు వన్డేల్లోనూ కీలక ఇన్నింగ్స్‌లు ఆడి, జట్టు విజయంలో ముఖ్య పాత్ర పోషించిన శుభ్‌మన్ గిల్‌ను రమీజ్ రాజా మెచ్చుకున్నాడు. భారత్ జట్టు కెప్టెన్ రోహిత్ శర్మలా ఆడుతున్నాడని, […]