రామాయణం కథను బేస్ చేసుకుని ఎన్ని సినిమాలు వచ్చినా ఆదరణ అనేది ఉంటుంది. ఇటీవల ప్రభాస్ ఆదిపురుష్ తో రామాయణం కథ వచ్చిన విషయం తెలిసిందే. తాజాగా తెలుగు నిర్మాత బాలీవుడ్ రామాయణం కథను నిర్మిస్తున్నారు. ఇందులో రావణుడిగా యష్..
రామయణం ఆధారంగా తెరకెక్కిన ఆదిపురుష్ సినిమా శుక్రవారం ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఈ సినిమా చూసిన తెలుగు ప్రేక్షకులు దిగ్గజ తెలుగు దర్శకుడు బాపును గుర్తుకు తెచ్చుకుంటున్నారు.
ప్రతి ఏటా కేరళలో రామాయణ మాస సంబరాలు నిర్వహిస్తారు. ఈ సందర్భంగా ఆలయాల్లో, ఇళ్ళలో రామాయణ గ్రంథాన్ని పఠిచడం అక్కడ ఆనవాయితీ. అయితే అక్కడ రామాయణాన్ని పఠించేది కేవలం హిందువులు మాత్రమే కాదు, ముస్లింలు కూడా. అవును ఉత్తర కేరళ జిల్లాకి చెందిన ఇద్దరు ముస్లిం యువకులు రామాయణాన్ని చదువుతారు. కేవలం ఒక్కరోజో, ఒక్క నెలో కాదు నిత్యం రామాయణ పఠనం చేస్తారు. మొహమ్మద్ జబీర్ పీకే, మొహమ్మద్ బాసిత్.. వీరిద్దరూ వాలంచేరిలో ఉన్న కెకెఎస్ఎమ్ ఇస్లామిక్ […]
టెక్నికల్ ఎడ్యూకేషన్ అయిన ఇంజనీరింగ్‌లో రామాయణం, మహాభారతం, రామ చరితం లాంటి పురాణాలు, ఇతిహాసాలను పాఠ్యాంశాలుగా చేర్చుతున్నట్లు మధ్యప్రదేశ్ ఉన్నత విద్యా శాఖ ప్రకటించింది. ఈ నిర్ణయంపై మాట్లాడిన ఎంపీ, మధ్యప్రదేశ్ ఉన్నత విద్యాశాఖ మంత్రి మోహన్ యాదవ్ ఇందులో ఎలాంటి తప్పు లేదన్నారు. “రాముని పాత్ర, సమకాలీన రచనల గురించి ఎవరైనా తెలుసుకోవాలనుకుంటే ఇంజనీరింగ్ కోర్సుల్లో నేర్చుకోవచ్చు” అని అన్నారు. నేషనల్ ఎడ్యూకేషన్ పాలసీ 2020 పరిధిలో ఈ చర్యలు తీసుకున్నట్లు ఆయన పేర్కొన్నారు. మా […]
హిందూ పురాణాల ప్రకారం దేవుళ్ళు ఎంత మంది అంటే ముప్పై మూడు కోట్ల దేవుళ్లు! ఈ లెక్క మనం చిన్నప్పటి నుండి వింటూనే ఉన్నాము. కానీ.., అందరికీ బాగా తెలిసిన పేర్లు మాత్రం గణపతి, సుబ్రమణ్యుడు, లక్ష్మీ, సరస్వతి… ఇలా చాలా మందే ఉన్నారు. వీరిలో త్రిమూర్తులు మాత్రం అత్యంత కీలకం! త్రిమూర్తులంటే శివుడు, విష్ణువు, బ్రహ్మ! వీరు ముగ్గురే సృష్టికి మూలం అంటున్నాయి మన హిందూ పురాణాలు. అయితే, వీరిలోనూ ఎవరు అందరికంటే పురాతనుడు? మొట్ట […]