సింగర్ సునీత పరిచయం అక్కర్లేని పేరు. తెలుగులో మోస్ట్ పాపులర్ సింగర్ గా గుర్తింపు తెచ్చుకున్న సునీత సోషల్ మీడియాలో బాగా యాక్టివ్ గా ఉంటారు. 3.5 మిలియన్ల ఫాలోవర్స్ ఉన్న ఈమె రెగ్యులర్ గా సోషల్ మీడియాలో ఫోటోలు, రీల్స్ షేర్ చేస్తూ అభిమానులతో టచ్ లో ఉంటారు. తాజాగా ఆమె తన భర్తను గట్టిగా హగ్ చేసుకున్న వీడియో ఒకటి అప్ లోడ్ చేశారు. ఆ వీడియో ఇప్పుడు వైరల్ గా మారింది. ఇద్దరి […]