అమ్మాయిల వీక్ నెస్ ఉన్న పురుషులను తమ వలలో వేసుకుంటున్నారు. అవసరం,అండ దండ లేని మగవాళ్లను టార్గెట్ చేస్తున్నారు. ప్రేమ, పెళ్లి పేరుతో మభ్య పెట్టి అందిన కాడికి దోచుకుంటున్నారు. కొన్ని రోజులు పాటు కాపురం చేశాక.. ఇంట్లో ఉన్న నగలు, డబ్బు మూటకట్టుకుని ఉడాయిస్తున్నారు
ధనం.. మనిషిని బతికించే ఇంధనం.. ఈ మద్య కొంతమంది డబ్బు కోసం దేనికైనా సిద్దపడుతున్నారు. ఎదుటి వారిని మోసం చేయడం.. అవసరమైతే చంపేందుకు వెనుకాడటం లేదు. దొంగతనాలు, కిడ్నాపులు, సైబర్ మోసాలు ఇలా ప్రతిరోజు ఎక్కడో అక్కడ ఇలాంటి సంఘటనలు జరుగుతూనే ఉన్నాయి.
ఒంటి శుభ్రత, ఇంటి శుభ్రత ఉంటే సరిపోదు.. పరిసరాల శుభ్రత కూడా ఉండాలి. ఒల్లు, ఇల్లు కాబట్టి ఎవరికి వారు శుభ్రం చేసుకుంటారు. కానీ వీధులని, రోడ్లని శుభ్రం చేయడం ప్రభుత్వ బాధ్యత. పన్నులు కట్టేది, పన్నుల ద్వారా జీతాలు ఇచ్చేది అందుకే కదా. తాజాగా తెలంగాణలోని పెద్దపల్లి జిల్లాలో సరైన రోడ్డు మార్గం లేదని ఒక బాలుడు రోడ్డుపై బైఠాయించి నిరసన వ్యక్తం చేశాడు. తమ కుటుంబానికి జరిగిన నష్టం.. ఇంకెవరికీ జరగకూడదని రోడ్డెక్కి నిరసన […]
Ramagundam Solar Plant: తెలంగాణలోని పెద్దపల్లి జిల్లా రామగుండం జలాశయం మీద నిర్మించిన సోలార్ ప్రాజెక్టు ఇప్పుడు దేశంలోనే అతి పెద్ద ప్రాజెక్టుగా అవతరించింది. రామగుండం ఎన్టీపీసీ జలాశయం నీటిపై నిర్మించిన 100 మెగావాట్ల ఫ్లోటింగ్ సోలార్ ప్రాజెక్టు దేశాన్ని తనవైపు తిప్పుకుంది. ఎన్టీపీసీ ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకుని దాదాపు 423 కోట్ల వ్యయంతో రెండేళ్ళలో ప్రాజెక్టును పూర్తి చేసింది. రామగుండం ఎన్టీపీసీ జలాశయ సామర్థ్యం మొత్తం 4 వేల ఎకరాలు. దాదాపు 1000 ఎకరాల్లో నీరు […]
రాజకీయ నాయకులు అంటే.. ఎన్నికల సమయంలో జనాల వద్దకు రావడం.. హామీలు ఇవ్వడం.. ఆ తర్వాత కనుమరుగు కావడం.. ఇదే టాక్ జనాల్లో ఉంది. గెలిచిన తర్వాత నియోజకవర్గం వైపు కన్నెత్తి కూడా చూడరు చాలా మంది నేతలు. జనాలతో తమకు సంబంధాలు పూర్తిగా తెగిపోయినట్లు భావిస్తారు. కానీ కొందరు నాయకులు మాత్రం ప్రజల బాగోగుల గురించి ఆలోచిస్తారు. ఈ కోవకు చెందిన వ్యక్తే రామగుండం టీఆర్‌ఎస్ ఎమ్మెల్యే కోరుకంటి చందర్. ప్రజలు బాగుండాలని కోరుకుంటూ.. నిప్పుల […]
పెద్దపల్లి జిల్లా రామగుండంలోని సింగరేణి గనిలో ఘోర ప్రమాదం జరిగింది. రామగుండంలోని ఆండ్రియాలా లాంగ్ వాల్ ప్రాజెక్ట్ గని పై కప్పు కూలింది. ఈ ప్రమాదంలో ఆరుగురు కార్మికులు మరణించినట్లు తెసుస్తోంది. అయితే ఈ ప్రమాదంపై పూర్తి వివరాలలు తెలియరాలేదు. అధికారికంగా ప్రస్తుతం నలుగురు కార్మికులు మరణించినట్లు తెలుస్తోంది. అసిస్టెంట్ మేనేజర్ తేజతో పాటు మరో ముగ్గురు కార్మికులు అక్కడిక్కడే మృతి చెందినట్లు సమాచారం. హఠాత్తుగా పైకప్పు కూలడంతో పెద్ద బండరాళ్లు కార్మికులపై పడ్డాయి. దీంతో వీటి […]