ప్రతి ఒక్కరికీ సొంతింటి కల అనేది ఉంటుంది. చిన్నదో, పెద్దదో సొంత ఇల్లు ఉంటే ఒక ఇంద్రభవనంలో ఉన్నట్టే అనిపిస్తుంది. అద్దె ఇంట్లో ఉంటే ఎప్పుడు ఖాళీ చేయమంటారో తెలియదు. అంత సౌకర్యం ఉండదు, స్వేచ్ఛ ఉండదు. మనది అన్న భావన ఉండదు. అదే సొంత ఇల్లు అయితే ఇవేమీ ఉండవు. మరి సొంతింటి కల నెరవేర్చుకోవాలని మీకు ఉందా? అయితే ఈ ఆర్టికల్ మీ కోసమే.
హిందువులకు ఎంతో ప్రీతికరమైన పర్వదినం మహా శివరాత్రి. మహా శివరాత్రి నాడు పూజలు, అభిషేకాలు చేస్తుంటారు. రాత్రంతా మెలకువగా ఉండి శివ నామస్మరణ చేస్తుంటారు. కొంతమంది ఉపవాసం కూడా ఉంటారు. అయితే ఉపవాసం ఉండలేని వారు కూడా ఉంటారు. అలాంటి వారు ఇలా చేస్తే ఉపవాసం చేసిన దాని కన్నా ఎక్కువ ఫలితం దక్కుతుందట.
హిందువులు అత్యంత వైభవంగా, అత్యంత పవిత్రంగా, అత్యంత భక్తి శ్రద్ధలతో జరుపుకునే పర్వదినాల్లో మహా శివరాత్రి ఒకటి. ఈరోజున హిందువులు శివుడికి ప్రత్యేకించి అభిషేకాలు, పూజలు నిర్వహిస్తారు. అయితే పూజలు చేసేవారు ఈ శివరాత్రి పర్వదినాన ఈ పొరపాట్లు చేస్తే ఫలితం ఉండదని పండితులు చెబుతున్నారు.
ఈ ఏడాది దీపావళి పండుగ నిర్వహణ విషయంలో ఎంత గందరగోళం నెలకొన్నదే ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. దీపావళి పండుగ జరుపుకునే అమావాస్య నాడే సూర్య గ్రహణం ఏర్పడటంతో.. పండుగ ఏరోజు జరుపుకోవాలనే దాని గురించి గందరగోళం ఏర్పడింది. ఈ నేపథ్యంలో ఆధ్యాత్మికవేత్తలు నరక చతుర్దశి రోజునే దీపావళి జరుపుకోవాలని సూచించారు. అలానే కార్తీక మాసంలో ఎంతో పవిత్రంగా భావించే కార్తీక పౌర్ణమి రోజున చంద్ర గ్రహణం ఏర్పడుతుంది. కార్తీక పౌర్ణమి రోజున 365 వత్తులతో కార్తీక […]
దీపావళి.. ఈ పండుగకు భారతదేశంలో ఎంతో విశిష్టత ఉంది. చిన్నవారి నుంచి పెద్దవారి వరకు అందరికీ ఈ పండుగ అంటే ఎంతో ఇష్టం. పెద్దవాళ్లు దీపావళికి దీపారాధన చేసుకోవడం, లక్ష్మీదేవిని పూజించుకోవడం చేస్తుంటారు. పిల్లలు అయితే టపాసులు కాలుస్తూ సంబరాలు చేసుకుంటారు. నిజానికి ఈ దీపావళిని ప్రాంతాలవారీగా వారి వారి సంప్రదాయాలను బట్టి చేసుకుంటూ ఉంటారు. కొందరైతే ఈ పండుగను 5 రోజులు చేసుకుంటారు. ధనత్రయోదశి నుంచి మొత్తం ఐదు రోజులు పర్వదినాలుగా చెబుతుంటారు. ఒక్కో రోజుకు […]
హిందువులు జరుపుకునే అతి ముఖ్యమైన, పెద్ద పండుగల్లో దీపావళి ఒకటి. ప్రతి ఏటా ఆశ్వయుజ మాసం అమావాస్య రోజున జరుపుకుంటారు. దానికి ముందు రోజు నరక చతుర్థతిగా ప్రసిద్ది పొందింది. దీపావళి పండుగ గురించి పురాణాల్లో అనేక కథలు ఉన్నాయి. అయితే ఈ ఏడాది దీపావళి పండుగ నిర్వహణ విషయంలో కొన్ని సందేహాలు తెర మీదకు వచ్చాయి. క్యాలెండర్‌లో దీపావళి అక్టోబర్ 25న అని ఉంది. కానీ దీపావళి పండుగ అంటే అమావాస్య రాత్రి వేళ చేసుకునేది. […]
అక్టోబర్ 25న పాక్షిక సూర్యగ్రహణం రాబోతున్న విషయం తెలిసిందే. 2022వ సంవత్సరంలో ఇది రెండవ గ్రహణం మాత్రమే కాకుండా ఇదే చివరిది కూడా. అంతేకాకుండా ఈసారి దీపావళి పండగ సమయంలో గ్రహణం రావడం కొన్ని చర్చలకు కూడా దారి తీసింది. ఈ సూర్యగ్రహణం ఐరోపా, పశ్చిమాసియా, ఈశాన్య ఆఫ్రికాలోని వివిధ రాష్ట్రాల్లో కనిపంచనుంది. అంతేకాకుండా భారతదేశంలోనూ పలు నగరాల్లో ఈ పాక్షిక సూర్యగ్రహణం దర్శనమివ్వనుంది. ఇండియాలోని హైదరాబాద్, చెన్నై, బెంగళూరు, కోల్ కతా, ఢిల్లీ, వారణాసి, ఉజ్జయిని […]
దేశంలో ఎంతో పవిత్రంగా జరుపుకునే గురు పౌర్ణమి లేదా వ్యాస పౌర్ణమి ని వ్యాస మహాముని జన్మతిథి గా అంటారు.. అందుకే ఈ రోజును మహా పర్వదినంగా జరుపుకుంటారు. ఈ రోజు గురు భగవానుడిని, వ్యాస మహర్షిని నియమ నిష్టలతో పూజిస్తే అన్ని శుభాలు జరుగుతాయని అంటారు. ఇక ‘గు’ అంటే అంధకారం.. చీకటి అని అర్థం. ‘రు’ అంటే తొలగించడం అని అర్థం. అందుకే అనాధిగా ‘గురు’ అనే పదానికి ఎంతో గొప్ప స్థానం ఉంది. […]