స్టార్ పూరీ జగన్నాథ్ మూవీ కెరీర్ రిస్కులో పడినట్లు కనిపిస్తోంది. మరోసారి ఆ హీరోనే నమ్ముకున్నట్లు అనిపిస్తుంది. ప్రస్తుతం ఈ విషయమే సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారింది.
పాన్ ఇండియా ట్రెండ్ వచ్చాక అందరు హీరోలు అదే బాటలో అడుగులు వేస్తున్నారు. టాలీవుడ్ లో లవర్ బాయ్ నుండి మాస్ ఇమేజ్ కోసం ట్రై చేస్తున్న హీరోలలో రామ్ ఒకరు. కెరీర్ లో లవర్ బాయ్ క్యారెక్టర్స్ చాలా చేసిన రామ్.. ఇస్మార్ట్ శంకర్ నుండి మాస్ యాంగిల్ లో సినిమాలు చేస్తున్నాడు.
టాలీవుడ్ మోస్ట్ ఎలిజబుల్ హీరోల జాబితాలో.. రామ్ పోతినేని పేరు ముందు వరుసలో ఉంటుంది. కొన్నాళ్ల క్రితం వరకు కూడా రామ్ పెళ్లి చేసుకోబోతున్నాడంటూ జోరుగా వార్తలు వచ్చాయి. కానీ అవన్ని పుకార్లే అని తేలింది. ప్రస్తుతం తన ఫోకస్ మొత్తం సినిమాల మీదనే ఉందని స్పష్టం చేశాడు. ఇక రామ్ చివరగా వారియర్ సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. కానీ ఈ సినిమా అనుకున్నంత మేర విజయం సాధించలేదు. ఇక ప్రస్తుతం రామ్ బోయపాటి శ్రీను […]
ప్రస్తుత సోషల్ మీడియా యుగంలో ప్రపంచంలో ఏ మూల ఏ చిన్న సంఘటన జరిగినా గానీ క్షణాల్లో వైరల్ అవుతుంది. ఇక వీటితో పాటే సెలబ్రిటీలకు సంబంధించిన చిన్న నాటి, వింటేజ్ ఫోటోలు కొన్ని కొన్ని సోషల్ మీడియాలో అప్పుడప్పుడు వైరల్ అవుతుంటాయి. తాజాగా అలాంటి ఫోటోనే ఇప్పుడు సోషల్ మీడియాలో తెగవైరల్ అవుతోంది. స్టార్ హీరో విక్టరీ వెంకటేష్ ఓ సినిమా షూటింగ్ సందర్భంగా సెట్లో పిల్లలతో మాట్లాడుతున్న పిక్ అది. ఈ పిక్ లో […]
టాలీవుడ్ మాస్ సినిమాలు తీసే దర్శకులలో బోయపాటి శ్రీను ఒకరు. కెరీర్ ప్రారంభం నుండి మాస్ క్లాస్ కంటెంట్ ఎంచుకున్నా, మాస్ అంశాలు జోడించి బ్లాక్ బస్టర్స్ అందుకున్నాడు. ముఖ్యంగా నటసింహం నందమూరి బాలకృష్ణ కాంబినేషన్ లో తీసిన మూడు సినిమాలు.. సింహా, లెజెండ్, అఖండ ఒకదాన్ని మించి మరోటి బాక్సాఫీస్ వద్ద భారీ విజయాలు సాధించాయి. అయితే.. ప్రస్తుతం డైరెక్టర్ బోయపాటి.. ఎనర్జిటిక్ హీరో రామ్ తో ఓ పాన్ ఇండియా మూవీ చేస్తున్న సంగతి […]
సినీ ఇండస్ట్రీలో హిట్స్, ప్లాప్స్ అనేవి ఎవరికైనా మామూలే. హిట్స్ తో కెరీర్ మొదలైనవారు కొంతకాలం తర్వాత అయినా ప్లాప్స్ ని చవిచూస్తుంటారు. అలాగే ప్లాప్స్ తర్వాత వరుస హిట్స్ అందుకున్నవారు కూడా ఉన్నారు. అయితే.. హిట్స్, ప్లాప్స్ ఏవైనా హీరోలు, దర్శకులు, నిర్మాతలు ఎవరి విషయంలోనైనా సమానమే. ఇండస్ట్రీలో ప్రతి హీరో, ప్రతి దర్శకుడు హిట్టు కొట్టాలనే సినిమాలు చేస్తుంటారు. కానీ.. ఎంచుకున్న స్టోరీ, స్క్రీన్ ప్లే, లాజిక్స్ ఇలా ఏ విషయంలో తగ్గినా లేదా […]
దుల్కర్ సల్మాన్, మృణాల్ ఠాకూర్ జంటగా హను రాఘవపూడి దర్శకత్వంలో వచ్చిన అద్భుత కావ్యం ‘సీతారామం‘. ఈ సినిమా ఎంత పెద్ద విజయాన్ని సాధించిందో అందరికీ తెలిసిందే. కోవిడ్ తర్వాత జనాలు లేక అల్లాడుతున్న థియేటర్స్‌కి మళ్ళీ పూర్వవైభవాన్ని తీసుకొచ్చిన సినిమాల్లో సీతారామం కూడా ఒకటి. దుల్కర్ కెరీర్‌లోనే బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ హిట్‌గా నిలిచింది ఈ సినిమా. మాస్, క్లాస్ అని తేడా లేకుండా ప్రతీ ఒక్క ప్రేక్షకుడిని ఈ సినిమా థియేటర్‌కి రప్పించింది, మెప్పించింది. […]
The Warrior: తెలుగు ఇండస్ట్రీలోకి ‘దేవదాసు’ చిత్రంతో హీరోగా ఎంట్రీ ఇచ్చారు రామ్ పోతినేని. యాక్టింగ్, డ్యాన్స్, ఫైట్స్ ఇలా అన్నింట్లోనూ తన సత్తాను చూపిస్తూ తెలుగు సినీ ఇండస్ట్రీలో స్టార్ హీరోగా వెలుగొందుతున్నారు. ఆ మధ్య కొన్ని పరాజయాలతో ఇబ్బంది పడ్డ రామ్.. ‘ఇస్మార్ట్ శంకర్’తో మరోసారి హిట్ ట్రాక్ ఎక్కాడు. ఆ వెంటనే ‘రెడ్’ అనే సినిమాతో మరో విజయాన్ని అందుకున్నాడు. తాజాగా, ప్రముఖ తమిళ దర్శకుడు లింగుస్వామితో ‘ ది వారియర్’ సినిమా […]
ఉస్తాద్ రామ్ పోతినేని, ఉప్పెన ఫేమ్ కృతిశెట్టి జంటగా తమిళ దర్శకుడు లింగుస్వామి తెరకెక్కించిన చిత్రం “ది వారియర్”. శ్రీనివాసా చిట్టూరి ఈ చిత్రాన్ని నిర్మించారు. ఆది పినిశెట్టి ప్రతినాయకుడిగా.. నదియా, బ్రహ్మాజీ తదితరులు ఇతర కీలక పాత్రల్లో అలరించారు. ఈ చిత్రం జూలై 14న తెలుగు, తమిళ భాషల్లో సినిమా విడుదలై.. ప్రేక్షకులను మెప్పించింది. ఈ సినిమాలో కృతి శెట్టి మరింత అందంగా కనిపిస్తోందని ఆమె అభిమానులు ఆనందపడుతున్నారు. రామ్ అభిమానులైతే రామ్ సినిమాలో అద్భుతంగా […]
కరోనా తర్వాత టాలీవుడ్ ఇండస్ట్రీ దాదాపు కోలుకుందనే చెప్పాలి. బిగ్ స్టార్స్ తో పాటు యంగ్ హీరోలు కూడా వరుస ప్రాజెక్టులతో బిజీగా ఉన్నారు. ఇటు వాతావరణం ముసురు, చల్లగాలులతో ఆహ్లాదంగా మారింది. అటు పలు సినిమాలు థియేటర్/ ఓటీటీల్లో సందడి చేసేందుకు సిద్ధమైపోయాయి. మరి.. ఈ వారం ప్రేక్షకుల ముందుకు రాబోతున్న థియేటర్, ఓటీటీ చిత్రాల వివరాలు. రిలీజ్ డేట్స్ గురించి చూద్దాం. థియేటర్‌లో విడుదల అయ్యే చిత్రాలు: ది వారియర్: రామ్ పోతినేని కెరీర్ […]