రకుల్ ప్రీత్ సింగ్.. తెలుగు ప్రేక్షకులు పరిచయం అక్కర్లేని పేరిది. ‘కెరటం’ సినిమాతో టాలీవుడ్ ఇండస్ట్రీకి పరిచయం అయింది ఈ పంజాబీ బ్యూటీ. అనంతరం టాప్ హీరోలతో నటించి.. అగ్రహీరోయిన్ గా వెలుగొంది. అయితే ఈ మధ్యకాలంలో టాలీవుడ్ కు కాస్తా దూరమైనట్టు కనిపిస్తోంది. గతంలో వరుసగా తెలుగు చిత్రాల్లో నటిస్తూ ఆడియెన్స్ ను ఊర్రూతలూగించిన ఈ భామా ప్రస్తుతం బాలీవుడ్ బాట పట్టింది. వరుస హిందీ చిత్రాల్లోనే నటిస్తోంది. ఇంత బిజీలోనూ రకుల్ ఒక ప్యాన్ […]
హీరోయిన్లు సినిమాల్లో గ్లామర్ రోల్స్ చేస్తు కుర్రకారును ఆకట్టుకుంటారు. ప్రాధాన్యత ఉన్న పాత్రలు చేస్తూ ప్రేక్షకుల్లో మంచి గుర్తింపు సంపాదించకుంటారు. ఈ మధ్యకాలంలో కొందరు హీరోయిన్లు వ్యాపారంగం వైపు చూస్తున్నారు. ఒకపక్క సినిమాలు చేస్తూనే మరొ పక్క వ్యాపారం నిర్వహిస్తున్నారు. హీరోయిన్లు ఓ పక్క నటిస్తూనే మరోపక్క నిర్మాతలుగా కూడా వ్యవహరిస్తున్న విషయం తెలిసిందే. రకుల్ ప్రీతి సింగ్‌కు ఎఫ్ 45 పేరుతో హైదరబాద్‌తో పాటు వైజాగ్‌లో జిమ్‌లు ఏర్పాటు చేసిన సంగతి అందరికి తెలిసిందే. తాజాగా […]
2019 సంవత్సరం లో హైదరాబాద్ నగరంలో ఓ యువతిని మాయమాటలతో మభ్య పెట్టి సామూహిక అత్యాచారం చేసిన సంగతి తెలిసిందే. అత్యాచారం చేసిన దుండగులు ఆ యువతిని దారుణంగా హింసించి బతికి ఉండగానే దహనం చేశారు. రాష్ట్రాలతోపాటూ… దేశం మొత్తాన్నీ కదిలించిన ఘటన అది. ఈ అత్యాచారాలపై దేశం మొత్తం రగిలిపోయింది. ఈ దారుణ మారణ కాండకు వెంటనే జర్జిమెంట్ ఇవ్వాలని.. నింధితులను ఎన్ కౌంటర్ చేయాలని ప్రజలు డిమాండ్ చేశారు. ఈ క్రమంలో సీన్ రీ […]