రాఖీ సావంత్ సినీ పరిశ్రమలో అడుగుపెట్టిన నాటి నుండి..మొన్న జరిగిన పెళ్లి వరకు ప్రతిదీ వివాదాల పుట్టే. కొన్ని నెలల క్రితం ప్రియుడు అదిల్ ఖాన్ దురానీని అత్యంత రహస్యంగా రెండో పెళ్లి చేసుకుంది. అది అనేక మలుపులు తీసుకుంది. ఇప్పుడు మరోసారి ఈమె పేరు తెరపైకి వచ్చింది.
భారత దేశంలో ఇటీవల మహిళపై కామాంధుల అత్యాచారాలు రోజు రోజు కీ పెరిగిపోతూనే ఉన్నాయి. ప్రతినిత్యం ఎక్కడో అక్కడ చిన్న పిల్లల నుంచి వృద్ద మహిళల వరకు కామాంధులు ఎవరినీ వదలడం లేదు. పోలీసులు ఎన్ని కఠిన చట్టాలు తీసుకు వస్తున్నా ప్రతినిత్యం ఈ ఘోరాలో ఎక్కడో అక్కడ జరుగుతూనే ఉన్నాయి.
బాలీవుడ్ ఇండస్ట్రీలో ఎప్పుడూ ఏదో ఒక వివాదాస్పద వ్యాఖ్యలు చేస్తూ వార్తలలో నిలుస్తుంటుంది శృంగార తార రాకీ సావంత్. బాలీవుడ్ లో నటిగా, డ్యాన్సర్ గా తనకంటూ ప్రత్యేక ఇమేజ్ సొంతం చేసుకున్న ఈ ముద్దు గుమ్మ భర్త రితేష్ సింగ్ నుండి విడిపోతున్నట్లు సోషల్ మీడియా వేదిక ఇన్‌స్టాగ్రామ్‌లో 2022 ఫిబ్రవరి 13న ప్రకటించి సెన్సేషన్ సృష్టించింది. ఆ తర్వాత ఆమె సహ నటుడు ఆదిల్ ఖాన్ దురానీ ని కోర్ట్ మ్యారేజ్ చేసుకుంది. కర్ణాటకకు […]
సినిమా వాళ్ల జీవితాలు.. సాధారణ మనుషులతో పోల్చుకుంటే కొంచెం ప్రత్యేకంగా ఉంటాయి. ప్రేమలు, పెళ్లిళ్లు, ఇతర సంబంధాల విషయంలో సాధారణ జనం కంటే వారికి కొంత స్వేచ్ఛ ఉంటుంది. కొన్ని సార్లు ఈ స్వేచ్ఛ వారిని చాలా ఇబ్బందుల పాలు చేస్తూ ఉంటుంది. సెలెబ్రిటీ జంటలు ప్రేమలోకి కానీ, పెళ్లి బంధంలోకి కానీ, అడుగుపెడితే.. చాలా కొంతమంది మాత్రమే జీవితాంతం కలిసి ఉంటున్నారు. నూటికి 60 శాతం మంది విడిపోతున్నారు. అయితే, ఒకరికి విడిపోవటం ఇష్టం ఉండి.. […]
ఇండస్ట్రీలో వరుస విషాదాలు అటు సెలబ్రిటీల కుటుంబాలను, ఇటు సినీ అభిమానులను ఎంతో బాధిస్తున్నాయి. ఇటీవల పలువురు టాలీవుడ్ లెజెండ్స్ తో పాటు రీసెంట్ గా లెజెండరీ నటి జమున, డబ్బింగ్ ఆర్టిస్ట్ శ్రీనివాసమూర్తి కన్నుమూయడంతో.. సినీ ప్రేక్షకులు దుఃఖసాగరంలో మునిగిపోయారు. వారి మరణవార్తల నుండి కోలుకోకముందే మరో ప్రముఖ నటి ఇంట విషాదం చోటుచేసుకుంది. బాలీవుడ్ నటి రాఖీ సావంత్ తల్లి జయ సావంత్ కన్నుమూశారు. కొంతకాలంగా ఎండ్రోమెట్రియల్ క్యాన్సర్ తో బాధపడుతున్న జయ సావంత్.. […]
ఇండస్ట్రీలో నటీనటులకు సంబంధించి పోలీసు కేసులు, అరెస్టుల గురించి వార్తలు వినిపిస్తే ఫ్యాన్స్ కంగారు పడిపోతుంటారు. ప్రస్తుతం బాలీవుడ్ హాట్ బాంబ్ రాఖీ సావంత్ ఫ్యాన్స్ అలాంటి పరిస్థితినే ఫేస్ చేస్తున్నారు. ఎందుకంటే.. రాఖీ సావంత్ ని ముంబైలోని అంబోలి ఏరియా పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. మరి రాఖీ సావంత్ ని పోలీసులు ఎందుకు అరెస్ట్ చేశారు? ఏకంగా ఆమెను పోలీస్ స్టేషన్ కి తరలించేంత కేసు ఏం నమోదైంది? అని ఫ్యాన్స్ సందేహాలు వ్యక్తం చేస్తున్నారు. […]
సెలబ్రిటీలతో ఫోటోలు దిగాలని అభిమానులు, ప్రేక్షకులు ఎంతో ఆరాటపడుతుంటారు. ఎక్కడైనా సరే సెలబ్రిటీలు కనిపిస్తే దగ్గరికి వెళ్లి.. వారితో సెల్ఫీ లేదా ఒక నార్మల్ ఫోటో దిగి సంతోషపడుతుంటారు. ఫ్యాన్స్, ఆడియెన్స్ అలా ఫోటోలు దిగాలని అనుకోవడంలో తప్పు లేదు. ఎందుకంటే.. ఎప్పుడూ తెరపై, టీవీలలో కనిపించే సెలబ్రిటీలు ఏకంగా ఎదురైతే.. వాళ్ళ రియాక్షన్ అలాగే ఉంటుంది. మళ్లీ ఎప్పుడంటే అప్పుడు దొరకరు కదా! కానీ.. కొన్నిసార్లు కొంతమంది సెలబ్రిటీలు ఫోటో కోసం ఫ్యాన్స్ దగ్గరికి వెళ్తే.. […]
బాలీవుడ్ లో హాట్ బ్యూటీగా పేరు తెచ్చుకుంది నటి, సింగర్ రాకీ సావంత్. ఎప్పుడూ తన వింతైన చేష్టలు, కాంట్రవర్సీ మాటలతో వార్తల్లో నిలుస్తుంది. గత ఏడాది ఫిబ్రవరి 14 వాలంటైన్స్ డే సందర్భంగా తన భర్త నుంచి విడిపోతున్నట్లుగా మీడియా వేదికగా తెలిపింది. ఏడాది గడవక ముందే తన ప్రియుడు ఆదిల్ ఖాన్ ని వివాహం చేసుకొని మళ్లీ వార్తల్లోకి ఎక్కింది. గతంలో రాఖీ సావంత్ తన అభిమానులతో ఎంతో సందడి చేస్తూ కనిపించేది.. కానీ […]
రాఖీ సావంత్.. గురించి తెలుగు ప్రేక్షకులకు ప్రత్యేక పరిచయం అక్కర్లేదు. సినిమాల కన్నా కూడా వివాదాలు, గ్లామర్ రోల్స్, ఎక్స్పోజింగ్ వంటి వాటితో.. పాపులర్ అయ్యింది రాఖీ సావంత్. బిగ్‌బాస్ హౌస్‌లో కూడా సందడి చేసింది. ఇక రాఖీ సావంత్ అంటే వివాదాలకు పెట్టింది పేరు. తరచుగా ఏదో ఒక విషయానికి సంబంధించి సంచలన వ్యాఖ్యలు చేస్తూ వార్తల్లో నిలవడం రాఖి సావంత్‌కు అలవాటు. పైగా ఎలాంటి విషయం గురించి అయినా సరే.. కుండబద్దలు కొట్టినట్లుగా మాట్లాడటం […]
సినీ ఇండస్ట్రీలో మీటూ ఉద్యమం మొదలయ్యాక ఎంతో మంది నటీమణులు, ఇతర రంగాలకు చెందిన వారు తమపై జరిగిన లైంగిక వేధింపులను వెలుగులోకి తెచ్చారు.. తెస్తున్నారు. టాలీవుడ్ లో సైతం కాస్టింగ్ కౌచ్ పై పెద్ద ఎత్తున రగడ మొదలైంది. ప్రస్తుతం బాలీవుడ్ లో హాట్ బ్యూటీలు రాఖీ సావంత్, షెర్లిన్ చోప్రా మద్య మాటల యుద్దం నడుస్తుంది. ఈ ఇద్దరి మద్య గొడవ చిలికి చిలికి గాలివానగా పోలీసుకుల ఫిర్యాదు చేసేవరకు వెళ్లింది. బాలీవుడ్ నటి […]