ప్రపంచాన్నే గడగడలాడించిన అలెగ్జాండర్ భారతదేశాన్ని కూడా జయించి విశ్వ విజేత అవ్వాలని అనుకున్నాడు. కానీ ఇక్కడ మహా వీరుడి ముందు మోకరిల్లి ప్రాణ భిక్షతో గ్రీకు దేశానికి వెనుతిరిగి వెళ్లాల్సి వచ్చింది. అయితే అలెగ్జాండర్ ని పురుషోత్తముడు ఎందుకు చంపకుండా వదిలేశాడో తెలుసా? ఒక రాఖీ అలెగ్జాండర్ ప్రాణాన్ని కాపాడింది.
ప్రతి సోదరుడు అక్కను అమ్మకు ప్రతిరూపంగా భావిస్తాడు. అలానే ప్రతి సోదరి… తండ్రికి ప్రతి రూపంగా అన్నను భావిస్తుంది. అలా సోదరసోదరిమణుల మధ్య ఎంతో అప్యాయత ఉంటుంది. అలానే ఓ యువతికి తాను పుట్టిన తర్వాత 12 ఏళ్లకు తమ్ముడు పుట్టాడు. ఆ అక్క తమ్ముడ్ని అల్లారి ముద్దుగా పెంచింది. వారిద్దరికి ఒకరంటే మరొకరికి ప్రాణం. అమ్మ కంటే ఎక్కువగా ప్రేమించే అక్కకు పెళ్లి అయ్యి వెళ్లిపోయింది. ఈ క్రమంలో తాజాగా రాఖీ పండుగకు తమ్ముడికి రాఖీ […]
దేశవ్యాప్తంగా ప్రజలు రాఖీ పండుగను ఘనంగా జరుపుకున్నారు. సోదరిసోదరుల మధ్య ఉన్న అనుబంధానికి గుర్తుగా జరుపుకునే రాఖీ పండుగకు చారిత్రక నేపథ్యం కూడా ఉంది. సామాన్యులు మొదలు సెలబ్రిటీల వరకు ప్రతి ఒక్కరు ఎంతో ఘనంగా రాఖీ వేడుకలు జరుపుకున్నారు. సోదరులు లేని వారు తండ్రి, అక్కా, అమ్మకు రాఖీ కడతారు. ఇంత వరకు ఓకే కానీ.. ఇప్పుడు మీరు చదవబోయే వార్త మాత్రం చాలా ప్రత్యేకం. ఎందుకంటే ఓ మహిళ ఏకంగా చిరుత పులికి రాఖీ […]
రక్షాబంధన్.. తోబుట్టువులు బాంధవ్యాలకు గుర్తుగా జరుపుకునే పండుగా. ఈ పర్వదినాన అక్కాచెల్లెళ్లు తమ సోదరులకు రాఖీ కట్టి.. తమ ప్రేమను చాటుకుంటారు. అలానే సోదరులు తమ తోబుట్టువులకు జీవితాంతం తోడుగా ఉంటామని భరోసా ఇస్తారు. ఇలా ప్రతి ఏడాది అందరు ఎంతో సంతోషంగా రక్షాబంధన్ వేడుకను జరుపుకుంటారు. అలానే ఓ కుటుంబంలోని తోబుట్టువులు నలుగురూ కలిసి ఎప్పుడూ రాఖీ పండుగను ఆనందంగా జరుపుకునే వారు. ఇద్దరు సోదరులు, ఇద్దరు సోదరిమణులతో ఆ ఇల్లు సందండిగా ఉండేది. అలా […]
రక్షాబంధన్.. అన్న చెల్లెలు, అక్క తమ్ముళ్లు మధ్య ఉన్న బాంధవ్యం కలకాలం నివాలని జరుపుకునే వేడుక. అక్కచెల్లెలకు రక్షణగా జీవితాంతం తోడు ఉంటామని సోదరులు భరోసా ఇచ్చే పండుగ. ఈ పర్వదినాన అక్కలు, చెల్లెళ్ళు వారి సోదరులకు రాఖీ కట్టి..తమకు రక్షణగా ఉండాలని చెప్తుంటారు. ఈ సందర్బంగా సోదరులు ఎక్కడ ఉన్న వారి వద్దకు వెళ్లి సోదరిమణులు రాఖీ కడుతుంటారు. అయితే రక్షాబంధన్ సందర్భంగా ఓ సోదరి ఉదంతం నెటిజన్లను కంటతడి పెట్టించింది. భూమీ మీద లేని […]
సినీ తారల దాకా ఎందుకు చిన్న చిన్న సెలబ్రిటీలు కూడా కాస్త గుర్తింపు వచ్చాక.. సామాన్యుల మాదిరి బతకడం చాలా కష్టం. సాధారణ ప్రజలతో కలిసి పోయి.. వారితో ప్రయాణం చేయడం చాలా అరుదు. ఇక పండుగ వేళ తమ ఇంట్లో వాళ్లతో కాకుండా బయటి వాళ్లతో సెలబ్రేట్ చేసుకోవడం అంటే అసలు జరిగే పనే కాదు. కానీ ఇప్పుడు మీరు చదవబోయే వార్త మాత్రం ఇందుకు పూర్తి భిన్నం. ఓ హీరోయిన్ రాఖీ పండుగ సందర్భంగా […]
రాఖీ పూర్ణిమ సందర్భంగా అన్నాచెల్లెళ్లు, అక్కాతమ్ముళ్ళు ఉన్న ఇళ్ళలో సందడి వాతావరణం నెలకొంటుంది. ఈ విషయంలో సాధారణ జనమే కాదు, సినిమా సెలబ్రిటీలు సైతం ఈ వేడుకను ఘనంగా జరుపుకుంటారు. తోడబుట్టిన సోదరులకి రాఖీలు కట్టి బహుమతిగా ఏదో ఒకటి పొందడం అనేది ఆనవాయితీగా వస్తున్నా ఆచారం. అలా తోడబుట్టిన అక్కకి లేదా చెల్లెలికి బహుమతిగా చీర లేదా ఇంకేదైనా విలువైన వస్తువు ఇస్తే మంచిదని సోదరులు భావిస్తుంటారు. తాజాగా సింగర్ మంగ్లీ కూడా నితిన్ కి […]
తెలంగాణ ఆర్టీసీ ఎండీగా సజ్జనార్ బాధ్యతలు స్వీకరించిన తర్వాత సంస్థ అభివృద్దిపై దృష్టి సారిస్తున్నారు. సజ్జనార్ ఎప్పుడూ ట్విట్టర్‌లో యాక్టివ్‌గా ఉంటున్నారు. ప్రజల ఇబ్బందులపై ఎప్పటికప్పుడు వివరాల సేకరిస్తున్నారు.. కొన్ని సార్లు ఆయనే స్వయంగా పలు బస్టాండ్లను పరిశీలిస్తున్నారు. సమస్యల పరిష్కారానికి ఎప్పటికప్పుడు అధికారులకు ఆదేశాలు జారీ చేస్తున్నారు. అంతేకాదు సంస్థ అభివృద్ది కోసం పలు రకాల ఆఫర్లు ప్రకటిస్తున్నారు. తాజాగా రాఖీ పౌర్ణమి సందర్భంగా తెలంగాణ ఆర్టీసీ.. మహిళలకు గుడ్‌న్యూస్ చెప్పారు. ఆడపడుచులు వారి సోదరులకి […]