తెలంగాణ ఐటీ మినిస్టర్ కేటీఆర్ రాజకీయాల్లో ఎంత బిజీగా ఉంటారో.. సోషల్ మీడియాలో కూడా అంతే యాక్టీవ్‌గా ఉంటారు. విపక్షాలుపై విమర్శలు చేయడం.. తన దృష్టికి వచ్చిన సమస్యల పరిష్కారానికి సోషల్ మీడియాను వేదికగా చేసుకుంటారు కేటీఆర్. సోషల్ మీడియా వేదికగా తన దృష్టికి వచ్చిన సమస్యలను వెంటనే పరిష్కరిస్తారు. సాయం కోసం అభ్యర్థించే వారిని ఆదుకుంటారు. మరీ ముఖ్యంగా ప్రతిభ ఉండి అవకాశాలు, ఆర్థిక పరిస్థితులు అనుకూలించక బాధపడేవారికి సాయం చేయడంలో ముందుంటారు. అలా కేటీఆర్ […]
లయ.. ఒకప్పుడు తెలుగు ఇండస్ట్రీలో టాప్ మోస్ట్ సక్సెస్ ఫుల్ హీరోయిన్ గా వెలిగింది. కానీ, పెళ్లి తర్వాత ఇండస్ట్రీకి దూరంగా గడుపుతోంది. అమెరికాలో సెటిల్ అయిన లయ.. ఎప్పుడూ సోషల్ మీడియాలో మాత్రం అప్ డేట్స్ పెడుతూ ఫ్యాన్స్ కు టచ్ లో ఉంటూ ఉంటుంది. డాన్స్ వీడియో, ఫన్నీ వీడియోలు, ఫ్యామిలీ ఫొటోస్ ను ప్రేక్షకులతో పంచుకుంటూ ఉంటుంది. తాజాగా లయ వారి ఇంట జరిగిన రాఖీ వేడుకకు సంబంధించిన వీడియో ఇన్ స్టాగ్రామ్ […]
దేశవ్యాప్తంగా ప్రజలు రాఖీ పండుగను ఘనంగా జరుపుకున్నారు. సోదరిసోదరుల మధ్య ఉన్న అనుబంధానికి గుర్తుగా జరుపుకునే రాఖీ పండుగకు చారిత్రక నేపథ్యం కూడా ఉంది. సామాన్యులు మొదలు సెలబ్రిటీల వరకు ప్రతి ఒక్కరు ఎంతో ఘనంగా రాఖీ వేడుకలు జరుపుకున్నారు. సోదరులు లేని వారు తండ్రి, అక్కా, అమ్మకు రాఖీ కడతారు. ఇంత వరకు ఓకే కానీ.. ఇప్పుడు మీరు చదవబోయే వార్త మాత్రం చాలా ప్రత్యేకం. ఎందుకంటే ఓ మహిళ ఏకంగా చిరుత పులికి రాఖీ […]
Raksha Bandhan 2022: రక్షా బంధన్ రోజు సోదరీమణులు తమ సోదరులకు రాఖీ కట్టి మంచి జరగాలని కోరుకుంటారు. అక్క, చెల్లెల్లు తమ స్థోమతకు తగ్గట్టు రాఖీలు కొని సోదరులకు కడుతుంటారు. పేద, మధ్య తరగతి వాళ్లకోసం ఓ రకమైన రాఖీలు అందుబాటులో ఉంటే.. ధనవంతుల కోసం కూడా ఖరీదైన రాఖీలు అందుబాటులో ఉంటున్నాయి. గుజరాత్‌లోని సూరత్‌కు చెందిన ఓ బంగారం షాపు ఖరీదైన రాఖీలను తయారు చేసి అమ్మకానికి పెట్టింది. దారంతో తయారు చేసిన రాఖీలతో […]
రాఖీ పండుగ ప్రతి ఒక్కరికి ఎంతో స్పెషల్.. ఈ తమ్ముడికి మాత్రం ఈ ఏడాది ఇంకా ప్రత్యేకం. ఆస్తి కోసం కొట్టుకునే అన్నాచెల్లెళ్లు, పగలు ప్రతీకారాలతో ఊగిపోతున్న అక్కాతమ్ముళ్లు ఉన్న ఈ రోజుల్లో వీళ్లు మాత్రం ఎంతోమందికి ఆదర్శం అనే చెప్పాలి. రెండు కిడ్నీలు కోల్పోయిన తమ్ముడికి ఆ అక్క కిడ్నీ ఇచ్చి మళ్లీ కొత్త జీవితాన్ని ప్రసాదించింది. ఈ రాఖీ సందర్భంగా కచ్చితంగా ఈ అక్కాతమ్ముళ్ల గురించి తెలుసుకోవాల్సిందే. అతని పేరు అమన్ బాత్రా.. 29 […]
రామారావు, సావిత్రి అన్న చెల్లెలుగా నటించిన “రక్త సంబంధం” ఓ ఆణిముత్యం. ఈ సినిమాలో ఇద్దరు పోటీ పడి నటించారు. ఇందులోని “చందురుని మించు అందములొలికించు” పాట అద్భుతం. ఈ పాటలో “కంటిలో పాప, ఇంటికే జ్యోతి, చెల్లి నా ప్రాణమే” అంటూ మహానటుడు పాడుతుంటే మహిళల కంట కన్నీరు ఆగలేదు. మెగాస్టార్ చిరంజీవి సిస్టర్ సెంటిమెంట్ ని నమ్ముకుని ఐదుగురు చెల్లెళ్లకు అన్నగా హిట్లర్ చిత్రంలో నటించి విజయం సొంతం చేసుకున్నాడు. ముత్యాలు సుబ్బయ్య దర్శకత్వం […]
ఏటా శ్రావణమాసంలో వచ్చే రాఖీ పండుగను కులమతాలకు అతీతంగా తెలుగు రాష్ట్రాలే కాదు, దేశవ్యాప్తంగా వైభవంగా జరుపుకుంటారు. అన్నాచెల్లెళ్లు, అక్కాతమ్ముళ్ల మధ్య ప్రేమానురాగాలకు ప్రతీకగా నిలుస్తుంది రాఖీ. కష్టసుఖాలే కాదు, సందర్భం ఏదైనా చేదోడు, వాదోడుగా నీకు నేన్నున్నాంటూ భరోసా కల్పిస్తూ రక్షాబంధన్ జరుపుకుంటారు. అక్క తమ్ముడికి, చెల్లి అన్నకు రాఖీ కట్టినప్పుడు ఆమెను సంతోష పరచడానికి ఏదైనా కానుక ఇస్తారు. కానుక చిన్నదైనా, పెద్దదైనా అది ఆమెకు ప్రత్యేకమే అవుతుంది. మరి, మీరు గిఫ్ట్ కొన్నారా? […]
నారప్ప.. ప్రస్తుతం రెండు తెలుగు రాష్ట్రాలలో ఈ సినిమా గురించే అంతా మాట్లాడుకుంటున్నారు. అసురన్ రీమేక్ గా తెరకెక్కిన నారప్ప థియేటర్స్ లో రిలీజ్ కావాల్సి ఉన్నా.., కరోనా నేపథ్యంలో ప్రముఖ ఓటీటీ అమెజాన్ ప్రైమ్ లో విడుదలై సూపర్ హిట్ టాక్ సొంతం చేసుకుంది. ఈ సినిమాలో నటించిన ఆర్టిస్ట్ లు అందరికీ మంచి పేరు వచ్చింది. అయితే.., నారప్ప చిన్న కొడుకుగా సిన్నప్పగా నటించిన కుర్రాడికి మాత్రం ఇంకాస్త ఎక్కువ పేరు వచ్చింది. దీంతో.., […]