ఐపీఎల్ 2022 సీజన్ ఫైనల్ కు చేరుకొంది. ఈసారన్నా కప్పు కొడుతుందనుకున్న రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్టుకు, ఫ్యాన్స్ కు మళ్లీ నిరాశే ఎదురైంది. వచ్చే సంవత్సరం కూడా.. ‘ఈ సాలా కప్ నమ్దే’ అని చెప్పుకోవాల్సిందేనా అంటూ ఆర్సీబీ ఫ్యాన్స్ తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. అన్నీ కలిసొచ్చాయి కొప్పు కొట్టేస్తున్నాం అంటూ ఆశ పడిన ఫ్యాన్స్.. బంగపాటుకు గురి కావడం కొత్తేం కాదులే అంటూ నెటిజన్స్ కామెంట్ చేస్తున్నారు. అయితే ఈసారి కప్పు సంగతి […]
ఐపీఎల్ 2022 సీజన్ ఆఖరి మజిలీకి చేరుకుంది. మే 29న అహ్మదాబాద్ లోని నరేంద్ర మోదీ స్టేడియంలో గుజరాత్ టైటాన్స్– రాజస్థాన్ రాయల్స్ టైటిల్ కోసం తలపడనున్నాయి. సెకండ్ క్వాలిఫయర్ లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్టును చిత్తుగా ఓడించిన రాజస్థాన్ ఫైనల్ చేరింది. టాస్ గెలిచి ఫీల్డింగ్ ఎంచుకున్న రాజస్థాన్ రాయల్స్ జట్టు.. ఆర్సీబీ బ్యాటర్లను కట్టడి చేయడంలో సక్సెస్ అయ్యింది. 20 ఓవర్లలో కేవలం 157 పరుగులే చేసిన ఆర్సీబీ జట్టు ఓటమి పాలైంది. […]
ఎన్నో వింతలు, ఉత్కంఠభరిత మ్యాచ్ లతో ఐపీఎల్ 2022 సీజన్ దూసుకెళ్తోంది. ఆదివారం జరిగిన రాజస్థాన్ రాయల్స్– లక్నో సూపర్ జెయింట్స్ మ్యాచ్ అయితే నెక్ట్స్ లెవల్ అనే చెప్పాలి. ప్రస్తుతం ఆ మ్యాచ్ రిజల్స్ సంగతి పక్కన పెట్టేసి.. రవిచంద్రన్ అశ్విన్ గురించే సోషల్ మీడియా మొత్తం చర్చలు జరుగుతున్నాయి. అశ్విన్ మాటతో గానీ, ఆటతోగానీ ఏదొన సంచలనం సృష్టిస్తాడు.. టాక్ ఆఫ్ ది టౌన్ గా మారతాడు అని మరోసారి రుజువైంది. రాజస్థాన్ బ్యాటర్ […]
ఐపీఎల్ 2022 సీజన్ ప్రారంభానికి ఇంకా కొన్ని గంటల వ్యవధి మాత్రమే ఉంది. పొట్టి క్రికెట్ మహా సంగ్రామం కోసం కోట్ల మంది క్రికెట్ అభిమానులు ఎదురు చూస్తున్నారు. జట్లు ఇప్పటికే ప్రాక్టీసు మ్యాచుల్లో తమ సత్తా చాటేస్తున్నారు. ఐపీఎల్ అనగానే గ్రౌండ్ లో ఎంత మజా ఉంటుందో.. అటు సోషల్ మీడియాలోనూ అంతే హంగామా ఉంటుంది. అయితే ఈసారి ఓ వింత ఘటన జరిగింది. ఎక్కడన్నా ఒక టీమ్ ట్విట్టర్ పోస్టులపై పక్క టీమ్ వాళ్లు […]
రాజస్థాన్ రాయల్స్, పంజాబ్ కింగ్స్ మధ్య మ్యాచ్ ఎంత ఉత్కంఠగా సాగిందంటే క్రికెట్ అభిమానులకు అసలు ఐపీఎల్ మజా అంటే ఏంటో మళ్లీ ఒకసారి రుచిచూపించింది. ఒకానొక సమయంలో 20 ఓవర్లలో 220 వరకు పరుగులు చేస్తారని భావించిన రాయల్స్‌ను పంజాబ్ కింగ్స్ బౌలర్లు చాలా బాగా కట్టడి చేశారు. టార్గెట్‌ను 186కు కుదించగలిగారు. పంజాబ్ ఆరంభం, వారి బ్యాటింగ్ చూసిన అభిమానులు ఇంక విజయం పంజాబ్ కింగ్స్‌దే అని ఫిక్స్ అయిపోయారు. ఆఖరి ఓవర్లో విజయం […]