Rajkummar Rao: సినీ ఇండస్ట్రీలో బ్యాక్ గ్రౌండ్ లేకుండా ఎదగడం అనేది మామూలు విషయం కాదు. కానీ.. ఈ మధ్యకాలంలో అలా ఎదుగుతున్న హీరోలు ఎంతోమంది ఉన్నారు. దక్షిణాది ఇండస్ట్రీల సంగతి పక్కన పెడితే.. బాలీవుడ్ లో విలక్షణ నటుడిగా గుర్తింపు పొందడం అనేది సవాల్ తో కూడుకున్న విషయం. అయినాసరే ఓ యంగ్ హీరో విలక్షణ నటుడిగా తనకంటూ ప్రత్యేక పేరు సంపాదించుకున్నాడు రాజ్ కుమార్ రావు. సాధారణ మధ్య తరగతి కుటుంబం నుండి వచ్చిన […]
Cybercrime: సైబర్ నేరగాళ్లు ఎవ్వరినీ వదలటం లేదు. అవకాశం దొరికితే అందిన కాడికి దోచేస్తున్నారు. సెలబ్రిటీలు సైతం వీరికి అతీతులు కాదు అనిపిస్తున్నారు. మొన్న సన్ని లియోన్ పాన్ కార్డు ఉపయోగించి రూ.2వేల దాకా లోన్ తీసుకున్న సైబర్ నేరగాళ్లు తాజాగా, బాలీవుడ్ హీరో రాజ్‌కుమార్ రావు పాన్ కార్డు ఉపయోగించి రూ.2500లు లోన్ తీసుకున్నారు. ఈ విషయాన్ని రాజ్‌కుమార్ రావు తన అఫిషియల్ ట్విటర్ ఖాతాలో వెల్లడించారు. ‘‘ నా పాన్ కార్డు దుర్వినియోగించారు. నా […]